అత్తారింటికి దారేది ఆగష్టు 14కి వాయిదా

pawan kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో తెలంగాణ లేదా సీమాంధ్ర ప్రాంతాలు లేదా రెండూ ప్రాంతాలు వేడెక్కే ప్రమాదం వున్నందున్న పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” సినిమా ఆగష్టు 14కి వాయిదా పడే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వేడికి తోడు కేవలం ఒక వారం రోజుల్లో రెండు మెగా సినిమాలు రిలీజ్ అవ్వడం ఇష్టం లేదని ‘ఎవడు’ ఆగష్టు 21కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఇంకా వేడెక్కితే అక్టోబర్ మొదటి వారంకు వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదు.

ఆగష్టు 21 – రామ్ చరణ్ ‘ఎవడు’
సెప్టెంబర్ 6 – రామ్ చరణ్ ‘తుఫాన్’
సెప్టెంబర్ 27 – ఎన్.టి.ఆర్ ‘రామయ్యా వస్తావయ్యా!’

ఆగష్టు 14 మిస్ అయితే, పై సినిమాల మధ్యలో రిలీజ్ అయ్యేకంటే, అక్టోబర్ మొదటి వారం బెటర్. మూర్ఖంగా రిలీజ్ చేస్తే ‘ఆర్య-2’ మాదిరి భారీగా కలక్షన్స్ లూజ్ అవ్వడం ఖాయం. కంగారు పడకుండా ఎన్.టి.ఆర్ అదుర్స్ మాదిరి ఆగి రైట్ టైమ్ లో రిలీజ్ చెయ్యడం బెటర్.

Filed Under: Pawan KalyanFeatured