రిపీట్ ఆడియన్స్‌ను పిచ్చిక్కెస్తున్న “అత్తారింటికి దారేది”

Pawan Kalyan

“అత్తారింటికి దారేది” సూపర్ డూపర్ హిట్ టాక్ విని హై ఎక్సపెటేషన్స్ తో వెళ్ళిన కొందరు అభిమానులు “సినిమాలో అంతేముంది?” అని పెదవి విరుస్తుంటే, రెండోసారి మూడోసారి చూసిన వాళ్ళు, ఫస్ట్ టైం కంటే ఇరగదేసేసిందని అంటున్నారు.

idlebrain jeevi కూడా అదే అంటున్నాడు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ ఎపిసోడ్ ఎందుకొచ్చిందొ అర్దం కాని, సెకండాఫ్‌లో వచ్చే కెవ్వు కేక సాంగ్ & బ్రహ్మానందం ఎపిసోడ్ మంచి కిక్కు అంటున్నాడు.

Watching #atharintikidaredi again

#atharintikidaredi superb second time too. Will watch again for attapurbaba, ahalya amayakuralu and climax

The third version of ahalya amayakuralu (brahmi as ahalya) is the best of four #AttarintikiDaredi

idlebrain jeevi

Filed Under: Pawan Kalyan