అత్తారింటికి దారేది ఏ రేంజ్?

Screen Shot 2013-07-23 at 7.37.27 AM

తీన్ మార్ నుంచి పవన్ కళ్యాణ్ రెండో ఇన్నింగ్స్ లా అనిపిస్తూ వుంటుంది. ఒక పద్దతిలో సబ్జక్ట్స్ ఎంచుకుంటూ చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండో ఇన్నింగ్స్ లో బెస్ట్ ఫిలిం ‘గబ్బర్ సింగ్’ .

త్రివిక్రమ్ శ్రీనివాస్ బెస్ట్ ఫిలిం అంటే ‘అతడు’ .. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు .. మహేష్ బాబు ప్రాణం పోసాడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..

పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన ఫిలిం ఒక్కటే. అది జల్సా. కమర్షియల్ హిట్. బిట్స్ బిట్స్ గా చూస్తే సూపర్. ఎక్కడో ఎదో తక్కువ అయ్యింది సినిమాలో అనిపిస్తాది.

ఇప్పుడు అత్తారింటికి దారేది ఫుల్ ఎంటరటైనమెంట్ అని తెలిసిందే .. కాని ఏ రేంజ్ బొమ్మ అవుతుందనేదే అసలు ప్రశ్న .

‘గబ్బర్ సింగ్’ ను మించి వుంటుందా?
‘అతడు’ ను మించి వుంటుందా?
‘జల్సా’ ను మించి వుంటుందా?

జస్ట్ రెండు వారాలే ..

Filed Under: Pawan KalyanFeatured