Attitude of @LakshmiManchu is a KILLER

manchu lakshmi

కొందరిని పైకి అందరూ తిడుతూ హేళన చేస్తూ మాట్లాడతారు, కాని ఇగ్నోర్ చెయ్యలేరు. ఆ కేటగిరిలో రాంగోపాలవర్మ ముందు వుంటాడు. మంచు ఫ్యామిలి కూడా అదే కేటగిరి అని కొందరి అభిప్రాయం. అలా ఇగ్నోర్ చెయ్యలేకపొవడం వలన, నిజంగా క్లిక్ అయితే సంచలనాలు సృష్టించడం ఖాయం. ఇప్పుడు మంచు లక్ష్మీ సాంగ్ విషయంలొ అదే జరుగుతుంది. ఏ attitude గురించి జనాలు హేళనగా మాట్లాడతారో అదే attitude తో సూపర్ హిట్ సాంగ్ పాడి, సంచనాలు సృష్టిస్తుంది మంచి లక్ష్మీ. ప్రశంసలు అందుకొంటుంది.

Mohan Babu M ‏@themohanbabu
surprised at @LakshmiManchu talent at singing. Congrats on her first track.Do let me know how you all like it.

Ram Gopal Varma ‏@RGVzoomin
The lyrics, the music, the singing and above all the attitude of @LakshmiManchu is a KILLER ..All the best to Team “Dongaata”

వంశీకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘దొంగాట’ సినిమా కోసం ఆమె ఈ పాట పాడింది.

Filed Under: Extended FamilyFeaturedTeluguVideos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *