రామ్‌చరణ్‌కు బిగ్ ఛాలెంజ్

Zanjeer

జంజీర్ – తుఫాన్ .. రెండు బాషల్లోనూ రామ్‌చరణ్ సినిమా అట్టర్ ఫ్లాప్. ఇంతటితో మెగా విమర్శకులు శాంతించ లేదు. కొందరు వెటకారం చెయ్యడంలో తమ ప్రతిభను చూపిస్తే, మరికొందరు ఉచిత సలహాలతో రామ్‌చరణ్ ను ఊపిరాడనివ్వడం లేదు. సందట్లో సడేమియా, కొందరు ఇంకొంచం ముందుకు వెళ్ళి మగధీర క్రెడిట్ అంతా రాజమౌళిదే అన్నట్టు జమ కట్టేస్తున్నారు. చేసేదేమి లేక మెగా అభిమానులు ప్రేక్షకుల పాత్ర అయిపోయింది.

ఇప్పుడు రామ్‌చరణ్ ఏమి చెయ్యాలి?
మీడియా ఈజ్ పబ్లిక్. పబ్లిక్ ఈజ్ మీడియా. మీడియా పక్షపాతి అనుకుంటే పబ్లిక్ కూడా పక్షపాతులే. ఎవరినైనా లొంగదీసుకొవాలంటే, చేయవలసింది ఒక్కటే, మరింత కష్టపడటం. ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని కూతలు కూసినా, చిరంజీవి మెగా అభిమానులకు ఇచ్చిన మెగా గిఫ్ట్ రామ్‌చరణ్‌. All megafans are always with Charan.

end of the day, it is just experience.

Filed Under: Mega Family