S/O సత్యమూర్తి – Box Office Hit

image

@V6_Suresh: #SOS is an average family entertainer..and not up to the Expectations.Trvikram magic is missed this time.Bunny is good BTW.Overall #OkWatch.

@V6_Suresh: I Think Commercially the film may do well at the box office due to summer holidays and no biggies for two,three weeks.!! #SOS

@sriramForU: Baagunte Baagundi anaali… Baagalekapothe baaledu anali…

Nilakada leni Nijam… Athakani abaddam… nee value thaggistai.. gurthunchuko

 

S/O సత్యమూర్తి టీమ్ ను ఒక విషయంలో అభినందించాలి. సినిమాను పబ్లిసిటీ చేసారు తప్ప, హైప్ చేసే ప్రయత్నం అస్సలు చెయ్యలేదు.

Final talk:

  • “రేసుగుర్రం”, “అత్తారింటికి దారేది” రేంజ్ లో లేదు.
  • ఎంటరటైనమెంట్ తక్కువ వుంది.
  • మొత్తం ఫ్యామిలితో హ్యాపీగా చూడవచ్చు
  • అల్లు అర్జున్ చాలా నీట్ గా చేసాడు.
  •  సమ్మర్ హాలిడేస్, పెద్ద సినిమాలేవీ పోటి లేకపోవడం, ఫ్యామిలి మొత్తం కలిసి చూడతగ్గ సినిమా కావడంతో .. ఎక్సపెటేషన్స్ రీచ్ కాకపోయినా బాక్సాఫీస్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *