బ్రూస్‌లీ సెన్సార్ రిపోర్ట్

bruce lee

రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’, అందరూ ఊహించినట్టుగానే ‘యు/ఏ’ సర్టిఫికేట్ తెచ్చుకొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనువైట్ల సెన్సార్ వారు ఈ సినిమాను అభినందించినట్టుగా తెలిపాడు.

pawanfans.com సేకరించిన బ్రూస్‌లీ సెన్సార్ రిపోర్ట్:

  • ప్రి క్లైమాక్స్‌లో వచ్చే చిరంజీవి ఎపిసోడ్ మేజర్ హైలట్
  • ఇంటర్వెల్ ట్విస్ట్ మరో హైలట్
  • సాంగ్స్‌లో రామ్‌చరణ్ డాన్స్
  • ఎవరేజ్ కంటెంట్
  • ఒకే యాక్షన్ ఎపిసొడ్స్
  • బాద్‌షా రేంజ్ సినిమా

Filed Under: FeaturedJust4Funబ్రూస్‌లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *