బ్రూస్‌లీ పక్కా కమర్షియల్ మూవీ

Share the joy
  •  
  •  
  •  
  •  

charan

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న బ్రూస్‌లీ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. దానయ్య నిర్మాత. అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పక్కా కమర్షియల్ మూవీగా రూపొందించారు. ఎప్పుడూ లేని విధంగా పబ్లిసిటిలో భాగంగా చాలా కంటెంట్ రిలీజ్ చేసి, అభిమానుల్లో భారీ ఎక్సపెటేషన్స్ సెట్ చేసారు. చిరంజీవి ప్రెజెన్స్ బోనస్. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. చరణ్ డాన్సస్ మాత్రమే హైలట్ కాదు, కామెడి టైమింగ్ కూడా హైలట్ అంటున్నారు. పబ్లిక్ టాక్ తెలియాలంటే అక్టోబర్ 16కు ఆగాల్సిందే.

Filed Under: Featuredబ్రూస్‌లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *