మార్చి 28న ‘ఇద్దరు అమ్మాయిలతో’

Allu-Arjun

సినిమా పలానా రోజు రిలీజ్ చేస్తున్నాం/చెయ్యాలనుకుంటున్నాం అని ఆ సినిమా నిర్మాత ఎనౌన్స్ చేసేదాక వచ్చిన రిలీజ్ డేట్స్ అన్నీ ఉహాగానానే. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ‘ఇద్దరు అమ్మాయిలతో’ రిలీజ్ డేట్ ఎవరూ ఎనౌన్స్ చెయ్యలేదు, కాని మార్చి 28న రావడానికి అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

  1. ఏప్రిల్ నెలాఖరు కూడా ఛాన్స్ వుంది కాని, మే మొదటి వారంలో లో గీతా అర్ట్స్ నిర్మిస్తున్న మెగా మేనల్లుడు మూవీ వుంది.
  2. అలానే ‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమాకు బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. అతనే నిర్మిస్తున్న మరో సినిమా ‘బాద్ షా’ ఏప్రిల్ 5 అని ఎనౌన్స్ చేసాడు. మార్చి 28న ‘ఇద్దరు అమ్మాయిలతో’ చేసి, రెండు వారాల తర్వాత ‘బాద్ షా’ ఏప్రిల్ 12న చేస్తే బెటర్.

Filed Under: Mega FamilyFeatured