RSSAll Entries in the "Extended Family" Category

ఫ్యాన్స్ కు పైసా వసూల్

ఫ్యాన్స్ కు పైసా వసూల్

rajamouli ss‏Verified account @ssrajamouli Coca cola Pepsi ! Balayya babu Sexy !! Nothing more needs to be said… Puri garu presents us with a Balayya who is on a high octane energy.. One we haven’t seen in a 100 films.. #PaisaVasool న‌టుడిగా వంద సినిమాలు పూర్తి చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 101వ చిత్రం పైసా వ‌సూల్‌. ఈ చిత్రానికి […]

గుడ్ జాబ్ విజయ్ దేవరకొండ

గుడ్ జాబ్ విజయ్ దేవరకొండ

సినిమా బాగోలేదు .. విమర్శలు చెయ్యవచ్చు. సినిమా జనాలకు నచ్చలేదు .. విమర్శలు చెయ్యవచ్చు. సినిమా జనాలకు నచ్చింది .. కామ్ గా వుండకుండా “నాకు నచ్చలేదు .. ఎవరూ చూడకూడదు .. ఇది నా అభిప్రాయం .. నా హక్కు .. తొక్క .. తోటకుర .. అనవసరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు..” ఇదే రెచ్చగొట్టడం అంటే. “అర్జున్ రెడ్డి” ఈ మధ్య కాలంలో ఒక సినిమా గురించి ఇంతలా మాట్లాడుకున్న సినిమా లేదు. ఫిదా లో […]

విజయ్ దేవరకొండ - New Star

విజయ్ దేవరకొండ – New Star

‘అర్జున్ రెడ్డి’…. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకు రాలేదు. దీనిపై భారీ అంచనాలు ఏర్పడటానికి కారణం టీజర్, ట్రైలర్. ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. సినిమా దర్శకుడి సృష్టి or విజన్. నిర్మాత ధైర్యం or వ్యాపారం. స్క్రీన్ మీద కనిపించేది నటులు. నటుల్లో హిరో మీదే కథ నడుస్తుంది కాబట్టి, హిరోలకు ఎక్కువ పేరు వస్తుంది. చిరంజీవి. ఎంత పెద్ద దర్శకుడు డైరక్షన్ లో చేసినా, తన […]

సరికొత్త బాలయ్య

సరికొత్త బాలయ్య

“ఒక సినిమా ఫ్లాప్ అయితే కలిగే నష్టాలు ఏమిటి?” అని ఆలోచిస్తే, ఎక్కువ నష్టపొయేది 1) “సినిమా మీద ఎంతో ఆశతో థియేటర్ కు వెళ్ళి చూసే ప్రేక్షకుడు”. 2) తెలుగుసినిమా అంటే హిరో మీద నమ్మకం పెట్టుకునే సినిమాకు వెళతారు, కాబట్టి, హిరో మీద నమ్మకం తగ్గుద్ది. 3) దర్శకుడికి డిమాండ్ తగ్గుద్ది. 4) అందరికంటే ఎక్కువ కోలుకొలేని నష్టం కలిగేది సినిమా ఎక్సిబిటర్స్ కి. (or డిస్ట్రిబ్యూటర్స్ or నిర్మాత) పూరి జగన్నాధ్ అసలు […]

రానా & బోయపాటి

రానా & బోయపాటి

లై జయ జానకి నాయక నేనే రాజు నేనే మంత్రి ఆగష్టు 11 మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎవరికెవరు తమ తమ సినిమాలపై నమ్మకంతో ఎవరూ తగ్గలేదు. “లై” ఎక్సపెట్ చేసినట్టుగా నితిన్ కమర్షియల్ రేంజ్ పెంచలేదు. పోటి వాతావరణంలో రిలీజ్ చేయవలసిన సినిమా కాదు అనే టాక్ నడుస్తుంది. “జయ జానకి నాయక” సినిమాలో హిరోకు వున్న ఇమేజ్ సరిపొలేదు. బోయపాటి కి మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. మూడు సినిమాల్లో ఇదే బెటర్ అనే […]

దర్శకుడు ఏమి చేస్తాడు?

దర్శకుడు ఏమి చేస్తాడు?

“1” నేనొక్కడినే సినిమాతో మహేష్ బాబు ఫ్యాన్స్ కు దగ్గరయ్యి, నాన్నకు ప్రేమతో సినిమాతో నందమూరి అభిమానులకు దగ్గరయిన సుకుమార్, ఇప్పుడు రంగస్థలం 1985 సినిమాతో మెగాఫ్యాన్స్ కు దగ్గరయ్యే పనిలో వున్నాడు. ఒక పక్క దర్శకుడిగా ఎంతో బిజీగా వుంటూనే, తన నుంచి ఆశీంచే ఫ్రెండ్స్ & ఫ్యామిలీ ల కోసం, సుకుమార్ రైటింగ్స్ పేరుతో సినిమాలు అందిస్తున్నాడు. పూరి జగన్నాధ్ “నేనింతే”, రాంగోపాలవర్మ “అప్పలరాజు” తరహాలో అనిపిస్తున్న సినిమా “దర్శకుడు” . “అసలు దర్శకుడు […]

Ninnu Kori - very refreshing

Ninnu Kori – very refreshing

mmkeeravaani‏ @mmkeeravaani Ninnu Kori – very refreshing. Healthy comedy. Must watch. Congrats to the whole team !! నాని, నివేదితా థామస్ జంట‌గా నటించిన “నిన్ను కోరి” సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. మాస్ ప్రేక్షకులు ఎవరేజ్ అంటున్నా, క్లాస్ ప్రేక్షకులు ఏక కంఠంతో సూపర్ హిట్ అంటున్నారు. నాని ఒట్టేసి చెప్పినట్టుగానే సినిమా వుందనే టాక్ సంపాదించుకుంది. bottomline: తెలుగు సినిమా ఇండస్ట్రీ కేవలం వారసులకే పరిమితం […]

‘నిన్ను కోరి’ A short & sweet film

‘నిన్ను కోరి’ A short & sweet film

kona venkat‏Verified account @konavenkat99 Total run time of “Ninnu Kori” is 2.16 Mins with begng and end credits.Actual film length is 2. 11 Mins.A short & sweet film. On 7th July ! నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నిన్ను కోరి’. శివ నిర్వాణ దర్శకుడు (తొలిపరిచయం). నివేతా థామస్‌ కథానాయిక. ఆది పినిశెట్టి ప్రధాన పాత్ర పోషించారు. జులై 7న ఈ చిత్రం ప్రేక్షకుల […]

"నిన్ను కోరి" - పక్కా క్లాస్

“నిన్ను కోరి” – పక్కా క్లాస్

“భలే భలే మగాడివొయ్” సినిమా నాని కమర్షియల్ రేంజ్ అమాంతంగా పెంచింది. ఆ సినిమా సక్సస్ డైరక్టర్ మారుతి ఎకౌంట్ లోకో, నిర్మాతల ఎకౌంట్ లోకో వెళ్ళకుండా వరుస విజయాలు “జెంటెల్ మేన్” & “నేను లోకల్” సినిమాలతో నాని నిలబెట్టుకున్నాడు. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులు సమానంగా ఆదరించేలా సినిమాలు చేస్తున్నాడు. “నిన్ను కోరి” సినిమా మాత్రం పక్కా క్లాస్ అనుకునేలా ఆడియో ఫంక్షన్లో నాని స్పీచ్ వుంది. పాటలు కూడా అలానే వున్నాయి. […]

రియల్ ఓవర్సీస్ నెం 1 హిరో నాని

రియల్ ఓవర్సీస్ నెం 1 హిరో నాని

నాని, నివేదా థామస్‌ జంటగా డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొంది జూలై 7 న రిలీజ్ కాబోతున్న చిత్రం ‘నిన్ను కోరి’. హిరో నాని, వైరటీగా ఒట్టేసి మరీ చెప్పాడు, “నిన్ను కోరి” సినిమా మనసును హత్తుకునే సినిమా అవుద్ది అని. మాస్ కు నచ్చకపొయినా, ఓవర్సీస్ లో 1 మిలియన్ గ్యారంటీ అని అర్దం చేసుకొవచ్చు.. ప్రిమియర్ షోస్ 30 డాలర్లు, మాములు షోస్ 20 డాలర్లు రేటు పెట్టి […]