RSSAll Entries in the "Extended Family" Category

'నిన్ను కోరి'  థియేట్రికల్ ట్రైలర్‌

‘నిన్ను కోరి’ థియేట్రికల్ ట్రైలర్‌

నాని, నివేదా థామస్‌ జంటగా డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నిన్ను కోరి’. థియేట్రికల్ ట్రైలర్‌ ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని జూలై 12న విడుదల చేయాలని నిర్వాతలు భావిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు […]

Happy new year. 2017 's gng to be an amazing year

Happy new year. 2017 ‘s gng to be an amazing year

మెగా సినిమాలే కాకుండా, వేరే సినిమాలను కూడా ప్రమోట్ చేస్తుంది, వాటి గురించి పాజిటివ్ న్యూస్ ప్రచారం చేస్తుందని ఎన్నో విమర్శలు pawanfans.com ఎదుర్కొంది. pawanfans.com చేసేది తప్పు కాదు, pawanfans.com చేసేది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తూ అందరి హిరోలతో ఎంతో సఖ్యతగా వ్యవహరిస్తున్న రామ్‌చరణ్‌కు థాంక్స్ Happy new year. 2017 ‘s gng to be an amazing year for all heroes fans.

ధృవతో శ్రీమంతుడు

ధృవతో శ్రీమంతుడు

ఫ్యాన్స్ మధ్య గొడవలు మాములు. హద్దులు మీరకుండా మంచి పోటి వాతావరణం నెలకొల్పవలసిన బాద్యత హిరోల మీద వుంది. చిల్లరి తనంగా కొందరు హిరోలు, ఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ మాత్రం కేక. అసలు ఇన్‌సెక్యూరిటీ లేదు. పెద్దలందరినీ గౌరవిస్తాడు. రీసెంట్‌గా మహేష్ బాబు ను కలిసినట్టు వున్నాడు. వాళ్ళు కలిసిన ఫోటోను మహేష్ బాబు షేర్ చేసాడు. thanks to Mahesh Baabu.

రాంగోపాలవర్మపై మీడియా కక్ష సాధింపు

రాంగోపాలవర్మపై మీడియా కక్ష సాధింపు

తెలివితేటలకే తెలివితేటలు నేర్పించగల జీనియస్‌లకే జీనియస్ రాంగోపాలవర్మ. మీడియాను వెర్రిపప్పలు చెయ్యడంలో సిద్ధిహస్తుడు.”రెడ్డి గారు పొయారు” అనే సినిమా తీస్తున్నాను అని జస్ట్ ఎనౌన్స్‌మెంట్‌తో సాక్షి మీడియాను తన అధీనంలోకి తెచ్చుకున్న ఘనుడు రాంగోపాలవర్మ. ఒకోసారి నిజంగా పొగుడుతూ, ఒకోసారి వెటకారంగా పొగుడుతూ .. అబద్ధాలు నిజాలు రెండూ మిక్స్ చేసి ట్వీట్లు రూపంలో వదులుతూ వుంటాడు. చాలా సార్లు మీడియా కన్‌ఫ్యూజ్ అయ్యి, అభాసుపాలు అవుతూ వుంటుంది. కారణాలు తెలియదు వంగవీటి సినిమా విషయంలో మీడియా […]

frustrated rgv have a point

frustrated rgv have a point

Ram Gopal Varma ‏@RGVzoomin I think this is greatest poster since movies invented .James Cameron Christopher Nolan will go in depression imagining its visual opulence రాంగోపాలవర్మ గురించి నాగార్జున చాలా కరెక్ట్‌గా చెప్పాడు. అసలు ఏ సంబంధం లేకుండా ఎవరో ఒకరితో ఎటాచ్‌మెంట్స్ పెట్టుకుని(అభిమానులు), రోజూ, ప్రతి ట్వీటు ఫాలో అయితే రాంగోపాలవర్మ గిల్లే గిల్లుడికి, తెలివిగా చేసే అర్దం కాని వెటకరానికి పిచ్చేక్కడం ఖాయం. కాని, […]

fresh pure love story

fresh pure love story

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమౌతున్న చిత్రం ‘నిర్మలా కాన్వెంట్‌’. జి.నాగ కోటేశ్వరరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిజిటల్‌ ట్రైలర్‌ని ఈ రోజు విడుదల చేశారు. మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని నాగార్జున సమర్పించడంతో పాటు, గెస్ట్‌గా నటిస్తున్నాడు. fresh pure love story

గౌతమి పుత్ర శాతకర్ణి - అందరి సినిమా

గౌతమి పుత్ర శాతకర్ణి – అందరి సినిమా

నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న 100 వ చిత్రం “గౌతమి పుత్ర శాతకర్ణి” పై అందరికి ఒక రేంజ్ లో అంచనాలు సెట్ చేయగల్గారు. బాలయ్య దానికి తగ్గట్టుగా కృషి చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ కూడా మంచి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన అంశం కావడంతో ప్రతొక్కరిలో ఆసక్తి నెలకొంది. బాలయ్య జన్మదిన సందర్భంగా బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా చిత్ర‌యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇటువంటి సినిమాలు […]

పెద్ద దర్శకుల జాబితాలో "మారుతి"

పెద్ద దర్శకుల జాబితాలో “మారుతి”

మారుతి దర్శకత్వంలో వినోదాత్మకమైన పోలీసు అధికారిగా వెంకటేష్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘బాబు బంగారం’. నయనతార హిరోయిన్. వెంకటేష్ స్టైల్లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ . టీజర్‌ అదిరింది. ఈ సినిమాతో దర్శకుడు “మారుతి” పెద్ద దర్శకుల జాబితాలో జాయిన్ అయిపొయేట్టు వున్నాడు. టీజర్ బాగుంది కాని: సినిమా ఓవర్ బడ్జెట్ అవుతుందని నిర్మాత, సినిమా అవుట్‌పుట్ అనుకున్న విధంగా రావడం లేదని హిరో వెంకటేష్ అసంతృప్తిగా వున్నారనే టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తుంది. అంతే […]

'బాబు బంగారం'  టీజర్‌ వస్తుంది

‘బాబు బంగారం’ టీజర్‌ వస్తుంది

‘బాబు బంగారం’ సినిమాలో హిరో వెంకటేష్. దర్శకుడు మారుతి. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో మంచి ఆసక్తి రేకెత్తించింది. రేపు(జూన్ 6) ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. నాగార్జున సినిమా జీవితం అయిపొయిందనుకున్న సమయంలో, నాగార్జున “మనం” “సొగ్గాడే చిన్ని నాయన” & “ఊపిరి” లాంటి సినిమాలు ఇచ్చి సరికొత్త ఇమేజ్‌తో మరింత ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వెంకటేష్ మల్టీస్టారర్ ట్రెండ్ క్రియేట్ చేసాడు కాని, అందుకు తగ్గట్టు కమర్షియల్ రేంజ్ లేకపొయేసరికి తెలుగు హిరోలెవరూ అంత ఇంటరెస్ట్ చూపించడం […]

హిట్ or ఫట్

హిట్ or ఫట్

‘అష్టాచమ్మా’ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ-నాని కలయికలో వస్తోన్న చిత్రం ‘జెంటిల్‌మన్’. హిరో నాని హిట్ ఫార్మ్‌లో వుంటే, దర్శకుడు ఇంద్రగంటి ఫట్ ఫార్మ్‌లో వున్నాడు. హిట్ or ఫట్, ట్రైలర్ బాగా కట్ చేసారు. దర్శకుడి జయాపజయాలకు ఆతీతంగా అవకాశం ఇచ్చిన హిరో & నిర్మాతలు అభినందనీయులు.