RSSAll Entries in the "Featured" Category

ఫస్ట్‌లుక్‌

ఫస్ట్‌లుక్‌

Haarika & Hassine C‏ @haarikahassine Here’s the Concept poster of #PSPK25 on the eve of #PawanKalyan’s birthday! #HBDPawanKalyan @PawanKalyan #HaarikaHassine తెలుగుసినిమా రేంజ్ ఏమిటో “బాహుబలి” సినిమా ద్వారా రాజమౌళి భారతదేశానికి చాటాడు. పవన్ కల్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” ద్వారా ఒక ప్రయత్నం చేసాడు, కాని విఫలం అయ్యింది. “కాటమరాయుడు” సినిమా రీమేక్ కావడంతో ఛాన్స్ లేదు అనుకున్నా, త్రివిక్రమ్ సినిమాకు కూడా దేశ వ్యాప్తంగా రిలీజ్ చేసే […]

గుడ్ జాబ్ విజయ్ దేవరకొండ

గుడ్ జాబ్ విజయ్ దేవరకొండ

సినిమా బాగోలేదు .. విమర్శలు చెయ్యవచ్చు. సినిమా జనాలకు నచ్చలేదు .. విమర్శలు చెయ్యవచ్చు. సినిమా జనాలకు నచ్చింది .. కామ్ గా వుండకుండా “నాకు నచ్చలేదు .. ఎవరూ చూడకూడదు .. ఇది నా అభిప్రాయం .. నా హక్కు .. తొక్క .. తోటకుర .. అనవసరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు..” ఇదే రెచ్చగొట్టడం అంటే. “అర్జున్ రెడ్డి” ఈ మధ్య కాలంలో ఒక సినిమా గురించి ఇంతలా మాట్లాడుకున్న సినిమా లేదు. ఫిదా లో […]

Awesome lines 👌👌

Awesome lines 👌👌

ప్రేక్షకులు దేవుళ్ళు. అభిమానులు దేవుళ్ళకే దేవుళ్ళు. డబ్బులు & టైం వెచ్చించి సినిమాలు చూసే ప్రేక్షకులు అందరూ దేవుళ్ళు. నయా పైసా ఉపయోగం కాదు, చేతి నుండి డబ్బులు దూల తీర్చుకునే వాళ్ళు, ఏ సంబంధం లేకుండా సినిమాను ఓన్ చేసుకొని ఆరాధించే సినిమా అభిమానులు, దేవుళ్ళకే దేవుళ్ళు. “బొంగులే.. సినిమా బాగోకపొతే చూస్తారా ? సినిమా బాగుంటూనే కదా, వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నారు. ప్రేక్షకులు గొర్రెలు. అభిమానులు వెర్రోళ్ళు” అని కూడా వాదించే వాళ్ళు […]

సరైనోడు అల్లు అర్జున్ కంటే తెలివైనోడు  కత్తి మహేష్ కుమార్

సరైనోడు అల్లు అర్జున్ కంటే తెలివైనోడు కత్తి మహేష్ కుమార్

“మెగాఫ్యామిలీని విమర్శించడానికి మనం భయపడవలసిన అవసరం లేదు. మహా అయితే వాళ్ళతో పని చేసే అవకాశం రాదంతే. వాళ్ళ సక్సస్ చూసి ఏడ్చే వాళ్ళ సపోర్ట్ మనకు వుంటుంది. కొద్దిగా వాగ్దాటి వుంటే, మీడియాలో చెలరేగిపొవచ్చు” అని జీవితా రాజశేఖర్ దంపతులు తెలుగు ప్రపంచానికి చాటిచెప్పారు. అలానే వివిధ కారణాలతో చిరంజీవి మీద కసి పెంచుకున్న వాళ్ళంతా, చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ సక్సస్ అవ్వడం ఇష్టం లేక, అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేస్తూ వుంటారు. […]

pawan kalyan is nothing to me అనుకునే వాళ్ళకు ..

pawan kalyan is nothing to me అనుకునే వాళ్ళకు ..

sorry to say, ప్రతి అడ్డమైన ……..క్కి , పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ కు చెడ్డపేరు తెస్తున్నారు అనటం అలవాటయిపోయింది. అది పచ్చి అబద్ధం. పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి/ద్వేషించడానికి అదొక సాకు. ఎవరి ఫ్యాన్స్ అయినా తాము అభిమానించే వ్యక్తిని పొగిడితే ఆనందిస్తారు, కారణం లేకుండా విమర్శిస్తే, ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు స్పందిస్తారు. కేవలం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే రియాక్ట్ అవుతారనేది అసత్య ప్రచారం. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే […]

విజయ్ దేవరకొండ - New Star

విజయ్ దేవరకొండ – New Star

‘అర్జున్ రెడ్డి’…. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకు రాలేదు. దీనిపై భారీ అంచనాలు ఏర్పడటానికి కారణం టీజర్, ట్రైలర్. ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. సినిమా దర్శకుడి సృష్టి or విజన్. నిర్మాత ధైర్యం or వ్యాపారం. స్క్రీన్ మీద కనిపించేది నటులు. నటుల్లో హిరో మీదే కథ నడుస్తుంది కాబట్టి, హిరోలకు ఎక్కువ పేరు వస్తుంది. చిరంజీవి. ఎంత పెద్ద దర్శకుడు డైరక్షన్ లో చేసినా, తన […]

సందట్లో సడేమియా ..

సందట్లో సడేమియా ..

ఒకప్పుడు: అసలు నిజం: చిరంజీవి అభిమానులు, పవన్ కల్యాణ్ కు & రామ్ చరణ్ కు ఇచ్చినంత గౌరవం అల్లు అర్జున్ కు ఇవ్వరు. సపోర్ట్ మాత్రం ఇస్తారు & ఏ మాత్రం తక్కువ కాదు. ఒక మెగా అభిమానిగా చూస్తే, ఈ విషయం చాలా లైట్ గా తీసుకొవచ్చు. కాని అల్లు అర్జున్ పైకి చెప్పకపొయినా చాలా సిరియస్ గా తీసుకున్నాడు. తీసుకున్నోడు తన ఎదుగుదల కోసం మెగా భజన(చిరంజీవి, పవన్ కల్యాణ్ & రామ్ […]

బాహుబలిని కొట్టేందుకు కాదు

బాహుబలిని కొట్టేందుకు కాదు

తెలుగుసినిమాకు ఇంత కమర్షియల్ రేంజ్ వుందా అని అందరినీ ఆశ్చర్యపరిచిన హిరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగుసినిమా అసలు రేంజ్ ఇది అని చిరంజీవినే ఆశ్చర్య పరిచిన దర్శకుడు రాజమౌళి. చిరంజీవి 151వ సినిమాగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథ చేస్తున్నాడు. ఈ సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చెయ్యకుండా బాహుబలి బాటలో జాతీయ స్థాయిలో భారీగా రిలీజ్ చేసే దిశగా ఈ చిత్ర యూనిట్ కష్టపడుతున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ బాహుబలిని కొట్టేందుకు కాదు .. హిట్ […]

సరికొత్త బాలయ్య

సరికొత్త బాలయ్య

“ఒక సినిమా ఫ్లాప్ అయితే కలిగే నష్టాలు ఏమిటి?” అని ఆలోచిస్తే, ఎక్కువ నష్టపొయేది 1) “సినిమా మీద ఎంతో ఆశతో థియేటర్ కు వెళ్ళి చూసే ప్రేక్షకుడు”. 2) తెలుగుసినిమా అంటే హిరో మీద నమ్మకం పెట్టుకునే సినిమాకు వెళతారు, కాబట్టి, హిరో మీద నమ్మకం తగ్గుద్ది. 3) దర్శకుడికి డిమాండ్ తగ్గుద్ది. 4) అందరికంటే ఎక్కువ కోలుకొలేని నష్టం కలిగేది సినిమా ఎక్సిబిటర్స్ కి. (or డిస్ట్రిబ్యూటర్స్ or నిర్మాత) పూరి జగన్నాధ్ అసలు […]

రామ్ చరణ్👍

రామ్ చరణ్👍

హిరో క్రేజ్ మీదో, హిరో-దర్శకుడు క్రేజ్ మీదో, దర్శకుడు క్రేజ్ మీదో మాత్రమే సినిమాకు జనాలు వస్తారు. ఆ క్రేజ్ చుట్టే ఎక్కువ మంది నిర్మాతలు తిరుగుతూ పెట్టుబడి పెట్టడం వలన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతకు విలువ లేదు. ఇప్పుడు చిరంజీవి క్రేజ్ మీదే నిర్మిస్తున్న చిత్రం అయినా, నార్మల్ మాస్ మసాలా సినిమా కాకుండా, మరో సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలుగజేద్దాం అనే ఆలోచనతో “ఊయ్యాలవాడ నరసింహా రెడ్డి” జీవిత చరిత్రను అందిస్తున్న నిర్మాత రామ్‌చరణ్ […]