RSSAll Entries in the "ఫిదా" Category

తొలిప్రేమ .. బొమ్మరిల్లు .. ఫిదా

తొలిప్రేమ .. బొమ్మరిల్లు .. ఫిదా

మెగా అభిమానులు “మా సినిమా” అని గర్వంగా చెప్పుకునే సినిమా “తొలిప్రేమ”. దిల్ రాజు “మా బ్యానర్ నుంచి వచ్చిన సినిమా” అని గర్వంగా చెప్పుకునే సినిమా “బొమ్మరిల్లు”. “ఫిదా” సినిమా చూసిన తర్వాత బొమ్మరిల్లు కంటే గర్వించే సినిమా అవుద్దని దిల్ రాజు ఊహించలేదు. తొలిప్రేమ కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని మెగా అభిమానులు అసలు ఊహించలేదు.(తొలిప్రేమ సినిమాలో మాదిరి మెగా అభిమానులు కోరుకున్న హిరో డామినేషన్ లేదు) “ఫిదా” సినిమా బొమ్మరిల్లును […]

వెంటాడే "ఫిదా" అంటున్న లేడీస్ & యూత్

వెంటాడే “ఫిదా” అంటున్న లేడీస్ & యూత్

ఇది శేఖర్ కమ్ముల “ఫిదా”. వెనకుండి నడిపించింది దిల్ రాజు. హిరోయిన్ “సాయి పల్లవి” ప్రాణం. మెగాప్రిన్స్ ముకుంద నిరుత్సాహ పరిచింది. కంచె మంచి పేరు వచ్చినా, లోఫర్ & మిస్టర్ పరాజయాలు చేరిపేసాయి. ఈ సినిమా తొలిప్రేమ, ఖుషీ సినిమాల మాదిరి హిరో ఓరియెంటడ్ సినిమా కాదు. కొందరికి బాగా నచ్చేసాడు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుద్దని అటు నిర్మాత దిల్ రాజు గాని, మొదటిరోజు ఆవేశంతో చూసిన ఫ్యాన్స్ కాని, రివ్యూ […]

The best producer of tollywood - dil raju

The best producer of tollywood – dil raju

ఫిదా – శేఖర్ కమ్ముల క్రియేషన్ అయితే, సాయి పల్లవి ప్రాణం పోసింది. హిరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అవ్వడంతో మాస్ కు కూడా రీచ్ అయ్యేలా చేసాడు. ఎంత మంచి సినిమా తీసినా, ఎంత పెద్ద హిరో అయినా, ఎంత మంది అర్టిస్టులు ప్రాణం పొసినా, ఆ సినిమాను భారీగా రిలీజ్ చేయగల్గాలి. మంచి పబ్లిసిటీ చెయ్యాలి. అంతే కాదు, శేఖర్ కమ్ముల లాంటి వాళ్లకు ఫుల్ ఫ్రీడం ఇస్తూనే కొద్దిగా భయం క్రియేట్ […]

హట్సాఫ్ శేఖర్ కమ్ముల --> 100% నిజాయితీ

హట్సాఫ్ శేఖర్ కమ్ముల –> 100% నిజాయితీ

హిరోను బట్టే మన తెలుగుసినిమాలకు ఆదరణ వుంటుంది. ఇది ఒప్పుకొవాల్సిన నిజం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు హిట్ రావాలని మెగా అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులందరూ గట్టిగా కోరుకున్నారు. (అంతే కాదు, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని అని ప్రేక్షకులకు రీచ్ చేయగల్గితే, ఆ సినిమాలో వున్న తప్పులను అసలు పట్టించుకోరు. బెస్ట్ ఎక్సాంపుల్: రుద్రమ దేవి. అందుకే సినిమా క్రియేటర్స్ కు ప్రేక్షకులు దేవుళ్ళు.) ఫిదా , ఇది పక్కా […]

ఫిదా - లేడిస్ & యూత్ బాగా కనెక్ట్ అయ్యారు

ఫిదా – లేడిస్ & యూత్ బాగా కనెక్ట్ అయ్యారు

ఈ వారం తెలుగుసినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా. హిరోయిన్ ఓరియెంటెడ్ తెలంగాణ తెలుగుసినిమా. హిరోయిన్ సాయి పల్లవి ప్రాణం పోసింది. ఈ సినిమా నచ్చని తెలంగాణ వాళ్ళు వుండరంటే అతి శయోక్తి కాదు. శేఖర్ కమ్ముల టీం బాగా వర్క్ చేసారు. ఫస్టాఫ్ ఎక్సట్రార్డనరీ. సెకండాఫ్ నీరసంగా వుంది. ఇది మాస్ ప్రేక్షకుల టాక్. ఈ సినిమా ఎక్సపెట్ చేసినట్టుగానే లేడిస్ కు విపరీతంగా నచ్చేసింది. యూత్ కూడా బాగా కనెక్ట్ అయిపొయారు. లేడీస్ […]

ఫస్టాఫ్ ఫిదా - సెకండాఫ్ సొద

ఫస్టాఫ్ ఫిదా – సెకండాఫ్ సొద

సినిమా ఎలా వుంది? ఫస్టాఫ్ ఫిదా – సెకండాఫ్ సొద వరుణ్ తేజ్ ఎలా చేసాడు? పర్వాలేదు. హిరోగా నిలబడాలంటే ఇంకా కష్టపడాలి. పబ్లిసిటీ కొసమే తొలిప్రేమ & ఖుషి లతో కాంపేర్ చేస్తున్నారు. లోఫర్ & మిస్టర్ ఇచ్చిన షాక్ లకు కొద్దిగా రిలీఫ్ అవుతుందెమో తప్ప, ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసే సినిమా కాదు. డైరక్షన్ ఎలా వుంది? తెలంగాణ యాస చాలా చాలా బాగుంది. చాలా వర్క్ చేసినట్టు కనబడుతుంది. పస్టాఫ్ ఎమోషనల్ […]

"ఫిదా"లో పెద్ద కథేమీ లేదు

“ఫిదా”లో పెద్ద కథేమీ లేదు

ఈ వారం సినిమా మెగా ప్రిన్స్ ఫిదా. శేఖర్ కమ్ముల ఫాంలో లేకపొవడంతో, గ్యారంటీ సూపర్ హిట్ అని అంటున్న ఆయన మాటలు నమ్మలేని స్థితిలో ప్రేక్షకులున్నారు. హిరోయిన్ సాయిపల్లవి వరుణ్ తేజ్ పక్కన కాస్త పొట్టిగా కనిపిస్తుంది. తెలంగాణ యాస ఎక్కువగా వాడేసారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ మాత్రం “శేఖర్‌ కమ్ముల సినిమాల్లో పెద్ద కథేమీ ఉండదు. సున్నితమైన అంశాలతో మానవీయ విలువల్ని ఆవిష్కరిస్తూ సన్నివేశాల్ని తీర్చిదిద్దుతుంటారు. ‘ఫిదా’ కథలో నాకు నచ్చింది కూడా […]

ఓవర్ కాన్ఫిడెన్స్ తో శేఖర్ కమ్ముల

ఓవర్ కాన్ఫిడెన్స్ తో శేఖర్ కమ్ముల

సాయి ధర్మ్ తేజ్ హిరోగా నిలబడతాడో లేదో అనే అనుమానం వుంది కాని, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం కచ్చితంగా హిరోగా నిలబడతాడనే నమ్మకం మెగా ఫ్యామిలీలో వుంది. టైం పడుతుందనుకుంటే సాయి ధర్మ్ తేజ్ మాస్ లో తొందరగా నిలబడిపొయాడు. థాంక్స్ టు ఎల్.వి.కుమార్ చౌదరి & అనిల్ రావిపూడి. మాంచి స్క్రిప్ట్స్ తో నిలబెట్టారు. వరుణ్ తేజ్ టాప్ డైరక్టర్స్ తో చేసాడు కాని, లక్ కలిసి రాలేదు. ఫిదా కూడా టాప్ […]

ఫిదా బ్రేక్ ఇస్తుందా?

ఫిదా బ్రేక్ ఇస్తుందా?

శేఖర్ కమ్ముల దిల్ రాజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల ప్రూవ్ చేసుకొవాల్సింది ఏమి లేదు. తన స్టైల్లొ ఇంకో సినిమాతో వస్తున్నాడని పాటలు వింటే అర్దం అవుతుంది. స్టోరి స్ట్రాంగ్ గా వుండి, హిరోయిన్ & హిరోయిన్ మాట్లాడిన తెలంగాన యాస క్లిక్ అయితే, ఈ సినిమా క్లిక్ అయ్యే ఛాన్సస్ వున్నాయి. దిల్ రాజు నిర్మించింది అయినా, హిట్ అయిన ఫట్ అయినా శేఖర్ కమ్ముల ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఎటోచ్చి వరుణ్ […]

క్లాస్ కు నచ్చే ఫిదా సాంగ్స్

క్లాస్ కు నచ్చే ఫిదా సాంగ్స్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’.శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ స్వరాలు సమకూర్చారు.తాజాగా సోమవారం రాత్రి ఈచిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్,పోస్టర్ లు ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఈ సినిమా వరుణ్ తేజ్ కి టర్నింగ్ కావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. క్లాస్ కు నచ్చే […]