RSSAll Entries in the "Hari Reviews" Category

ఫస్టాఫ్ ఫిదా - సెకండాఫ్ సొద

ఫస్టాఫ్ ఫిదా – సెకండాఫ్ సొద

సినిమా ఎలా వుంది? ఫస్టాఫ్ ఫిదా – సెకండాఫ్ సొద వరుణ్ తేజ్ ఎలా చేసాడు? పర్వాలేదు. హిరోగా నిలబడాలంటే ఇంకా కష్టపడాలి. పబ్లిసిటీ కొసమే తొలిప్రేమ & ఖుషి లతో కాంపేర్ చేస్తున్నారు. లోఫర్ & మిస్టర్ ఇచ్చిన షాక్ లకు కొద్దిగా రిలీఫ్ అవుతుందెమో తప్ప, ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసే సినిమా కాదు. డైరక్షన్ ఎలా వుంది? తెలంగాణ యాస చాలా చాలా బాగుంది. చాలా వర్క్ చేసినట్టు కనబడుతుంది. పస్టాఫ్ ఎమోషనల్ […]

DJ దువ్వాడ జగన్నాధం  Exclusive Review

DJ దువ్వాడ జగన్నాధం Exclusive Review

సినిమా ఎలా వుంది? సాగర సంగమం లాంటి క్లాస్ సినిమా కాదు. సమర సింహా రెడ్డి లాంటి పక్కా మాస్ కమర్షియల్ మూవీ. హరీష్ శంకర్ ఆగ్రహారం బ్యాక్ డ్రాప్ అదిరింది. హిట్టా ఫట్టా? మాస్ సినిమా ఫట్ అయ్యే సమస్య లేదు. సరైనోడు కంటే పెద్ద హిట్. బన్ని, బ్రహ్మణుడు క్యారెక్టర్ ఎలా చేసాడు? చించి చేట చేసాడు. వేరే క్యారెక్టర్ కూడా ఏమీ తగ్గలేదు. నటుడిగా & స్టార్ గా బన్నీ మరో పది […]

బాహుబలి -exclusive review

బాహుబలి -exclusive review

బాహుబలి సినిమాకు నీ రేటింగ్ ఎంత? త్రివిక్రమ్ “అతడు” సినిమాకు రేటింగ్ ఇచ్చినోళ్ళంతా, ఆ రేటింగ్ ఇప్పుడు చూసుకుంటే కచ్చితంగా సిగ్గుపడతారు. ఇంచుమించు అందరూ ఫెయిల్ అయ్యారు(ప్రేక్షకులు కూడా ఫెయిల్ అయ్యారు). ఆ సినిమా ఎంతబాగుందని అంచనా వెయ్యడంలో అందరూ ఫెయిల్ అయ్యారు. పవన్ కల్యాణ్ కూడా ఫెయిల్ అయ్యాడు. మగధీర నుంచి, రాజమౌళి త్రివిక్రమ్‌ను తలదన్నే రీతిలో సినిమాలు తీస్తున్నాడు. బాహుబలి-2 కు రేటింగ్ & రివ్యూలతో సంబంధం లేదు. సినిమా ఎలా వుంది? “రాజమౌళి”కి […]

Dhruva - Exclusive Review

Dhruva – Exclusive Review

ధృవ ఒరిజినల్ తమిళ్ “తని ఒరువన్” చూసావా? Yes రామ్‌చరణ్ ఈ సినిమా చెయ్యడం కరెక్టేనా? ఏ సినిమా చెయ్యాలి ఏ సినిమా చెయ్యకూడదు అనే డెసిషన్ మెగా ఫ్యామిలీ కంటే వేరే వాళ్లకు తెలుసనుకొవడం కరెక్ట్ కాదు. ఒరిజినల్ తమిళ్ “తని ఒరువన్” చూసాక రామ్‌చరణ్ ఈ సినిమా ఎంచుకొవడం కరెక్ట్ కాదు అనిపించినా, ధృవ చూసాక రామ్‌చరణ్ ఈ సినిమా ఎంచుకొవడం కరెక్ట్ అనిపించింది. Well made, Stylish, no nonsense and very […]

అ ఆ - Exclusive Review

అ ఆ – Exclusive Review

వెబ్ ప్రపంచంలో ఎన్నో సినిమా రివ్యూలు .. ఇది కూడా ఒకటి. ఎవరి కోసం అంటే చెప్పడం కష్టం. అదో దురద(గుల) అంతే. కథ ఏమిటి? మూల కథ & క్యారెక్టర్స్ యుద్దనపూడి సులోచనా రాణి నవల “మినా” నుంచి తీసుకున్నవి. త్రివిక్రమ్ చాలా బాగా ఇంప్రూవైజ్ చేసాడు. కథ చెప్పిన విధానం స్లోగా వున్నా, అక్కడక్కడా కొద్దిగా బోర్ అనిపించినా, సినిమా బాగుందనే ఫీలింగ్ తోనే బయటకు వస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకత ఏమిటి? ఫస్ట్ […]

సర్దార్ గబ్బర్‌సింగ్ - Exclusive Review

సర్దార్ గబ్బర్‌సింగ్ – Exclusive Review

Years ✔ Months ✔ Weeks ✔ Day ✔ Hours to Go Only 💃 పవర్’బాబీ’ సినిమాతో కనెక్ట్ అయ్యి తీసినట్టు అనిపించిందా? బలవంతంగా కనెక్ట్ అయ్యి తీసినట్టు వుంది. కథలోకి బాగానే తీసుకొని వెళ్ళాడు, కాని అక్కడ సరైన కథ లేదు. లక్కీ ఏమిటంటే, రిజల్ట్ ప్రభావం అతనిపై పడకపోవచ్చు. గబ్బర్‌సింగ్-1 తో పోల్చుకుంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో వుంది? గబ్బర్‌సింగ్-1 తో పోల్చడం అసలు కరెక్ట్ కాదు. జానీ-2. జానీ-2 […]

ఊపిరి - Exclusive Review

ఊపిరి – Exclusive Review

ఊపిరి సినిమా చూడవచ్చా? కొన్ని సినిమాలు చూడొచ్చా చూడకూడదా అని లెక్కలేసుకోకూడదు, తప్పకుండా చూడాలి. అటువంటి సినిమాల్లో ఊపిరి సినిమా ఒకటి. కమర్షియల్ సక్సస్ సాధిస్తుందా? పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా రావా అనే కోణంలోనే నిర్మాత సినిమాలు తీస్తాడు. వచ్చే విధంగానే పైడిపల్లి వంశీ తీసాడు. క్లాస్ ఓరియంటడ్ సినిమా కావడంతో, రికార్డ్ స్థాయిలో రాకపోవచ్చు. మాస్ ప్రేక్షకులు సెంటిమెంట్ ఎక్కువైంది అంటారెమో. సుడి బాగుంటే కలక్షన్స్ రికార్డ్ స్థాయిలో కూడా రావోచ్చెమో. రికార్డ్ కలక్షన్స్ […]

నాన్నకు .. ప్రేమతో  - Exclusive Review

నాన్నకు .. ప్రేమతో – Exclusive Review

సినిమా ఎలా వుంది? అందరూ ఏకగ్రీవంగా బాగుందనే సినిమా కాదు. ఎవరైనా మనస్ఫూర్తిగా సినిమా చాలా బాగుంది అనే సినిమా కూడా కాదు. కాని “సినిమా బాగుంది”. రాజమౌళిని నుంచి సుకుమార్ ఏమి నేర్చుకొవాలి? ఒకో దర్శకుడిది ఒక్కో స్టైల్. ఒకరి దగ్గర నుండి మరొకరు నేర్చుకొనేది ఏమీ వుండదు. ప్రస్తుతం రాజమౌళి సక్సస్‌లో వుండటం వలన రాజమౌళిని ఎక్సాంపుల్‌గా తీసుకొవడం జరుగుతుంది. ఏ దర్శకుడైనా “ప్రేక్షకులను మభ్య పెట్టడం ఎలా?”, “ప్రేక్షకులను సినిమాతో కనెక్ట్ అయ్యేలా […]

బెంగాల్ టైగర్ - exclusive review

బెంగాల్ టైగర్ – exclusive review

సంపత్ నందికి పవన్‌కల్యాణ్ అవకాశం ఇస్థాడా? సంపత్‌నంది పవన్‌కల్యాణ్‌తో సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకొని, పబ్లిక్‌కు తెలియని కారణాల వలన ఆ సినిమా కాస్తా పవర్”బాబీ” చేతుల్లోకి వెళ్ళిపొయిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్‌కల్యాణ్ విజయాలు చూసి అవకాశాలు ఇవ్వడని తెలిసి కూడా “బెంగాల్ టైగర్” సినిమా హిట్ అయితే, పవన్‌కల్యాణ్‌తో అవకాశం ఇస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా చూసి “సంపత్ నందికి పవన్‌కల్యాణ్ అవకాశం ఇస్థాడా?” అనేది ఒక చెత్త ప్రశ్న. సినిమా ఎలా వుంది? […]

కుమారి 21F - Exclusive Review

కుమారి 21F – Exclusive Review

సినిమా చూడచ్చా? లేదా? యూత్ తప్పక చూడవలసిన సినిమా. సుకుమార్ డబ్బులు కోసం దిగజారి తీసిన సినిమానా? 100% No. సెక్స్ ప్రధానంగా జరిగే కథను ఎంచుకోవడం కచ్చితంగా సాహసమే. అనామకుడు ఆ పని చేస్తే డబ్బులు కోసం చేసాడని అనుకోవచ్చు. క్రియేటివ్ డైరక్టర్‌గా పేరుండి, సెక్స్ ప్రధానంగా జరిగే కథను ఎంచుకోవడం వలన వచ్చే విమర్శలకు భయపడకపొవడానికి కారణం, తన సినిమా సమాజాన్ని తప్పు ద్రొవ పట్టించాలనే వుద్దేశం ఏ మాత్రం లేదు. ఈ కథను […]