RSSAll Entries in the "జై లవ కుశ" Category

జై...కొట్టాల్సిందే🙏   లవ్...చెయ్యాల్సిందే ❤ కుశ్...అవ్వాల్సిందే👌

జై…కొట్టాల్సిందే🙏 లవ్…చెయ్యాల్సిందే ❤ కుశ్…అవ్వాల్సిందే👌

Vishnu Tarak Freak‏ @vishnurockzz333 మా అన్న ఎన్టీఆర్ ని చూస్తే జై కొట్టాల్సిందే, లవ్ చేయాల్సిందే, కుశ్ అవ్వాల్సిందే.. ప్రేక్షకులు దేవుళ్ళు. ఫ్యాన్స్ దేవుళ్ళకే దేవుళ్ళు. ఫ్యాన్స్ కు కావల్సిందల్లా, వాళ్ళు కాలరేగరేసుకొని తిరగడానికి ఒక మంచి సినిమా. “జై లవ కుశ” సినిమా ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా వుందని ప్రిమియర్ షోస్ చూసినోళ్ళు అంటున్నారు. Congrats jr NTR.

స్వింగ్‌ జరా..

స్వింగ్‌ జరా..

ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ లో నాలుగు పాటలే అని నిరుత్సాహం కలిగింది. నాలుగు కాదు ఐదు అంటూ, ‘స్వింగ్‌ జరా..’ అంటూ సాగే మరో పాట ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. ఈ ప్రత్యేక గీతంలో జై సరసన తమన్నాను ఎంచుకున్నారు. తమన్నా, ఎన్టీఆర్‌ తమదైన శైలిలో అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం.. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవిశ్రీ ప్రసాద్ తన ప్రత్యేకత చాటుకున్నాడు. తమన్నా & […]

NTR నట విశ్వరూపం "జై .. లవ .. కుశ .."

NTR నట విశ్వరూపం “జై .. లవ .. కుశ ..”

పవర్ బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో రిలీజ్ కు సిద్దమైన చిత్రం ‘జై లవకుశ’. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌. కల్యాణ్‌రామ్‌ నిర్మాత. సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకల ముందు రాబోతోంది. ఎన్.టి.ఆర్ ఫుల్ ఫార్మ్ లో వుండటంతో, నిర్మాత కల్యాణ్‌రామ్‌ కు భారీ లాభాలు తెచ్చిపెట్టిందనే టాక్ నడుస్తుంది. అభిమానులు కలరెగరేసే రీతిలో NTR నటన వుంటుందని కూడా అంటున్నారు. నెక్స్ట్ వీకే మహేష్ బాబు స్పైడర్ రిలీజ్ వుండటంతో, […]

Jai Lava Kusa JukeBox

Jai Lava Kusa JukeBox

ఎన్టీఆర్‌, నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బేన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం `జై ల‌వ‌కుశ‌`. దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాకు పవర్ బాబి ద‌ర్శ‌కుడు. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నిర్మాత‌. ఈ సినిమా యూనిట్ పాత్రికేయుల సమావేశం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బిగ్ సీడీని నంద‌మూరి హ‌రికృష్ణ విడుద‌ల చేయ‌గా, ఆడియో సీడీల‌ను ఎన్టీఆర్ విడుద‌ల చేసి తొలి సీడీని హ‌రికృష్ణ‌కు అందించారు. ఆడియోలో కేవలం నాలుగు పాటలే […]

సెప్టెంబరు 21లో మార్పు లేదు

సెప్టెంబరు 21లో మార్పు లేదు

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో ఎన్టీఆర్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘జై’ పోస్టర్‌, టీజర్‌ను విడుదల చేశారు. ఇటీవల ‘లవ’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాలకు సోషల్‌మీడియాలో విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి పవర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. కల్యాణ్‌రామ్‌ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ […]

THIS is how you start the publicity of a film

THIS is how you start the publicity of a film

పవన్ కల్యాణ్ “గబ్బర్ సింగ్”, హిందీ సినిమా దబాంగ్ కు రిమేక్. ఎన్నో సౌత్ ఇండియా సినిమాలను మిక్స్ చేసి తీసిన ఆ సినిమా రిమేక్ చెయ్యడం ఏమిటని చాలామంది విమర్శించారు. “నాకు తిక్కుంది .. కాని దానికో లెక్కుంది ..” అంటూ వచ్చిన గబ్బర్ సింగ్ టీజర్, ఆ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. పవర్ “బాబీ” పక్కా మాస్ & కమర్షియల్ డైరక్టర్. మొదటి సినిమా సూపర్ హిట్ కాకపొయినా హిట్ అనిపించుకుంది. సర్దార్ […]

'జై లవ కుశ' సూపర్ హైప్

‘జై లవ కుశ’ సూపర్ హైప్

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జై లవ కుశ. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అన్న ప్రచారం జరుగుతోంది. జూనియర్ సోదరుడు, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా […]

సెప్టెంబర్ 21న ‘జై లవ కుశ’

సెప్టెంబర్ 21న ‘జై లవ కుశ’

తెలుగుసినిమా స్టామినా కేవలం 100 కోట్లు కాదు. ఒక వ్యూహం ప్రకారం వేరే బాషల్లో కూడా రిలీజ్ చేయగల్గితే 2000 కోట్లు అని రాజమౌళి నిరూపించాడు. నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయతగ్గ సినిమాలు తెలుగులో చాలా నిర్మింపబడుతున్నాయి కాని, రాజమౌళిని ఎవరూ ఫాలో కాలేకపొతున్నారు. నేషనల్ లెవెల్లో బాహుబలి తర్వాత, ఆ స్థాయిలో నిర్మింపబడిన చిత్రం మహేష్ బాబు ‘SPYDER’. ఈ దసరాకు రిలీజ్ అన్నారు. ‘SPYDER’ టీం బ్యాడ్ ప్లానింగ్ వలన, తెలుగులో మరో భారీ […]