RSSAll Entries in the "Mega Family" Category

22 August -September 2nd

22 August -September 2nd

idlebrain jeevi‏ @idlebrainjeevi Logo of #Chiranjeevi151 will be unveiled on Chiranjeevi’s birthday on 22 August. Any guess about the title? Suresh Kondi‏ @V6_Suresh Much awaited #PSPK25 First Look likely to be out on September 2nd on the eve of #Powerstar birthday..Get Ready Guys..👍😀 మెగా అభిమానులకు చిరంజీవే రాజు. చిరంజీవి వారసుడు “చరణ్”. చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చే హిరోలందరూ […]

మిడియా వక్రీకరణ - తక్కువ చెయ్యడం

మిడియా వక్రీకరణ – తక్కువ చెయ్యడం

ఇమేజ్ అంటే ప్రేక్షకులకు వుండే నమ్మకం. ఉన్నత స్థితిలో వున్న సెలబ్రిటీస్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కొద్దిగా ఇగో చూపించినా, సన్సేషన్ కోసం ఎక్కువ చేసి చూపించడం మిడియా బాద్యత. మిడియా వక్రీకరణ & తక్కువ చెయ్యడం అని అంటూ వుంటారు. చిరంజీవి తెలుగుసినిమా కమర్షియల్ రేంజ్ పెంచిన హిరో అని అందరికీ తెలుసు. అల్లు అరవింద్ పాత్ర ఎంతో వుంది. అల్లు అరవింద్ వ్యూహం బాగా పని చేసింది. చిరంజీవికి ఒక రక్షక కవచంలా […]

హ్యాపీబర్త్‌డే: రామ్‌చరణ్‌

హ్యాపీబర్త్‌డే: రామ్‌చరణ్‌

మొదటిసినిమా చిరుత తో తానేమిటన్నది ప్రేక్షకులకు పరిచయం చేసుకొని, తన రెండో సినిమా మగధీర తోనే ఇండస్ట్రీ హిట్ సాధించి, ఆ తర్వాత ఏమిటి అని దిగులు పడకుండా, ఒకే అపజయం ఆరెంజ్ తో దెబ్బతిని, మరు వెంటనే రచ్చ, నాయక్ & ఎవడు మూడు కమర్షియల్ విజయాలు సాధించి, మెగాస్టార్ వారసుడిగా మెగా అభిమానుల మనసుల్లో మెగాస్టార్ కు తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆరెంజ్ అపజయంతో ఎక్సపెరమెంట్స్ చెయ్యడానికి భయపడిన రామ్‌చరణ్, ధృవ విజయం ఇచ్చిన […]

రాజశేఖర్ బాటలో రాంగోపాలవర్మ

రాజశేఖర్ బాటలో రాంగోపాలవర్మ

చిరంజీవి “ఠాగుర్” సినిమా తమిళ్ సినిమా “రమణ” సినిమాకు రీమేక్. ఆ సినిమా హిరో రాజశేఖర్ చేద్దామని అనుకున్నాడు. చిరంజీవి తన పలుకబడి ఉపయోగించి, రాజశేఖర్ నుంచి తను లాగేసుకున్నాడని రాజశేఖర్ కు కోపం వచ్చింది. దానికి ప్రతీకారంగా, అదే పనిగా చిరంజీవి మీదే 24 X 7 చిరంజీవి పతనం కోసం ఆలోచిస్తూ కూర్చుంటే, నష్టం ఎవరికి? చిరంజీవి ఏమి చేసాడో, ఎలా చేసాడో దాని ప్రభావం తెలిసేది, ఒక్క రాజశేఖర్ కే. చిరంజీవి కోణంలో […]

Happy new year. 2017 's gng to be an amazing year

Happy new year. 2017 ‘s gng to be an amazing year

మెగా సినిమాలే కాకుండా, వేరే సినిమాలను కూడా ప్రమోట్ చేస్తుంది, వాటి గురించి పాజిటివ్ న్యూస్ ప్రచారం చేస్తుందని ఎన్నో విమర్శలు pawanfans.com ఎదుర్కొంది. pawanfans.com చేసేది తప్పు కాదు, pawanfans.com చేసేది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తూ అందరి హిరోలతో ఎంతో సఖ్యతగా వ్యవహరిస్తున్న రామ్‌చరణ్‌కు థాంక్స్ Happy new year. 2017 ‘s gng to be an amazing year for all heroes fans.

nice of nagababu

nice of nagababu

నాగబాబుకి ఆవేశం ఎక్కువ. లౌక్యంగా ఎప్పుడు ఏమి ఎలా మాట్లాడాలో తెలియదు. మోది నిర్ణయాన్ని ఎవరూ నో అనలేరు. బ్లాక్ మనీ వున్నోళ్ళు కూడా బహిరంగంగా వ్యతిరేకించలేరు. మోది టార్గెట్ బడా బాబులు అనిపించినా, వాళ్ళకంటే సామాన్యులపై ఈ నోట్ల ప్రభావం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో వుంటూ, ఇలా ఓపెన్‌గా మోదిని సపోర్ట్ చెయ్యడం nice of nagababu. మోదిలో నాగబాబు ఎక్సపెట్ చేస్తున్నంత నిజాయితీ వుందా అనేది కాలమే సమాధానం చెపుతుంది.

Lucky  Allu Arjun

Lucky Allu Arjun

Allu Arjun ‏@alluarjun Blessed with a Baby Girl ! Soooo Happppyyyyyy right now ! One boy & one girl. Could’nt ask for more. Thank you for all the wishes. Lucky me అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ ట్వీటర్లో వెల్లడించారు. ఇదివరకే వారికి అయాన్‌ అనే బాబు ఉండగా ఇప్పుడు పాపపుట్టడంతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. […]

అల్లు గుప్పెట్లోంచి బయటకు ..

అల్లు గుప్పెట్లోంచి బయటకు ..

గీతా ఆర్ట్స్ అంటే చిరంజీవి బ్యానర్. అల్లు అరవింద్ అంటే చిరంజీవికి ఒక రక్షక కవచం. మెగా అభిమానులు అలా అనుకునే వారు. రక్షక కవచం అని ఎందుకు అనుకునే వారంటే చిరంజీవి తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాకపొయినా, నిర్ణయాలు తప్పు అనిపించినా , జనాలందరూ అల్లు అరవింద్‌ను తిట్టే వాళ్ళు.(మెగా అభిమానులతో సహా) చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి చిరంజీవి లక్ & కష్టంతో పాటు అల్లు అరవింద్ ప్లానింగ్ కూడా ఎంతో ఊపయోగపడింది. తనపై వచ్చే […]

ఈసారి పూరి జగన్నాధ్ వంతు

ఈసారి పూరి జగన్నాధ్ వంతు

కెరీర్ బిగినింగ్‌లో చిరంజీవి అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ, దర్శకులు చుట్టూ తిరిగేవాడు. తమ దగ్గరకు అవకాశాల కోసం తిరిగినోడంటే, తిప్పించుకునే వాడికి కొద్దిగా లోకువ వుంటుంది. అలా చిరంజీవి అంటే కొందరికి లోకువ. ఇప్పుడు చిరంజీవి స్థానం వేరు. ప్రతి ఒక్కరిని పట్టించుకొవడం కష్టంగా వుండి వుండవచ్చు. కొందరు పెద్దలకు, కొందరు సమకాలీకులకు మాత్రమే గౌరవం ఇస్తాడు. చిరంజీవి నుంచి ప్రత్యేక అభిమానం ఆశీస్తూ, ఆ స్థాయిలో గౌరవం అందకపొవడం వలన భంగపడిన వాళ్ళు చాలా […]

అభిమానులకు చిరంజీవి ఇచ్చిన  రియల్ గిఫ్ట్

అభిమానులకు చిరంజీవి ఇచ్చిన రియల్ గిఫ్ట్

అభిమానుల ఋణం తీర్చుకొలేనిది అని అంటూ వుంటాడు చిరంజీవి. అది నిజం కాదు. పవన్‌కల్యాణ్ .. చరణ్. ఇద్దరు వారసులను అభిమానులకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఒకప్పుడు పవన్‌కల్యాణ్ అంటే ఎంతో గర్వించేవాడు మెగాస్టార్ చిరంజీవి. మెగా ఫంక్షన్స్ లో మెగాఫ్యాన్స్ చేసే “పవర్ స్టార్” “పవర్ స్టార్” అనే అరుపులకు ఎంతో ఆనందించే వాడు. ప్రతిసారీ పది మందికి తెలిసేలా పైకి ప్రదర్శించకపొయినా అన్నయ్య అంటే పవన్‌కల్యాణ్ కు ఎంతో గౌరవం. ఇప్పుడు చరణ్. మెగాఫ్యాన్స్ కు […]