RSSAll Entries in the "Mega Family" Category

మేము వదలం - మెగాఫ్యాన్స్

మేము వదలం – మెగాఫ్యాన్స్

టచ్ చేయకూడని ఒక సెన్సిటివ్ ఇష్యూను టచ్ చేసి, పబ్లిక్ ఫంక్షన్ అంటే అల్లు అర్జున్ తన జీవితం అంతా కొపానికి గురి అవుతానో, అప్‌సెట్ అవుతానో, వివరణ ఇచ్చుకుంటూనో పరిస్థితి చేతులారా తెచ్చుకున్నాడు. సరైనోడు క్యారెక్టరైజేషన్‌లానే నిజ జీవితంలో వుండాలనుకొని, సరైనోడు పబ్లిసిటిలో: పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగాఫ్యాన్స్(చిరంజీవి ఫ్యాన్స్) డిమాండింగ్ చేస్తున్నట్టు వినిపించే చాలా చిన్న రిక్వెస్ట్‌ను పెద్ద వివాదంగా చేసుకొని, అనవసరంగా మెగాఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఒక మనసు ఆడియో ఫంక్షన్‌లో ఇచ్చిన […]

మెగాస్టార్ vs మెగాఫ్యాన్స్

మెగాస్టార్ vs మెగాఫ్యాన్స్

మెగాస్టార్ = చిరంజీవి మెగాఫ్యాన్స్ = చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళందరికి(90%) పవన్‌కల్యాణ్ అంటే ఇష్టం. 90% లో 10%కి పవన్‌కల్యాణ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. మెగాఫ్యాన్స్ కాకుండా పవన్‌కల్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా అధిక సంఖ్యలోనే వున్నారు. సరదాగానో సిరియస్‌గానో పవన్‌కల్యాణ్ అభిమానులు చేసే కొద్ది అతి వలన 10% మెగాఫ్యాన్స్ కి పవన్‌కల్యాణ్ అంటే ఇష్టం వుండదు. కేవలం పవన్‌కల్యాణ్ అంటే ఇష్టపడే వాడు, పవన్‌కల్యాణ్ లేని మెగా ఫంక్షన్స్‌కు వెళ్ళడు. మెగా […]

150వ సినిమా 150 కోట్లు షేర్

150వ సినిమా 150 కోట్లు షేర్

తెలుగుసినిమా కమర్షియల్ స్టామినాను పెంచిన చాలామంది సినీ ప్రముఖుల్లో చిరంజీవి ప్రధముడు అంటే అతిశయోక్తి కాదు. అనేక చిరంజీవి కమర్షియల్ సినిమాల్లో చిరంజీవి నటించిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ ఒక సినిమా. చాలా మందికి ఫేవరేట్ మూవీ. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా పాతికేళ్లు.(1991 మే 9) ఇప్పుడు తెలుగుసినిమా కమర్షియల్ రేంజ్ మరింత పెరగడంతో, ఇప్పుడు మొదలైన చిరంజీవి 150వ చిత్రం ఎంత షేర్ కలెక్ట్ చేస్తుందనే దానిపై ఎవరి అంచనాలు వాళ్ళకు వున్నాయి. ఎవరినీ […]

చిరంజీవి వేరు .. పవన్‌కల్యాణ్ వేరు

చిరంజీవి వేరు .. పవన్‌కల్యాణ్ వేరు

దేవుడిని చూడలేము .. కానీ ఫీల్ అవ్వోచ్చు అని చాలా మంది అంటూ వుంటారు. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ఆలోచనలు 100% మ్యాచ్ కావు. లక్ష్యం ఒక్కటే కావోచ్చు. అటువంటి ఇన్సిడెంట్ ఒకటి “సర్దార్ గబ్బర్‌సింగ్” ఆడియో ఫంక్షన్‌లో గమనించవచ్చు. బాహుబలి అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు పేరు సంపాందించి పెట్టింది అనే మాటలో అసలు నిజం లేదు. హాడావుడి అంతే. నిజానికి జాతీయంగా కూడా గొప్పగా చెప్పుకునే సినిమా కాదు. మాస్ ప్రేక్షకులకు బాగా కిక్ […]

మాస్ రూటులోకి వరుణ్‌తేజ్

మాస్ రూటులోకి వరుణ్‌తేజ్

అడ్డాల శ్రీకాంత్, క్రిష్ లాంటి దర్శకులతో “ముకుంద” & “కంచె” లాంటి క్లాస్ సినిమాలు ప్రయత్నం చేసిన వరుణ్‌తేజ్, ఇప్పుడు మాస్ రూటులోకి వచ్చేసాడు. ముకుంద సినిమా చూసి, సిరియల్స్‌కు ఎక్కువ సినిమాలకు తక్కువ క్యాడెంట్ అన్నారు. కంచె సినిమాతో క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత లోఫర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఇప్పుడు శ్రీనువైట్ల సినిమాను ఒప్పుకొని పూర్తిగా మాస్ రూటులోకి వచ్చేసాడు. ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీనువైట్ల తనదైన […]

వరుణ్‌తేజ్ "ఆజానుబాహుడు"

వరుణ్‌తేజ్ “ఆజానుబాహుడు”

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త హిరోల ట్రెండ్ నడుస్తుంది. నందమూరి ఫ్యామిలి గాని నుంచి, మెగా ఫ్యామిలి గాని నుంచి వచ్చే హిరోలపై చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొవడానికి వచ్చేస్తున్నారా అనే విమర్శలు వస్తూ వుంటాయి. ఆ విధంగా సాయి ధర్మ్ తేజ్ & వరుణ్ తేజ్ బాగా విమర్శలు ఎదుర్కొన్నారు. సాయి ధర్మ్ తేజ్‌ను అయితే డైరక్ట్ గానే “మీ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారు నాయనా” అని అడిగిన సందర్భాలు వున్నాయని ఇంటర్వ్యూస్‌లో చెప్పాడు. […]

రామ్‌చరణ్ తప్పు చేసాడు

రామ్‌చరణ్ తప్పు చేసాడు

బ్రూస్‌లీ సినిమా రిలీజ్‌కు ముందు, ఆ సినిమా కథంతా తామే చేసినట్టుగా ఒక టి.వి5 ఇంటార్వ్యూలో బిల్డప్ ఇచ్చాడు కోనవెంకట్. ఇప్పుడు మాట మార్చి బ్రూస్లీ వల్లే నా ఇమేజ్ దిగజారింది అని అంటున్నాడు. జయపజయాలు ఎవరికైనా కామన్. వాటివల్ల డిమాండ్ తగ్గుద్దెమో కాని, ఇమేజ్ దిగజారటం వుండదు. ఈ స్టే్‌ట్‌మెంట్‌తో మాత్రం కోనవెంకట్ అంటే ఇష్టపడే వాళ్లకు అసహ్యం కలిగేలా చేసాడు. bottomline: రామ్‌చరణ్ తప్పు చేసాడు. వ్యక్తిగతంగా ఇంత ఇగో వున్న వాళ్ళను కలపాలనే […]

హరీష్‌శంకర్ -బన్ని- శ్రీనువైట్ల

హరీష్‌శంకర్ -బన్ని- శ్రీనువైట్ల

తెలుగుసినిమాకు మంచి ఊపు తీసుకొచ్చిన సినిమాలు శ్రీనువైట్ల “దూకుడు” & హరీష్‌శంకర్ “గబ్బర్‌సింగ్”. హరీష్‌శంకర్ మంచి మాస్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకుంటే, శ్రీనువైట్ల C/O ఎంటర్‌టైన్‌మెంట్ అని ముద్ర వేయించుకున్నాడు. రీసెంట్‌గా ఈ ఇద్దరూ డైరక్టర్స్ మెగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తమ తర్వాత సినిమాకు కూడా మెగా హిరో కోసమే ప్రయత్నం చేస్తున్నారంట. హరీష్‌శంకర్ “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమా పర్వాలేదు అనిపించుకొంది. మిరపకాయ్ రేంజ్ సినిమా అనోచ్చు. హరీష్‌శంకర్ పాస్ అయినట్టే. శ్రీనువైట్ల “బ్రూస్‌లీ” […]

స్టుపిడ్ ఫెలోస్

స్టుపిడ్ ఫెలోస్

మొన్న నాగబాబు. ఇప్పుడు ఏకంగా చిరంజీవే. ఎందుకు ఓపిక నశించిపోతుందో పాపం. వెనుక జరిగిన పూర్తి వివరాలు తెలియదు కాని, రిలీజ్ చేసిన విజువల్స్ చూస్తుంటే, ఒక వెర్రి అభిమాని చిరంజీవి కళ్ళల్లో పడాలనుకున్నాడు, కాని ఇలా “స్టుపిడ్ ఫెలోస్” అని తిట్టించుకొవాలని అనుకొని వుండడు.. very very bad experience for him. ఇక్కడ చిరంజీవిని కూడా పూర్తిగా తప్పు పట్టడానికి లేదు. ఇప్పటికైనా అభిమానులు తమ పరిధులు తెలుసుకుంటే మంచిది. పిచ్చిగా/వెర్రిగా అభిమానించటం మానుకొవాలి. […]

చిరంజీవి 150వ సినిమా ఛాన్స్ పూరీకే ఇవ్వాలి

చిరంజీవి 150వ సినిమా ఛాన్స్ పూరీకే ఇవ్వాలి

మోగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకి దర్శకత్వం వహించడానికి అందరికంటే తనకే ఎక్కువ హక్కుందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్విట్ చేశాడు. ‘చిరంజీవి 150వ సినిమా చేయడానికి అందరికంటే నాకే ఎక్కువ హక్కుందని నా నమ్మకం.. ఎందుకంటే అందరికన్నా నేనే ఆయనకి పెద్ద ఫ్యాన్ని. తెర మీద చిరంజీవి ఎలా ఉండాలో ఆయన కన్నా….ఫ్యాన్స్కే తెలుసు. ఈ కథ కుదరక పోతే మరో కథ చేస్తాను. అదీ కుదరక పోతే ఆయనకి నచ్చేంతవరకు చేస్తా. 150వ […]