RSSAll Entries in the "Movies" Category

తొలిప్రేమ .. బొమ్మరిల్లు .. ఫిదా

తొలిప్రేమ .. బొమ్మరిల్లు .. ఫిదా

మెగా అభిమానులు “మా సినిమా” అని గర్వంగా చెప్పుకునే సినిమా “తొలిప్రేమ”. దిల్ రాజు “మా బ్యానర్ నుంచి వచ్చిన సినిమా” అని గర్వంగా చెప్పుకునే సినిమా “బొమ్మరిల్లు”. “ఫిదా” సినిమా చూసిన తర్వాత బొమ్మరిల్లు కంటే గర్వించే సినిమా అవుద్దని దిల్ రాజు ఊహించలేదు. తొలిప్రేమ కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని మెగా అభిమానులు అసలు ఊహించలేదు.(తొలిప్రేమ సినిమాలో మాదిరి మెగా అభిమానులు కోరుకున్న హిరో డామినేషన్ లేదు) “ఫిదా” సినిమా బొమ్మరిల్లును […]

లై -4 days to go

లై -4 days to go

వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో, నితిన్‌ హీరోగా, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి) ఆగస్ట్‌ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నితిన్ సరికొత్త లుక్ మాస్ కు మాత్రమే కాదు, క్లాస్ కు కూడా నచ్చే విధంగా వుంది. ట్రైలర్ తో ‘లై’ మూవీ యాక్షన్ ప్యాక్డ్స్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దీంతో […]

ఆగష్టు 11 .. ఆగష్టు 11 .. ఆగష్టు 11

ఆగష్టు 11 .. ఆగష్టు 11 .. ఆగష్టు 11

సినిమా ప్రేక్షకుల్లో, మిడియాలో ఈ శుక్రవారం టాలీవుడ్ పరంగా మంచి ఆసక్తి నెలకొననుంది. దానికి కారణం: “అ ఆ” ఇమేజ్ తో వస్తున్న నితిన్ సినిమా “లై” “సరైనోడు” ఇమేజ్ తో వస్తున్న బోయపాటి సినిమా “జయ జానకి నాయక” “బాహుబలి” ఇమేజ్ తో వస్తున్న రానా సినిమా “నేనే రాజు నేనే మంత్రి” మూడింటిపైనా బోలెడంత పాజిటివ్ క్రేజే ఉంది. రానా సినిమా తక్కువ బడ్జెట్ & రెండు బాషాల్లో రిలీజ్ అవుతుంది. రాజకీయాలు బ్యాక్‌డ్రాప్ […]

"లై" -నెక్స్ట్ రేంజ్

“లై” -నెక్స్ట్ రేంజ్

త్రివిక్రమ్ “జులాయి” సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. “రేసుగుర్రం” తో నెక్స్ట్ రేంజ్( టాప్ హిరోల రేంజ్ కు చేరిపొయాడు). “రేసుగుర్రం” రావడానికి మధ్యలో ఇద్దరు అమ్మాయిలతో సినిమా వుంది. త్రివిక్రమ్ “అ ఆ” తో నితిన్ రేంజ్ పెరిగింది. ఇప్పుడు “లై” సినిమాతో నితిన్ టాప్ హిరోల రేంజ్ కు చేరతాడా అనేది తెలియాల్సి వుంది. నితిన్ ఫాదర్ కు అల్లు అరవింద్ అంత స్ట్రాటజీ & నెట్ వర్క్ లేదు కాబట్టి, కేవలం […]

'లై' -వంద కోట్లు సాధిస్తుందా?

‘లై’ -వంద కోట్లు సాధిస్తుందా?

పవన్ కల్యాణ్ వీరాభిమానిని మొహమాటం, భయం లేకుండా చెప్పే నితిన్ & కొత్త హిరోయిన్ మేఘన ఆకాష్ జంటగా, అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ‘లై’. ఈ నెల 11న, అంటే నెక్స్ట్ ఫ్రైడే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, అనీల్ సుంకర, గోపీచంద్ ఆచంట నిర్మించారు తెలుగుసినిమా అసలైన స్టామినా […]

డిజె .. హిట్ హిట్ హిట్ హిట్ ..

డిజె .. హిట్ హిట్ హిట్ హిట్ ..

డిజె .. పక్కా మాస్ ఫిలిం. హిరోయిన్ అందాలు, పగ, ప్రతీకారం, కామెడీ .. మాస్ ప్రేక్షకులకు కావల్సినవన్నీ వున్నాయి. కొత్తదనం కాని, ప్రత్యేకం గాని ఏమీ లేవు. క్లాస్ ప్రేక్షకులు ఏదెదో వుంటుందని ఊహించేసుకొని నిరాశపడ్డారు. వాళ్ళ దృష్టిలో సినిమా ఫట్. చెత్త. హిట్టా ఫట్టా అనేది ప్రేక్షకులు చెప్పాలి. మిడియా చెప్పాలి.కాని వాళ్ళు చెప్పడం లేదని, డిజె .. హిట్ హిట్ హిట్ హిట్ అని మైకు దొరికినప్పుడల్లా తనో, తన టీంతోనే వాయించేస్తున్నాడు […]

వావ్ ..

వావ్ ..

‘అఆ’ సినిమాతో ఘనవిజయం అందుకున్న నితిన్‌ ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ వంటి హిట్‌ అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా “లై”. టీజర్ హాలీవుడ్ రేంజ్ లో వుందనే టాక్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ చేసిన 1 మినిట్ సాంగ్ టీజర్ కూడా అదే రేంజ్ వుంది. సినిమా టేకింగ్ అంతా హాలీవుడ్ రేంజ్ వున్నట్టే వుందంటున్నారు.

వెంటాడే "ఫిదా" అంటున్న లేడీస్ & యూత్

వెంటాడే “ఫిదా” అంటున్న లేడీస్ & యూత్

ఇది శేఖర్ కమ్ముల “ఫిదా”. వెనకుండి నడిపించింది దిల్ రాజు. హిరోయిన్ “సాయి పల్లవి” ప్రాణం. మెగాప్రిన్స్ ముకుంద నిరుత్సాహ పరిచింది. కంచె మంచి పేరు వచ్చినా, లోఫర్ & మిస్టర్ పరాజయాలు చేరిపేసాయి. ఈ సినిమా తొలిప్రేమ, ఖుషీ సినిమాల మాదిరి హిరో ఓరియెంటడ్ సినిమా కాదు. కొందరికి బాగా నచ్చేసాడు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుద్దని అటు నిర్మాత దిల్ రాజు గాని, మొదటిరోజు ఆవేశంతో చూసిన ఫ్యాన్స్ కాని, రివ్యూ […]

The best producer of tollywood - dil raju

The best producer of tollywood – dil raju

ఫిదా – శేఖర్ కమ్ముల క్రియేషన్ అయితే, సాయి పల్లవి ప్రాణం పోసింది. హిరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అవ్వడంతో మాస్ కు కూడా రీచ్ అయ్యేలా చేసాడు. ఎంత మంచి సినిమా తీసినా, ఎంత పెద్ద హిరో అయినా, ఎంత మంది అర్టిస్టులు ప్రాణం పొసినా, ఆ సినిమాను భారీగా రిలీజ్ చేయగల్గాలి. మంచి పబ్లిసిటీ చెయ్యాలి. అంతే కాదు, శేఖర్ కమ్ముల లాంటి వాళ్లకు ఫుల్ ఫ్రీడం ఇస్తూనే కొద్దిగా భయం క్రియేట్ […]

హట్సాఫ్ శేఖర్ కమ్ముల --> 100% నిజాయితీ

హట్సాఫ్ శేఖర్ కమ్ముల –> 100% నిజాయితీ

హిరోను బట్టే మన తెలుగుసినిమాలకు ఆదరణ వుంటుంది. ఇది ఒప్పుకొవాల్సిన నిజం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు హిట్ రావాలని మెగా అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులందరూ గట్టిగా కోరుకున్నారు. (అంతే కాదు, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని అని ప్రేక్షకులకు రీచ్ చేయగల్గితే, ఆ సినిమాలో వున్న తప్పులను అసలు పట్టించుకోరు. బెస్ట్ ఎక్సాంపుల్: రుద్రమ దేవి. అందుకే సినిమా క్రియేటర్స్ కు ప్రేక్షకులు దేవుళ్ళు.) ఫిదా , ఇది పక్కా […]