RSSAll Entries in the "అఖిల్" Category

ఈ ట్రైలర్ బెటర్

ఈ ట్రైలర్ బెటర్

అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అఖిల్’ . ‘ది పవర్‌ ఆఫ్‌ జువా…’ అనేది ట్యాగ్ లైన్. ఆడియో ఫంక్షన్‌లో రిలీజ్ చేసిన ట్రైలర్ నిరుత్సాహపరిచే విధంగా వుంది కాని, ఈ ట్రైలర్ బెటర్‌గా వుంది.

Power Of Jua

Power Of Jua

అక్కినేని అఖిల్ నటించిన తొలి సినిమా ‘అఖిల్’, దీపావళి సందర్భంగా ఈ నెల 11న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. వివి వినాయక్ దర్శకుడు. ప్రముఖ హిరో నితిన్ నిర్మాత. దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నితిన్, హీరో అఖిల్ ఇలా అందరూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ట్రైలర్స్‌లో అఖిల్ డ్యాన్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది కాని, థియేటర్ […]

నవంబర్ 11న అఖిల్

నవంబర్ 11న అఖిల్

వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ మొదటి సినిమా రూపొందిన విషయం అందరికీ తెలిసిందే. వేరే సినిమాల కోసం దసరా పండగ సీజన్‌ను త్యాగం చేసి, దీపావళి కానుకగా నవంబర్ 11న అఖిల్ సినిమా విడుదల చేస్తున్నారు. అఖిల్ ట్రైలర్ చూసాక, సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి. సినిమా మాస్ లుక్ వుండటంతో పాటు, క్లిష్టమైన కథగా కనిపించడంతో క్లాస్ ప్రేక్షకులు దూరంగా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాక్ బాగుంటే క్లాస్ ప్రేక్షకుల ఆదరణ ఎలాను వుంటుంది కాబట్టి, అంత […]

అఖిల్ సినిమా వాయిదా -  తప్పుడు నిర్ణయం

అఖిల్ సినిమా వాయిదా – తప్పుడు నిర్ణయం

పండగ సెలవులు కచ్చితంగా ఏ సినిమాకైనా పెద్ద ప్లస్ అవుతాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు చాలా అవసరం. వి.వి. వినాయక్ లాంటి మాస్ కమర్షియల్ డైరక్టర్‌తో సినిమా చేస్తూ, మంచి మాస్ పునాదితో తన కెరీర్ స్టార్ట్ చేస్తున్నాడు అనుకుంటే, పండగ సెలవులు మిస్ చేసుకుంటూ సినిమా వాయిదా వేసుకొవడం కచ్చితంగా తప్పుడు నిర్ణయం అని సినీ పండితులు తమ అభిప్రాయలను వెళ్ళబుచ్చుతున్నారు. అదీ ఒకటి రెండు రోజులు గ్యాప్ కాదు, వారం గ్యాప్ వుంది. సినిమాల […]

అఖిల్ - All songs instant hit

అఖిల్ – All songs instant hit

అక్కినేని అఖిల్‌ను హీరోగా వెండి తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘అఖిల్‌’. ఈ చిత్రాన్ని వీవీ వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు నితిన్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలను ఈ నెల 20న విడుదల చేసారు . అఖిల్ మూవీకి ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్.. ఒక‌రు అనూప్ రూబెన్స్.. ఇంకొక‌రు త‌మ‌న్. ఈమ‌ధ్య కాలంలో ఒక సినిమాకి ఇద్ద‌రు టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ వ‌ర్క్ చేయ‌డం అనేది బ‌హుశా అఖిల్ సినిమాకే జ‌రిగింద‌ని […]

అఖిల్ ఆడియో ఫంక్షన్ రివ్యూ

అఖిల్ ఆడియో ఫంక్షన్ రివ్యూ

ఆడియో ఫంక్షన్ అంటే ఆడియో రిలీజ్ మాత్రమే కాదు, సినిమాను హైప్ చెయ్యడానికి ఒక మంచి వేదిక. “వినాయక్ చేతిలో ఏ హిరో అయినా చాలా రిలాక్సిడ్‌గా పనిచేయవచ్చు. కమర్షియల్‌గా మినిమమ్ గ్యారంటీ డైరక్టర్. పాటల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు. మాస్ హిరోగా మంచి పునాది వెయ్యగలడెమో కాని, అఖిల్ మీద వున్న ఎక్సపెటేషన్స్ రీచ్ అవుతాడా అంటే చెప్పలేము” అని అనిపించేలా ట్రైలర్ వుంది. గెస్ట్‌లను స్టేజ్ మీదకు పిలవటంలో తడబాట్లు జరిగాయి. చాలా […]

మహేష్‌బాబు చేతుల మీదగా "అఖిల్" ఆడియో

మహేష్‌బాబు చేతుల మీదగా “అఖిల్” ఆడియో

ఇది వరకు హైప్ అంటే చాలా భయపడి పొయేవాళ్ళు. సినిమాకు భారీ ఓపినింగ్స్ రావాలంటే హైప్ చాలా అవసరమని ఇప్పుడు అందరూ రియలైజ్ అయ్యారు. హైప్ చెయ్యడానికి కొత్త కొత్త మార్గాలతో ముందుకు వస్తున్నారు.Good For Industry. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అఖిల్ మూవీలో మ‌రో రెండు పాట‌లు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అఖిల్‌ దసరా కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 20న (ఆదివారం) ఏఎన్నార్ జ‌యంతి సంద‌ర్భంగా అఖిల్ […]

A for అఖిల్

A for అఖిల్

నాగార్జున చిన్న తనయుడు అక్కినేని అఖిల్‌, ‘అఖిల్‌ ‘టైటిల్‌తో ది పవర్‌ ఆఫ్‌ జువా అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. వినాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా, నితిన్‌, సుధాకర్‌రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రం ఆడియోను క్రీ శే అక్కినేని నాగేశ్వర్ రావు గారి జన్మ దిన సందర్భంగా ఈనెల 20న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి హైదరాబాద్ గత్చిబౌలి స్టేడియం లో భారి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ముందుగా వినాయక చవితి పండుగ సందర్భంగా ముందుగా ఒక పాటను […]

సెప్టెంబర్ 20న అఖిల్ ఆడియో

సెప్టెంబర్ 20న అఖిల్ ఆడియో

అక్కినేని వంశంలో మూడో తరం నుంచి హీరోగా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు అక్కినేని అఖిల్‌ సిద్ధమవుతున్నాడు !.ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌, అఖిల్‌ను పరిచయం చేసే బాధ్యతను చేపట్టారు. వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై హీరో నితిన్‌ నిర్మించారు . ఇప్పటికే స్పెయిన్‌, హైద్రాబాద్‌, థాయ్‌ ల్యాండ్‌లలో భారీ ఎత్తున షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అఖిల్‌ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉండగా, ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా రూపొందుతున్నట్లు నితిన్‌, […]

అఖిల్ బాగున్నాడు .. but, no kick in the Teaser

అఖిల్ బాగున్నాడు .. but, no kick in the Teaser

వి.వి. వినాయక్ సేఫ్ డైరక్టర్. నిర్మాతకు నష్టం వుండదు. మాస్ ప్రేక్షకులు నిరాశపడరు. కాకపొతే కొత్తదనం అసలు వుండదు. ఆఖిల్ సినిమా కూడా అలానే వుండేట్టు వుంది అంటున్నారు టిజర్ చూసాక. బహుశా ఆ విజువల్స్ ఇంతకు ముందు రిలీజ్ చేసిన మేకింగ్ విడియోలో చూసేయడం వలనెమో. కాకపొతే అఖిల్ మాత్రం కేక వున్నాడు. సినిమా బిజినెస్ పరంగా మొదటి సినిమాతోనే టాప్ లీగ్‌లో చేరిపొయాడు.