RSSAll Entries in the "బాహుబలి" Category

శ్రీదేవి బాధపడుతుంది .. రాజమౌళి క్షమాపణలు చెప్పాలి

శ్రీదేవి బాధపడుతుంది .. రాజమౌళి క్షమాపణలు చెప్పాలి

ఇండియా నెం 1 కమర్షియల్ దర్శకుడు రాజమౌళి. 100 కోట్ల తెలుగుసినిమాను 20 రెట్లు, అంటే 2000 కోట్ల స్టామినా వుందని నిరూపించి, తెలుగుసినిమా స్థాయిని పెంచిన దర్శకుడు. ఆచితూచి మాట్లాడాలి కాని, శ్రీదేవి విషయంలో నోరు జారాడు. ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్న మాట వాస్తవమేనని, లేటేస్ట్ గా ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి రెమ్యురేషన్ చాలా ఎక్కువ డిమాండ్ చేసి మంచి పని చేసిందని అభాండాలు వెయ్యడంతో పాటు, […]

ఫ్యాన్స్ ను అపార్దం చేసుకున్న రాజమౌళి

ఫ్యాన్స్ ను అపార్దం చేసుకున్న రాజమౌళి

ప్రపంచంలో విలువ కట్టలేనిది ఏమైనా వుందంటే, అది అభిమానం మాత్రమే. అభిమానులను అవమానించడం క్షమించరాని నేరం. వేర్వేరు హిరోల అభిమానులు సరదాగా కొట్టుకొవడం చాలా సామాన్య విషయం. ఒకోసారి శృతిమించి కొట్టుకొవడం జరుగుతూ వుంటుంది. అలా శృతిమించి కొట్టుకొవడం జరగకుండా చూడవలసిన బాద్యత హిరోల మీద వుంది. కొందరు హిరో/దర్శక/నిర్మాతలు, ఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టి, లబ్ధి పొందాలనుకుంటూ వుంటారు. చివరికి ఫ్యాన్స్ ను వెర్రిపప్పలను చెయ్యడం మాములే. చాలా సార్లు జరిగింది. జరుగుతూనే వుంటుంది. అభిమానించడం […]

జానీ .. బాహుబలి

జానీ .. బాహుబలి

Pawan Kalyan‏Verified account @PawanKalyan My Heartfelt congratulations to Shri Rajmouli,Shri Prabhas &team for their stupendous success of. Bahubali and achieving the 1000 crore mark Shri Rajmouli with his years of hard work ,tenacity & dedication made alll of us proud.. I wish you many more achievements like this. ఒకరిని తక్కువ చెయ్యడానికో, ఒకరిని ఎక్కువ చెయ్యడానికో వ్రాస్తన్న […]

అవలీలగా 1000 కోట్లు

అవలీలగా 1000 కోట్లు

తెలుగుసినిమా వంద కోట్లు సాధిస్తే గొప్ప. అటువంటిది బాహుబలి సినిమా అవలీలగా 1000 కోట్లు సాధించిందంటే ఎంత గొప్ప అనేది మాటల్లో ఎవరూ చెప్పలేరు. హాట్సాఫ్ టు రాజమౌళి విజన్ & హాట్సాఫ్ టు హిరో & ప్రొడ్యూసర్.

చిరంజీవి .. రాజమౌళి

చిరంజీవి .. రాజమౌళి

చిరంజీవి ఫార్మ్ లో వున్నప్పుడు మొదటి పది స్థానాలు చిరంజీవే అనే వారు. చిరంజీవికి, వేరే హిరోలకు అంత గ్యాప్ వుండేది. చిరంజీవి తర్వాత ఆ స్థానం అలానే వుండిపోయిందని చాలామంది అనుకుంటూ వుంటారు. ఎంత పెద్ద దర్శకుడితో చిరంజీవి పని చేసినా, చిరంజీవి సినిమాగానే చూసేవారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయితే, ఆ పేరంతా చిరంజీవికే వచ్చేది. అదే తీరును రామ్ చరణ్, పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్ & ఎన్.టి.ఆర్ లు […]

బాహుబలి ఫిలింమేకర్స్కు ఇన్సిపిరేషన్

బాహుబలి ఫిలింమేకర్స్కు ఇన్సిపిరేషన్

తెలుగుసినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసిన దర్శకుడు రాజమౌళి. ఇంతకు ముందు రాంగోపాలవర్మ “శివ” & శ్యాం ప్రసాద్ రెడ్డి “అమ్మోరు” లాంటి సన్సేషన్ హిట్స్ వచ్చినా, అవి సినిమా రిలీజ్ అయ్యాక జనాలకు తెలిసాయి. కేవలం తెలుగు/తమిళ్ బాషలకే పరిమితం అయ్యాయి. బాహుబలి స్పెషల్. జనాల అంచనాలు పెంచి మరీ, అంచనాలకు అందనంత పెద్ద కమర్షియల్ కొట్టాడు. దేశం మొత్తం ఊగిపోతుంది. తెలుగు C/O బాహుబలి ఇండియా నెం 1 కమర్షియల్ డైరక్టర్ రాజమౌళి Indian films […]

బాహుబలికి బానిసలు

బాహుబలికి బానిసలు

తెరమీద బాహుబలి ప్రభాస్ అయినా, ప్రభాస్ ఒప్పుకొకపొతే బాహూబలి అనే సినిమా లేకపొయినా, ఈ సినిమా విజయంకు సంబంధించిన ప్రశంసలు అన్నీ, బాహుబలి టీం కెప్టెన్ రాజమౌళికే వస్తున్నాయి. ప్రశంసలు అన్నీ రాజమౌళికే వస్తున్నందుకు ప్రభాస్ అసలు ఫీల్ అయ్యే మనిషి కాదు. ప్రభాస్ అంత ఇగో లేని హిరో తెలుగు ఇండస్ట్రీలో లేడు అనే టాక్ కూడా వుంది. రియల్ బాహూబలి = బాహుబలి టీం కెప్టెన్ = రాజమౌళి. తెలుగు ప్రేక్షకులంతా రాజమౌళికి బానిసలుగా […]

‘బాహుబలి 2’ విశ్రాంతి ఘట్టం -పవర్ స్టార్ vs కన్నింగ్ స్టార్

‘బాహుబలి 2’ విశ్రాంతి ఘట్టం -పవర్ స్టార్ vs కన్నింగ్ స్టార్

ఒకప్పుడు మెగా అభిమానుల అండ కోసం చిరంజీవి లేదా పవన్ కల్యాణ్ ను ఫుల్‌గా వాడేసుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు తన కొచ్చిన స్టార్డం తన కష్టార్జితం ప్లస్ తన తండ్రి ప్లానింగ్ వలనే అని తెగ ఫీల్ అయిపొతున్నాడు. చిరంజీవిని మెగాస్టార్ చేసింది కూడా తన తండ్రి అల్లు అరవిందేనని నోరు జారాడు.మెగాఫ్యాన్స్ మధ్య అఫీషియల్ గా పుల్లలు పెట్టిన ఘనత కన్నింగ్ స్టార్ దే. మెగా అభిమానులతో పని లేకుండా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, […]

Indian Cinema Is Not Just Bollywood

Indian Cinema Is Not Just Bollywood

మిర్చి – ప్రభాస్, తన సినిమాల్లో హైయస్ట్ గ్రాసర్ బాహుబలి-1 – టాలీవుడ్ సినిమాల్లో హైయస్ట్ గ్రాసర్ బాహుబలి-2 – Indian Cinema Is Not Just Bollywood అని ప్రూవ్ చేస్తూ ఇండియా సినిమాల్లో హైయస్ట్ గ్రాసర్ అవబోతుంది Malayalam Review‏ @MalayalamReview: #Baahubali2 WorldWide First Day Gross Around 200cr🙏🙏 “Thanks TFI – Indian Cinema Is Not Just Bollywood”

RGV 🙏🙏🙏🙏🙏🙏.

RGV 🙏🙏🙏🙏🙏🙏.

రాంగోపాలవర్మను ద్వేషించే వాళ్ళు చాలా మంది వుంటారు. కారణం ఆయన ట్వీట్స్ అనవసరంగా కెలుకుతున్నట్టుగా వుంటాయి. నిజం .. వెటకారం .. రెండూ మిక్స్ చేసి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్దం చేసుకునేలా ట్వీట్స్ వదులుతాడు. సిరియస్‌గా తీసుకుంటే కోపం వస్తుంది. సరదాగా తీసుకుంటే నవ్వు వస్తుంది. జీవితం మీద విరక్తితో వున్నప్పుడు చదివితే ఉషారు వస్తుంది. తిరిగి ఆయన్ని ఎవరైనా కెలికితే, కంట్రోల్ లూజ్ అవుతాడు. కారణం “తన అసలు వుద్దేశం అర్దం చేసుకొలేదు […]