RSSAll Entries in the "బాహుబలి" Category

బాహుబలి -exclusive review

బాహుబలి -exclusive review

బాహుబలి సినిమాకు నీ రేటింగ్ ఎంత? త్రివిక్రమ్ “అతడు” సినిమాకు రేటింగ్ ఇచ్చినోళ్ళంతా, ఆ రేటింగ్ ఇప్పుడు చూసుకుంటే కచ్చితంగా సిగ్గుపడతారు. ఇంచుమించు అందరూ ఫెయిల్ అయ్యారు(ప్రేక్షకులు కూడా ఫెయిల్ అయ్యారు). ఆ సినిమా ఎంతబాగుందని అంచనా వెయ్యడంలో అందరూ ఫెయిల్ అయ్యారు. పవన్ కల్యాణ్ కూడా ఫెయిల్ అయ్యాడు. మగధీర నుంచి, రాజమౌళి త్రివిక్రమ్‌ను తలదన్నే రీతిలో సినిమాలు తీస్తున్నాడు. బాహుబలి-2 కు రేటింగ్ & రివ్యూలతో సంబంధం లేదు. సినిమా ఎలా వుంది? “రాజమౌళి”కి […]

నార్త్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో

నార్త్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో

బాహుబలి-1 కమర్షియల్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో బాహుబలి-2 ఫినిష్ చెయ్యడానికి ఎక్కడా కంగారు పడలేదు ప్రేక్షకులకు కూడా ఏమి చూడబోతున్నారో తెలుసు తెలుగుసినిమా ఇండస్ట్రీ కూడా బాహుబలి-2 సునామీకి పక్కాగా ప్రిపేర్ అయిపోయింది నిర్మాత చేసిన డేరింగ్‌కు తగ్గ లాభాలు బాహుబలి-2 తో చేసుకున్నాడు అనుకున్నట్టుగానే, బాహుబలి2 అదిరిపొయే టాక్‌తో మొదలయ్యింది. సెకాండాఫ్ కథను ముగించే దిశలో లెంగ్త్ ఎక్కువ(నిజానికి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు) అయ్యింది అనే చిన్న నెగిటివ్ టాక్ మినహా: […]

హైప్.. మేనేజ్ చేస్తే వచ్చేది కాదు

హైప్.. మేనేజ్ చేస్తే వచ్చేది కాదు

ఒక తెలుగుసినిమాకు జాతీయస్థాయిలో రిలీజ్‌కు ముందు ఇంత హైప్ రావడం ఇదే మొదటిసారి. హిందీ/తమిళ్ వాళ్ళను ఏ రేంజ్‌లో అలరిస్తుందో కాని, తెలుగువాళ్ళ ఎమోషన్స్ మాక్సిమమ్ రేంజ్‌కు తీసుకొని వెళ్ళబోయే సినిమా అని అందరూ డిసైడ్ అయిపొయారు. హైప్.. మేనేజ్ చేస్తే వచ్చేది కాదు. రాజమౌళి ఏదైతే కలగన్నాడో అది నిజం అయ్యింది. బాహుబలి సినిమా సృష్టికర్త రాజమౌళి అయినా, ఇది మా సినిమా అని ప్రతి తెలుగోడు ఓన్ చేసేసుకున్నారు. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న […]

Never Before .. Never Again

Never Before .. Never Again

సూపార్‌స్టార్ “సింహాసనం”. అప్పట్లో ఈ సినిమా రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్ Never Before. హైప్ నిలబెట్టుకొలేకపొయింది. మగధీర సినిమాకు రిలీజ్ తర్వాత వచ్చిన కలక్షన్స్ Never Before. రిలీజ్ కు ముందు కూడా హైప్ వుంది కాని, మరీ అంత కాదు. బాహుబలి-1 కి రిలీజ్ కు ముందు హైప్ వుంది. రిలీజ్ తర్వాత కలక్షన్స్ Never Before. ప్రిరిలీజ్ బిజినెస్ మాత్రం చేసుకొలేకపొయింది. బాహుబలి-2 ప్రిరిలీజ్ హైప్ “Never Before .. Never Again” […]

వెయ్యి కోట్లు కనీస ధర్మం

వెయ్యి కోట్లు కనీస ధర్మం

బాహుబలి-2 గురించి మాట్లాడే అర్హత ఏ తెలుగుసినిమా వెబ్‌సైటుకు లేదు. బహుశా అందుకనే ఇప్పుడు తక్కువ మాట్లాడుతున్నారు అనుకుంట. బాహుబలి-1 కమర్షియల్ విజయాన్ని అంచనా వెయ్యడంలో ప్రతి వెబ్‌సైటు ఫెయిల్ అయ్యింది. ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరధం పట్టారు. గంగరాజు చెప్పినట్టు బాహుబలి-2 కి వెయ్యి కోట్లు రావడం కనీస ధర్మం.

3M hearts.... @ssrajamouli

3M hearts…. @ssrajamouli

ఇప్పుడు ఇండియా నెం 1 డైరక్టర్ అంటే, అతి అనిపించవచ్చెమో కాని, బాహుబలి2 సక్సస్ తర్వాత, అందరూ రాజమౌలీ ఇండియా నెం 1 కమర్షియల్ డైరక్టర్ అని ఒప్పుకొవాల్సిందే. మగధీరతో రాజమౌళి అంటే విజన్ అని అనిపించుకున్నాడు, బాహుబలి-1 తర్వాత తెలుగు అంటే రాజమౌళి అయ్యాడు. Telugu C/O Rajamouli బాహుబలికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే తప్పు … గుర్తింపు వచ్చేలా బాహుబలి టీం పని చేసారు, వారి పని ఫలించిందంటే కరెక్ట్. ప్రతి ఒక్కరికి […]

రియల్‌గా టచ్  చేసిన రియల్ ఇన్సిడెంట్

రియల్‌గా టచ్ చేసిన రియల్ ఇన్సిడెంట్

ఆదివారం ‘బాహుబలి ది: కన్‌క్లూజన్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక సందర్భంగా రాజమౌళి గురించి కీరవాణి రూపొందించిన ప్రత్యేక వీడియో, టి.విల్లో చూస్తున్న ప్రతొక్కరిని రియల్‌గా టచ్ చేసింది. రాజమౌళి కూడా భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. hats off to Keeravani!!!

ఇండియా నెం 1 డైరక్టర్ రాజమౌళి

ఇండియా నెం 1 డైరక్టర్ రాజమౌళి

పవన్‌కల్యాణ్ త్రివిక్రమ్ గురించి చెప్పమంటే, “ఎప్పుడు సాధిస్తాడో తెలియదు, మనకు ఊహకందని స్థాయిలో సినిమాలు తీసే స్థాయికి చేరతాడు” అని అన్నాడు. అది జరగవచ్చెమో కాని, దాని కంటే ముందు రాజమౌళి సాధించేసాడు. బాహుబలి-1 కి ముందు తెలుగులో నెం 1 డైరక్టర్ అని ఒప్పుకొవడానికి చాలామంది ఇష్టపడే వాళ్ళు కాదు. బాహుబలి-1 సినిమా రిలీజ్ అయ్యాక, 1-10 కమర్షియల్ డైరక్టర్ అని అందరూ ఒప్పుకొవాల్సిన రేంజ్‌లో కమర్షియల్ విజయం సాధించాడు. బాహుబలి గురించి తెలుగోళ్ళు హాడావుడి […]

బాహుబలి2 చీఫ్ గెస్ట్‌గా రాంగోపాలవర్మ

బాహుబలి2 చీఫ్ గెస్ట్‌గా రాంగోపాలవర్మ

‘బాహుబలి ది కన్ క్లూజన్’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 26న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నారు. ఒక చిన్న ఆలోచనతో, అతి తక్కువ రోజుల్లో, అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మింపబడే సినిమాలను ఇష్టపడే రాంగోపాలవర్మ, బాహుబలి లాంటి భారీ సినిమాలకు వ్యతిరేకి. మొదట్లో బాహుబలిని కూడా వెటకారంగా పొగడటం స్టార్ చేసాడు, కాని రాజమౌళి […]

రాజమౌళికి సాష్టాంగ ప్రణామములు🙏🙏🙏🙏🙏🙏

రాజమౌళికి సాష్టాంగ ప్రణామములు🙏🙏🙏🙏🙏🙏

తెలుగుజాతికి గర్వం. తెలుగు C/Oరాజమౌళి. చిరంజీవి తెలుగుసినిమా రేంజ్ & కమర్షియల్ స్టామినా చూపించిన హిరో. చిరంజీవిని మించి ఇంకా తెలుగుసినిమా రేంజ్ & కమర్షియల్ స్టామినా వుందని చెప్పినోడు రాజమౌళి. బాహుబలి ఏనుగైతే, బాహుబలి ముందు పవర్‌స్టార్లు, మెగాస్టార్లు, సూపర్‌స్టార్లు చీమల్లా కనిపిస్తున్నారు. పైన చెప్పే పొగడ్తలు, చిరంజీవినో, పవన్‌కల్యాణ్‌నో, మహేష్‌బాబునో తక్కువ చెయ్యడానికి చెప్పే మాటలు కాదు. రాజమౌళి సృష్టించుకున్న కమర్షియల్ రేంజ్‌ను చెప్పే నిజాలు. పవన్‌కల్యాణ్ త్రివిక్రమ్ గురించి “ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు […]