RSSAll Entries in the "బ్రహ్మోత్సవం" Category

మహేష్‌బాబు అభిమానులు చాలా మంచివాళ్ళు

మహేష్‌బాబు అభిమానులు చాలా మంచివాళ్ళు

‘నాకు ప్రధానమైన ఉత్సవం ఏంటంటే… బ్రహ్మోత్సవం తర్వాత ఇక ఫ్యామిలీ చిత్రాలు చేయడం మానేస్తారు, నాకు ఇప్పుడే బ్రహ్మదేవుడు ముఖం చూడాలని వుంది’ ‘ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన కొరియోగ్రాఫర్స్‌ అయిన సేవియన్‌ గ్లోవర్‌, మార్తా గ్రాహమ్‌, జార్జ్‌ బెలాన్‌షైన్‌ తదితరులు మహేష్‌బాబు డాన్స్ చూసి నేర్చుకోవాలి’ ‘కుటుంబ కథా చిత్రాల్లో… తండ్రి హీరోయిన్‌ అందాలు చూస్తాడు, తల్లి బట్టలు చూస్తుంది, కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌కి మెసేజ్‌లు పంపుతుంటుంది, బోర్‌ కొట్టిన కొడుకు నిద్రపోతాడు… మిస్టర్‌ M మీరు అర్థం […]

PVP Rocks ..

PVP Rocks ..

పవన్‌కల్యాణ్ మహా చేస్తే మరో ఒకటి లేదా రెండు లేదా మూడు సినిమాలు చేస్తాడు, ఆ తర్వాత తన జీవితాన్ని పూర్తిగా ప్రజల కోసమే అంకితమిస్తాడని పవన్‌కల్యాణ్ మాటల్లో అర్దం అవుతుంది. పవన్‌కల్యాణ్ చేయబోయే సినిమాల్లో ఒకటి పి.వి.పి సినిమా అనే ఫ్యాన్స్ ఊహలకు ఫుల్‌స్టాప్ పెడుతూ “పవన్‌కల్యాణ్‌తో సినిమా చెయ్యను” అని బ్రహ్మోత్సవం సంధర్భంగా పి.వి.పి ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో స్పష్టం చేసాడు. ఏమిటో నిన్న దిల్ రాజు చేతులెత్తేసాడు. ఈరోజు పి.వి.పి చేతులెత్తేసాడు (అదే విధంగా […]

కాంప్రమైజ్ అవ్వలేదంటున్న మహేష్‌బాబు

కాంప్రమైజ్ అవ్వలేదంటున్న మహేష్‌బాబు

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాలకు కనెక్ట్ అవ్వడం చాలా మంది ప్రేక్షకులకు కష్టమైన విషయం. కారణం తను చూసిన నిజ జీవితంలో ఎలా జరుగుతుందో అలాంటి సీన్స్ క్రియేట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి సిట్యువేషన్స్ చూడని/వినని ప్రేక్షకులకు బోర్‌గా అనిపిస్తుంది. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అన్నదమ్ముల అనుబంధాన్ని చాలా సహజంగా చూపించాడు. కొందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మరో కొత్త సింపుల్ కాన్సప్ట్ “అందరూ కలిసుందాం” తో మహేష్‌బాబును ఒప్పించగల్గాడు. మాస్ ఎలిమెంట్స్ […]

బ్రహ్మోత్సవం టార్గెట్ 4 మిలియన్స్

బ్రహ్మోత్సవం టార్గెట్ 4 మిలియన్స్

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా తక్కువ మందికి కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయిన వాళ్ళకు సూపర్ డూపర్‌గా నచ్చింది. కనెక్ట్ కాని వాళ్ళకు “అదొక సినిమానా .. వురేయ్ .. ఏరా ” అని అనుకొవడం మినహా ఏముంది అనే విమర్శలతో పాటు, కొందరు టివి సిరియల్లా వుందని కూడా వెటకారం చేస్తూ వుంటారు. నిర్మాత దిల్ రాజు ఎక్స్ట్రా కేర్ తీసుకోవడంతో, అనవసరమైన మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేయలేదు. అలా చేయడం వలన కనెక్ట్ […]

‘బ్రహ్మోత్సవం’ - వూర క్లాస్

‘బ్రహ్మోత్సవం’ – వూర క్లాస్

మహేశ్‌బాబు, కాజల్‌, సమంత, ప్రణీత తారాగణంగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం మే 20న ‘బ్రహ్మోత్సవం’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి. పొట్లూరి, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ, మిక్కీ జె మేయర్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. “మాస్ .. వూర మాస్” అంటూ వచ్చిన అల్లు అర్జున్ సరైనోడు సూపర్‌హిట్ అయ్యింది. ఇప్పుడు క్లాస్ .. వూర్ క్లాస్ అంటూ బ్రహ్మోత్సవం వస్తుంది. […]

నిజమైన హీరో 'మహేష్‌బాబు'

నిజమైన హీరో ‘మహేష్‌బాబు’

శ్రీమంతుడు.. తన సొంత గ్రామం కోసం, గ్రామస్థుల క్షేమంకోసం దుర్మార్గులను ఎదిరించి వారి చెరనుంచి సొంతూరును కాపాడిన గొప్ప ధీరుడు.. మహేష్‌బాబు.. బావ & ఎంపీ గల్లా జయదేవ్‌ సహాయంతో తన తండ్రి జన్మించిన బుర్రిపాలెం గ్రామం ప్రజల కోసం.. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిస్తూ, బుర్రిపాలెం గ్రామం దత్తత తీసుకున్న మహేశ్‌బాబు ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళడం చాలా బాగుంది. bottomline: బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్‌కు ముందు ఇలా చెయ్యడం, సినిమాకు మంచి పబ్లిసిటీ కూడా. […]

మహిళా లోకాన్ని  ఆకట్టుకునే విధంగా బ్రహ్మోత్సవం ట్రైలర్

మహిళా లోకాన్ని ఆకట్టుకునే విధంగా బ్రహ్మోత్సవం ట్రైలర్

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్ కాంబినేషన్లో వస్తున్న ‘బ్రహ్మోత్సవం’, మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ వంటి హిట్ చిత్రం తర్వాత వస్తుండటంతో ఎలా వుంటుందో అనే భారీ అంచనాలతో పాటు, ముకుంద తర్వాత అడ్డాల శ్రీకాంత్ సినిమా అవ్వడంతో చాలా అనుమానాలు కూడా వున్నాయి. నిన్నటితో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ […]

మే 20 న   ‘బ్రహ్మోత్సవం’

మే 20 న ‘బ్రహ్మోత్సవం’

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” తర్వాత మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో వస్తోన్న మా ‘బ్రహ్మోత్సవం’. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమిటంటే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని, ఆ డేట్ కోసం పని చేస్తున్నారు పెద్ద హిరోలంతా. ఆ విధంగా మే 20 న రిలీజ్ చేద్దామనుకున్నాడు మహేష్‌బాబు. ఈ చిత్రం ఆడియోను మే 7న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో […]

మహేష్‌బాబు నమ్మకం ఏమవుద్దో

మహేష్‌బాబు నమ్మకం ఏమవుద్దో

మహేష్‌బాబు & శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు. ‘బ్రహ్మోత్సవం’ పై అంచనాలు పెద్దగా లేవు. కారణం అడ్డాల శ్రీకాంత్. శ్రీకాంత్ అడ్డాల “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాను కొందరకు కనెక్ట్ చేయగల్గాడు.కనెక్ట్ అయిన వాళ్ళకు బాగా నచ్చింది. కనెక్ట్ కానివాళ్లకు టి.వి సిరియల్ చూస్తున్న ఫీలింగ్ […]

supserstars together

supserstars together

Mahesh Babu ‏@urstrulyMahesh It was a pleasure meeting @iamsrk on our Brahmotsavam sets today. The entire cast and crew were thrilled.. Thanks Sir.. Humbled 🙂 బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పెరల్.వి.పోట్లూరి, పరమ్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు. సంగీత్ సాంగ్‌తో పెద్ద ఎత్తున చిత్రీకరణ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో సమంత, కాజల్, ప్రణీతలు […]