RSSAll Entries in the "బ్రూస్‌లీ" Category

బ్రూస్‌లీకి బాగా హెల్ప్ చేసిన దసరా

బ్రూస్‌లీకి బాగా హెల్ప్ చేసిన దసరా

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం ‘బ్రూస్‌లీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. “బ్రూస్‌లీ ఫస్టాఫ్ చాలా బాగుంది. సాగతీతగా సాగిన సెకండాఫ్ అసలు బాగో లేదు” అనే టాక్‌తో మొదలైన సినిమా, పండగ సీజన్ కావడంతో కలక్షన్స్ బాగున్నాయి. సినిమాలో కంటెంట్ లేకపోతే లేకపొయినా, ఈ మాత్రం కలక్షన్స్ వస్తున్నాయంటే పండగ హాలీడేస్ వలనే. పాటలు పెద్ద ఏడ్వాంటేజ్ […]

చిరంజీవికి  పవన్ అభినందనలు

చిరంజీవికి పవన్ అభినందనలు

రామ్ చరణ్ ఆహ్వానం మేరకు(ఆహ్వానం చాలా ఇంపార్టెంట్), ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్ళి మెగాస్టార్ చిరంజీవిని, మెడలో టవల్ వేసుకొని పొలీస్ డ్రెస్ గెటప్‌తో పవన్ కల్యాణ్ కలిశారు. చాలా కాలం తర్వాత ‘బ్రూస్ లీ’ లో నటించిన అన్నయ్య చిరంజీవిని పవన్ అభినందించారు. చిరుతో పాటు రామ్ చరణ్లను పవన్ అభినందించారు.

super

super

Sreenu Vaitla ‏@SreenuVaitla Thanks a lot #Powerstar @PawanKalyan Garu for the appreciation 🙂 పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక యూనిఫార్మ్ మార్చుకోకుండానే ఆటలతో పాటు అన్ని పనులు చేసేస్తూ వుంటారు. పవన్‌కల్యాణ్ పరిస్థితి కూడా అలానే వుంది. మొన్న లక్ష్మీరాయ్‌తో సెల్ఫీ. నిన్న దేవిశ్రీ ప్రసాద్‌తో ఫోటోలు & శంకరాభరణం టీజర్ రిలీజ్. ఈరోజు తెలుగుదేశం నాయకులతో భేటి & రామ్‌చరణ్‌కు అభినందనలు. అన్ని మీటింగ్లు, మెడలో టవల్ వేసుకొని పొలీస్ […]

Thanks to శ్రీనువైట్ల, చరణ్ & నాగార్జున

Thanks to శ్రీనువైట్ల, చరణ్ & నాగార్జున

బ్రూస్‌లీ ఫైనల్ పబ్లిక్ టాక్ ఏమిటంటే:: ఫస్టాఫ్ బాగుంది. సెంటిమెంట్ బాగా పండింది. సెకాండాఫ్ అసలు బాగో లేదు.(సెకండాఫ్ స్క్రిప్ట్ మీద ఇంకొన్ని రోజులు పని చేసుంటే బాగుండేది) సాంగ్స్ అన్నీ బాగున్నాయి. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మేజర్ హైలట్. అరిపించాడు. Thanks to Thaman రామ్‌చరణ్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. చిరంజీవి ఎపిసోడ్ పర్వాలేదు. బాగానే వుంది. Why Thanks to శ్రీనువైట్ల, చరణ్ & నాగార్జున? రామ్‌చరణ్ మహేష్‌బాబులా అందగాడు కాదు, ఎన్.టి.ఆర్ […]

మెగాస్టార్‌కు రాంగోపాలవర్మ ఉచిత సలహాలు

మెగాస్టార్‌కు రాంగోపాలవర్మ ఉచిత సలహాలు

ప్రపంచంలో నెం 1 తెలివైన వాడు రాంగోపాలవర్మ. కులం మతం ప్రాంతం పెద్దోడు చిన్నోడు వున్నోడు లేనోడు .. ఇలా ఎటువంటి ఫీలింగ్స్ వుండవు. “మందు, అమ్మాయిలు .. అంటే ఇష్టం” అని అసలు మోహమాట పడకుండా, ఎవరికీ భయపడకుండా చాలా ఒపెన్‌గా చెపుతూ వుంటాడు. మొన్న తన తెలివితేటలు ఊపయోగించి పవన్‌కలాణ్‌పై శివ తాండవం చేసిన నెం 1 జీనియస్ రాంగోపాలవర్మ, ఈరోజు బ్రూస్‌లీ డివైడ్ టాక్ చూసి, అటు బ్రూస్‌లీ సినిమాపై విరుచుకు పడుతూ, […]

Bruce Lee : Exclusive Review

Bruce Lee : Exclusive Review

Ram Charan Movie The Fighter is average content film. Because of the presence of chiranjeevi cinema moved to an above average status.Most of the film story resembles of Badshaah (Jr Ntr ) Film. Not aware whether the audience are ready or story writers. Most of the films with good story lines are accepted by Tollywood. […]

పాజిటివ్ హైప్‌తో బ్రూస్‌లీ

పాజిటివ్ హైప్‌తో బ్రూస్‌లీ

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందించిన ‘బ్రూస్ లీ’ సినిమా రేపు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఫుల్ పాజిటివ్ హైప్‌తో రిలీజ్ అవుతున్న చరణ్ ఫస్ట్ సినిమా బ్రూస్‌లీ. అప్పట్లో దూకుడు తర్వాత బాద్‌షా పై ఎన్ని అంచనాలు వున్నాయో, ఆగడు తర్వాత కూడా బ్రూస్‌లీపై అంతకంటే ఎక్కువ అంచనాలు వుండటం విశేషం. చిరంజీవి చాలాకాలం తర్వాత తెరపై కనిపించనున్న సినిమా కూడా ఇదే కావడంతో ఈ సినిమాపై ఈ స్థాయి […]

బ్రూస్‌లీ - బాద్‌షా రేంజ్

బ్రూస్‌లీ – బాద్‌షా రేంజ్

రామ్‌చరణ్ & శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని, ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ ఏ’ సర్టిఫికేట్ అందుకొని అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఇప్పటికే ధమన్ అందించిన సాంగ్స్ మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఏ రేంజ్ సినిమా అవుతుందనేదే ఇప్పుడు అందరి ముందు వున్న ప్రశ్న. బ్రూస్‌లీ – అభిమానులను కచ్చితంగా అలరిస్తుంది. చిరంజీవి […]

బ్రూస్‌లీ సెన్సార్ రిపోర్ట్

బ్రూస్‌లీ సెన్సార్ రిపోర్ట్

రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’, అందరూ ఊహించినట్టుగానే ‘యు/ఏ’ సర్టిఫికేట్ తెచ్చుకొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనువైట్ల సెన్సార్ వారు ఈ సినిమాను అభినందించినట్టుగా తెలిపాడు. pawanfans.com సేకరించిన బ్రూస్‌లీ సెన్సార్ రిపోర్ట్: ప్రి క్లైమాక్స్‌లో వచ్చే చిరంజీవి ఎపిసోడ్ మేజర్ హైలట్ ఇంటర్వెల్ ట్విస్ట్ మరో హైలట్ సాంగ్స్‌లో రామ్‌చరణ్ డాన్స్ ఎవరేజ్ కంటెంట్ ఒకే యాక్షన్ ఎపిసొడ్స్ బాద్‌షా రేంజ్ సినిమా

శ్రీనువైట్ల C/O ఎంటర్‌టైన్‌మెంట్

శ్రీనువైట్ల C/O ఎంటర్‌టైన్‌మెంట్

విలన్ ఇంట్లో వుంటూ విలన్స్‌ను బకరా చెయ్యడం అనే కాన్సప్ట్ “గుడుంబా శంకర్” తో మొదలైంది. కాని ఆ ఫార్ములాను “ఢీ” సినిమా ద్వారా పాపులర్ చేసింది మాత్రం శ్రీనువైట్లనే.. గుడుంబా శంకర్ ప్రేక్షకాదరణ పొందకపొవడంతో ఆ ఫార్ములా శ్రీనువైట్లదే అని అందరూ అనుకుంటూ వుంటారు. శ్రీనువైట్ల C/O ఎంటర్‌టైన్‌మెంట్ అయిపొయాడు. మహేష్‌బాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని “దూకుడు” సినిమాతో ఇంచుమించు నెం 1 స్థానానికి వెళ్ళాడు. ఆగడుతో మళ్ళీ వెనక్కి పడిపొయాడు. ఇప్పుడు రామ్‌చరణ్ […]