RSSAll Entries in the "ధృవ" Category

ధృవ రైటరే రియల్ హిరో - రాజమౌళి

ధృవ రైటరే రియల్ హిరో – రాజమౌళి

My full appreciation to charan and surendarreddy for keeping the story infront instead of image which made Dhruva intresting and captivating from beg till end.Charan looks great with his fantastic physic.performed very well with subtle expessions through out. Rakul is ravishing.👍 Aravind swamy already proved in tamil version and he does no less here. Greatjob. […]

Dhruva - Exclusive Review

Dhruva – Exclusive Review

ధృవ ఒరిజినల్ తమిళ్ “తని ఒరువన్” చూసావా? Yes రామ్‌చరణ్ ఈ సినిమా చెయ్యడం కరెక్టేనా? ఏ సినిమా చెయ్యాలి ఏ సినిమా చెయ్యకూడదు అనే డెసిషన్ మెగా ఫ్యామిలీ కంటే వేరే వాళ్లకు తెలుసనుకొవడం కరెక్ట్ కాదు. ఒరిజినల్ తమిళ్ “తని ఒరువన్” చూసాక రామ్‌చరణ్ ఈ సినిమా ఎంచుకొవడం కరెక్ట్ కాదు అనిపించినా, ధృవ చూసాక రామ్‌చరణ్ ఈ సినిమా ఎంచుకొవడం కరెక్ట్ అనిపించింది. Well made, Stylish, no nonsense and very […]

thanks to Ram Charan and Allu Aravind

thanks to Ram Charan and Allu Aravind

మెగా అభిమానులకు కృతజ్ఞతలు. పైనున్న దేవుడు మాకు కన్పించడు కాని, క్రింద వున్న దేవుడు అయితే మీలానే వుంటాడెమో — Ram Charan మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్ టైన‌ర్ `ధృవ‌`. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆదివారం […]

ఓవర్‌సీస్ కలక్షన్స్ కోసం ప్రత్యేక శ్రద్ద

ఓవర్‌సీస్ కలక్షన్స్ కోసం ప్రత్యేక శ్రద్ద

ఓవర్‌సీస్ లో ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు బాగా ఆడతాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు కూడా బాగా ఆడతాయి. పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు & ఎన్.టి.ఆర్ సినిమాలు కూడా ఫ్యాన్స్ ప్రొత్సాహంతో బాగా ఆడతాయి. గత నాలుగైదు రామ్‌చరణ్ సినిమాలు పూర్తిగా మాస్ సినిమాలు కావడంతో పాటు క్రేజ్ కోల్పోయిన దర్శకులతో చెయ్యడంతో ఓవర్‌సీస్ లో రామ్‌చరణ్‌కు అసలు క్రేజ్ లేదనే భావన్ క్రియేట్ చేసాయి. ధృవ సినిమాతో ఓవర్‌సీస్ లో రామ్‌చరణ్ తక్కువ కాదు అనే భావన తొలిగించడానికి మెగాఫ్యాన్స్ […]

‘ధృవ’ - better than original

‘ధృవ’ – better than original

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘ధృవ’, తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకుడు. సినిమా ట్రైలర్‌ శుక్రవారం రాత్రి విడుదలై సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో రికార్డ్ సృష్టిస్తుంది. మెగాఫ్యాన్స్ ఫుల్ ఖషీగా వున్నారు. ట్రైలర్ వరకు చూస్తే: దర్శకుడు సురేందర్‌రెడ్డి తెరకెక్కించిన విధానం, ఒరిజనల్ మూవీ కంటే బాగుందని అంటున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, అరవింద్‌స్వామి, నవదీప్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్‌ […]

"ధృవ"కు హెల్ప్ చేస్తున్న రాజమౌళి

“ధృవ”కు హెల్ప్ చేస్తున్న రాజమౌళి

తెలుగుసినిమా స్టామినా ఎంతో నిరూపించిన సినిమా బాహుబలి. తెలుగుసినిమాకు ఇంతుందా అని అందరూ ఆశ్చర్యపొయారు. ప్రధాన కారణం రాజమౌళి పబ్లిసిటీ వ్యూహం. సినిమా కొందరి ఎక్సపెటేషన్స్ రీచ్ కాకపొయినా, వ్యూహానికి తగ్గటుగా సినిమా నిరుత్సాహపరచలేదు. హైప్ ఒక రేంజ్‌లో వుండటంతో, ఎవరూ ఊహించని కలక్షన్స్ సాధించింది. ఈ సినిమా తర్వాత ప్రిరిలీజ్ పబ్లిసిటీ తీరే మారిపోయిందని చెప్పవచ్చు. ఎవరి రేంజ్‌కు తగ్గట్టు, తమ తమ సినిమాలను ప్రిరిలీజ్ హైప్ చేసే పనిలో పడ్డారు. అదే విధంగా ధృవ […]

‘ధృవ’ ట్రైలర్ వస్తుంది

‘ధృవ’ ట్రైలర్ వస్తుంది

నవంబర్ 25న సాయంత్రం 7 గంటలకు ‘ధృవ’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ‘ధృవ’ టీమ్ ప్రకటించింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో ఎవరికీ తెలియదు. నెలరోజుల క్రితమే విడుదలైన టీజర్ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ చేస్తుంది. ఈమధ్యే విడుదలైన ఆడియో కూడా అందుకు ఏమాత్రం ఆసక్తి తగ్గకుండా ఆకట్టుకుంది. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ‘ధృవ’ అనే ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. నాటితరం […]

‘ధృవ’ ‘యూ/ఏ’

‘ధృవ’ ‘యూ/ఏ’

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో తెలియదు కారణం ఈ సినిమాను అందరూ చూసేసారు. తమిళంలో ఘన విజయం సాధించిన ’తని ఒరువన్‌’కి రీమేక్.సాంగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక వచ్చే నెల 9వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ముందే ప్రకటించిన టీమ్, అందుకు తగ్గట్టే ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటోంది. ఇక విడుదలకు రెండు వారాల ముందే సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలూ పూర్తవడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ […]

డిసెంబ‌ర్ 9న  `ధృవ`

డిసెంబ‌ర్ 9న `ధృవ`

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, రామ్‌చ‌ర‌ణ్‌ & ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్‌ & ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా `ధృవ‌`. పాటలు నేరుగా మార్కెట్లోకి విడుద‌లై యూత్ ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. డిసెంబ‌ర్ 9న రిలీజ్ అని ఆఫీషియల్‌గా ఏనౌన్స్ చేసారు.

‘నీతోనే డాన్స్‌..’ - మెగా ట్రీట్‌

‘నీతోనే డాన్స్‌..’ – మెగా ట్రీట్‌

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘ధృవ’ చిత్రం ఆడియోను నేరుగా మార్కెట్లోకి విడుదల చెయ్యడం మరియు ఆడియో యూత్‌ను బాగా ఆకోట్టుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా పబ్లిసిటిలో భాగంగా, ఈరోజు ‘నీతోనే డాన్స్‌..’ అనే పాట మేకింగ్‌ వీడియో విడుదల చేసారు. ఈ పాట సెట్‌కు చిరంజీవి, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, కొరటాల శివ, సుకుమార్‌, శ్రుతిహాసన్‌, అఖిల్‌, ఉపాసన, అల్లు అరవింద్‌ హాజరై రామ్‌చరణ్‌ను కలవడం విశేషంగా చెప్పుకొవచ్చు. అంతేకాదు రామ్‌చరణ్‌, […]