RSSAll Entries in the "ధృవ" Category

చూసా చూసా .. ధృవ మేకింగ్

చూసా చూసా .. ధృవ మేకింగ్

చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని… అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించనా హృదయము ఆ హృదయముకే … చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా కలిసా కలిసా ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించనా హృదయము ఆ హృదయముకే … నా మాటలన్నీ నీ పేరుతోనే నిండాలి తియ్యగా … నా బాటలన్నీ నువ్వున్న చోటే […]

Dhruva Audio - Top Notch

Dhruva Audio – Top Notch

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నెక్స్ట్ సినిమా ధృవ. నాలుగే పాటలు. సైలంట్‌గా ఫంక్షన్ లేకుండా ఆడియో రిలీజ్ చేసేసారు. అదే రోజు ఒక రియల్ బ్రేకింగ్ న్యూస్ & ఒక సరప్రైజింగ్ న్యూస్ రావడంతో ధృవ ఆడియో గురించి పెద్దగా న్యూస్ లేదు. కేవలం యూత్‌ను ఆకట్టుకునే విధంగా వున్నా, “Dhruva Audio – Top Notch” అని టాక్ నడుస్తుంది. ‘ధృవ ధృవ’ టైటిల్ సాంగ్ అదిరింది, ‘చూసా చూసా..’ సాంగ్ లో ఫిమేల్ సింగర్ […]

Rocking Charan - Dhruva Songs

Rocking Charan – Dhruva Songs

చరణ్ – చిరంజీవి అభిమానులకు చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్. కాన్ఫిడెంట్ .. ఎనర్జీ .. హార్డ్‌వర్క్ .. డెసిషన్స్ .. పెద్దలంటే & చిరంజీవి అభిమానులంటే గౌరవం. చిరంజీవి అభిమానులకు చిరంజీవి వారసుడిగా, చరణ్ నుంచి ఇంకా అంత కన్నా ఏమి కావాలి? ఏ రేంజ్ హిట్ అవుతుందనేది పక్కన పెడితే, ధృవ కోసం ఎంజాయ్ చేస్తూ కష్టపడుతున్నాడు. దర్శకుడు సురేందర్‌రెడ్డి కూడా చరణ్‌తో బాగా ట్యూన్ అయినట్టు వున్నాడు. ధృవ సాంగ్స్ Rocking and Charan […]

నేరుగా మార్కెట్‌లోకి  ‘ధృవ’ ఆడియో

నేరుగా మార్కెట్‌లోకి ‘ధృవ’ ఆడియో

మిగతా అభిమానులతో పోల్చుకుంటే మెగా అభిమానుల సంఖ్య ఎక్కువ. అనేక వర్గాలు వున్నాయి. కొద్దిగా తేడా జరిగినా, ఒక వర్గం మెగా హిరోలను విమర్శించడానికి మొహమాటపడరు. సోషల్ నెట్‌వర్కింగ్ పుణ్యమా ఆ విమర్శలు బహిరంగం అవుతున్నాయి. మెగా అభిమానుల్లోనే చిరంజీవిని విమర్శించే వాళ్ళు వున్నారు, పవన్‌ను విమర్శించే వాళ్ళు వున్నారు, చరణ్‌ను విమర్శించే వాళ్ళు వున్నారు. విమిర్శించిన వాళ్ళను దురాభిమానులు అనుకొవడం పొరబాటు. వారి విమర్శలు, చర్యలు చాలా చికాకు తెప్పిస్తాయి. హిరోలకు సహనం అవసరం. చిరంజీవి […]

ఇంట్రో సాంగ్ షూట్‌కు రెడీ అవుతున్న చరణ్!

ఇంట్రో సాంగ్ షూట్‌కు రెడీ అవుతున్న చరణ్!

Upasana Kamineni ‏@upasanakonidela Mr.C and I would like to wish everyone a very happy and prosperous Diwali. May you all be blessed with abundance of love and happiness. This is what Mr.C is doing on Diwali! All set for his title song. #Dhruva #RamCharan @ApolloLifeStudio రామ్‌చరణ్ సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అభిమానులతో టచ్‌లో వుండే ప్రయత్నం చేస్తున్నాడు. ఉపాసన […]

ధృవ దీపావళి శుభాకాంక్షలు

ధృవ దీపావళి శుభాకాంక్షలు

రామ్‌చరణ్ నెక్స్ట్ చిత్రం `ధృవ`. తమిళంలో విజయం సాధించిన ‘తనీ ఒరువన్‌’కు రీమేక్‌. కిక్ ఫేం సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ రిక్వెస్ట్ మేరకు రీమేక్ చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా కొత్త స్టిల్స్ రిలీజ్ చేసారు. బాగున్నాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. విలన్‌గా అరవింద్ స్వామి, ఒక కీలక పాత్రలో నవదీప్ నటిస్తున్నారు. సినిమా అన్ సీజన్ లో […]

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ధృవ

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ధృవ

గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా వస్తున్న మూవీ `ధృవ`. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తనీ ఒరువన్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. `నీ స్నేహితుడెవ‌రో తెలిస్తే..నీ క్యారెక్ట‌ర్ తెలుస్తుంది… నీ శ‌త్రువు ఎవ‌రో తెలిసే..నీ కెపాసిటీ తెలుస్తుంది` అంటూ చ‌ర‌ణ్‌ చెప్పిన డైలాగ్ తో ఉన్న యాభై సెకన్ల‌ టీజ‌ర్, మెగా అభిమానుల ప్రొత్సాహంతో సోషల్ నెట్‌వర్క్‌లో ట్రెండ్ సృష్టించింది. ఈరోజుతో సినిమా టాకీ పార్ట్ […]

ధృవ కోసం భారీగా హాడావుడి ప్లాన్ చేస్తున్న మెగాఫ్యాన్స్

ధృవ కోసం భారీగా హాడావుడి ప్లాన్ చేస్తున్న మెగాఫ్యాన్స్

మెగాఫ్యాన్స్(చిరంజీవి ఫ్యాన్స్)లో కొందరు పవన్‌కల్యాణ్‌ను విమర్శలు చేస్తూ వుంటారు. అవి ప్రేమతో చేసే విమర్శలే తప్ప, ద్వేషంతో చేసేవి కావు. సమయం వచ్చినప్పుడు విమర్శలు చేసే మెగాఫ్యాన్సే పవన్‌కల్యాణ్‌ను ఎంతో సపోర్ట్ చేస్తారు.పవన్‌కల్యాణ్ ను ఎలా విమర్శలు చేస్తారో అల్లు అర్జున్‌ను కూడా చేస్తారు. అంతే సపోర్ట్ చేస్తారు. పవన్‌కల్యాణ్ అన్నయ్యను గౌరవించాలని మెగాఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో, బన్నీ కూడా మెగాబ్రదర్స్ ను & రామ్‌చరణ్‌ను గౌరవించాలని కోరుకుంటారు. బన్నీ మెగాఫ్యాన్స్ చేసే విమర్శలు చాలా సిరియస్ […]

ధృవ టీజర్ ఫెయిల్ అవ్వలేదు

ధృవ టీజర్ ఫెయిల్ అవ్వలేదు

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ధృవ’. తమిళంలోఘన విజయం సాధించిన ‘తనీఒరువన్‌’ రీమేక్‌. ఈ సినిమా కోసం రామ్‌చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించడం కోసం కండలు పెంచారు. మీసకట్టు స్టైల్ మార్చారు. ఈ సినిమా టీజర్‌ను విజయదశమి కానుకగా విడుద‌ల చేశారు. తేడా వస్తే సోషల్ నెట్‌వర్కింగ్ లో వచ్చే కామెంట్స్ తట్టుకొవడం కష్టమవుతున్న రోజులివి. చిరంజీవి వారసుడిగా ఎంతో మంది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న రామ్‌చరణ్, ఆ విమర్శలను ఒక ఛాలెంజ్‌గా […]

దసరా రోజున ధృవ ఫస్ట్ టీజర్

దసరా రోజున ధృవ ఫస్ట్ టీజర్

తెలుగు సినిమాల సంఖ్య భారీగా పెరిగింది. తెలుగు హిరోల సంఖ్య పెరిగింది. తెలుగు హిరొల్లో ఇండస్ట్రీకి సంబంధించిన వారసులే ఎక్కువ. తెలుగుసినిమా తీరు మారింది. వంద రోజుల కలక్షన్స్ మూడు వారాల్లో సాధించవలసి వస్తుంది. మారిన తీరుకు భారీ ఓపినింగ్స్ రావాలంటే హైప్ చాలా అవసరమైంది. హైప్ కు భయపడితే ఓపినింగ్స్‌కు భారీ బొక్క పడుతుంది.కొందరు హిరోలకు ఆటోమెటిక్‌గా వచ్చేస్తాది. కొన్ని హిరో & డైరక్షన్ కాంబినేషన్‌కు కూడా వస్తుంది. హిరో సినిమా హిట్ అయితే ఆ […]