RSSAll Entries in the "DJ" Category

డిజె .. హిట్ హిట్ హిట్ హిట్ ..

డిజె .. హిట్ హిట్ హిట్ హిట్ ..

డిజె .. పక్కా మాస్ ఫిలిం. హిరోయిన్ అందాలు, పగ, ప్రతీకారం, కామెడీ .. మాస్ ప్రేక్షకులకు కావల్సినవన్నీ వున్నాయి. కొత్తదనం కాని, ప్రత్యేకం గాని ఏమీ లేవు. క్లాస్ ప్రేక్షకులు ఏదెదో వుంటుందని ఊహించేసుకొని నిరాశపడ్డారు. వాళ్ళ దృష్టిలో సినిమా ఫట్. చెత్త. హిట్టా ఫట్టా అనేది ప్రేక్షకులు చెప్పాలి. మిడియా చెప్పాలి.కాని వాళ్ళు చెప్పడం లేదని, డిజె .. హిట్ హిట్ హిట్ హిట్ అని మైకు దొరికినప్పుడల్లా తనో, తన టీంతోనే వాయించేస్తున్నాడు […]

మీడియాను కడిగిపారేసిన అల్లు అర్జున్

మీడియాను కడిగిపారేసిన అల్లు అర్జున్

“నా మీద చాలా నెగిటివిటీ వుంది. నా పాజిటివిటీతో దాన్ని ఓడించగలనని” ఎంతో నమ్మకంతో ఎంతో హుందాగా మొన్న డిజె థాంక్యు ఫంక్షన్ లో చెప్పిన అల్లు అర్జున్, మాటకు కట్టుబడి లేకుండా తన నోటి దూలతో అందరినీ దూరం చేసుకునే పని పడ్డాడు. మెగా ఫ్యామిలీ అంతా తన తండ్రి చేతిలో వుందనే పొగరు, మెగా హిరోలెవరికి తనను విమర్శించే స్థాయి లేదనే గర్వంతో, మైకు దొరికినప్పుడల్లా, నోటి దూలతో తన ఇమేజ్ తనే డామేజ్ […]

అతి వాగుడు -వెకిలి చేష్టలు

అతి వాగుడు -వెకిలి చేష్టలు

సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేస్తారు. అంత కష్టపడి పని చేసిన సినిమాను ఎవరైనా విమర్శిస్తే తట్టుకొలేరు. డిజె పక్కా మాస్ కమర్షియల్ సినిమా. అందరికీ నచ్చదు. వెబ్ రివ్యూలు అలానే వున్నాయి. మాస్ సినిమాలని చిన్నచూపు చూడటం అనేది నెట్ ప్రపంచంలో ఎప్పటినుండో వుంది. హిరో బ్రహ్మణ్ రోల్ అనేటప్పటికి సాగర సంగమం లాంటి సినిమా ఎక్సపెట్ చేసినోళ్ళు, డిస్సాపాయింట్ అయ్యారు. ఓవర్ ఎక్సపెటేషన్స్ పెట్టుకున్నోళ్ళు, కొందరు రీసెంట్ గా వచ్చిన జూ ఎన్.టి.ఆర్ […]

ఇదే సహనాన్ని అప్పుడు కూడా ..

ఇదే సహనాన్ని అప్పుడు కూడా ..

పబ్లిక్ ఫంక్షన్స్ లో అతిధులు మాట్లాడుతున్నప్పుడు, పబ్లిక్ తమకు ఇష్టమైన వ్యక్తుల గురించి మాట్లాడమని ఫోర్స్ చెయ్యడం సహజం. అదెదో ఒక్క పవన్ కల్యాణ్ కే జరుగుతున్నట్టు & పవన్ కల్యాణ్ అని అరిచే వాళ్లకు సెన్స్ లేదనటం తప్పు. అరుపులు & & గోల వలనే ఏ పబ్లిక్ ఫంక్షన్ అయినా, నిండుగా వుంటుంది. మాట్లాడే అతిధులు సమయ స్పూర్తితో వ్యవహరిస్తూ, ఆ జనాలను కంట్రోల్ లోకి తెచ్చుకొవాలి. డిజె డిజె అని అరుస్తున్న జనాలను […]

DJ దువ్వాడ జగన్నాధం  Exclusive Review

DJ దువ్వాడ జగన్నాధం Exclusive Review

సినిమా ఎలా వుంది? సాగర సంగమం లాంటి క్లాస్ సినిమా కాదు. సమర సింహా రెడ్డి లాంటి పక్కా మాస్ కమర్షియల్ మూవీ. హరీష్ శంకర్ ఆగ్రహారం బ్యాక్ డ్రాప్ అదిరింది. హిట్టా ఫట్టా? మాస్ సినిమా ఫట్ అయ్యే సమస్య లేదు. సరైనోడు కంటే పెద్ద హిట్. బన్ని, బ్రహ్మణుడు క్యారెక్టర్ ఎలా చేసాడు? చించి చేట చేసాడు. వేరే క్యారెక్టర్ కూడా ఏమీ తగ్గలేదు. నటుడిగా & స్టార్ గా బన్నీ మరో పది […]

బన్నీకి ఆ మాత్రం బలుపు వుండాల్సిందే

బన్నీకి ఆ మాత్రం బలుపు వుండాల్సిందే

అల్లు అర్జున్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. పూజా హెగ్డే కథానాయిక. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం శుక్రవారం (జూన్‌ 23న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కలిపి దాదాపు 1000 థియేటర్లలో ‘డీజే’ విడుదలైంది. అమెరికాలో 300 స్క్రీన్లపై, కెనడాలో 10 స్క్రీన్లపై సినిమా ఆడుతోంది. అమెరికా ప్రీమియర్‌ షోలో ‘డీజే’ మంచి వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అక్కడ […]

బన్నీ అసలు రంగు క్యాచ్ చేసిన greatandhra.com

బన్నీ అసలు రంగు క్యాచ్ చేసిన greatandhra.com

బన్నీ అసలు టార్గెట్ రామ్‌చరణ్. తెలివిగా చిరంజీవి అసహనాన్ని అడ్డుపెట్టుకొని, పవన్ కల్యాణ్ ను అమితంగా ఇష్టపడే చిరంజీవి ఫ్యాన్స్ ను పబ్లిక్ గా ఘోరాతి ఘోరంగా అవమానించాడు. అల్లు అర్జున్ ఎంత పెద్దోడయినా, చిరంజీవి ఫ్యాన్స్ కు రామ్‌చరణ్ తర్వాతే. ఈ నిజాన్ని జీర్ణించుకొలేక మెగా ఫ్యాన్స్ మధ్యలో విజయవంతంగా పుల్లలు పెట్టేసాడు. సరైనోడు సినిమా బాగోలేదని, మొత్తం మీడియా అంతా ప్రచారం చేసింది. అదేదో మెగాఫ్యాన్స్ చేసినట్టుగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఏ గొట్టంగాడు […]

చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండానే బంపర్ హిట్

చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండానే బంపర్ హిట్

సోషల్ నెట్ వర్క్ లో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పై వివిధ రకాల నెగిటివ్ కామెంట్స్. ఆ కామెంట్స్ చేసేది పవన్ కల్యాణ్ ను అమితంగా ఇష్టపడే చిరంజీవి ఫ్యాన్స్. లేదా పవన్ ఫ్యాన్స్ ముసుగేసుకున్న అల్లు అర్జున్ ఇష్టపడని వాళ్ళు. నిజమైన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎవరూ అల్లు అర్జున్ కు అంత సీను ఇవ్వరు. కారణం: పవన్ కల్యాణ్ గురించి “చెప్పను బ్రదర్” అనేంత సీను అల్లు అర్జున్ కు వుందా? అంత […]

శభాష్ అల్లు అర్జున్

శభాష్ అల్లు అర్జున్

అభిమానించడం అభిమానుల వీక్‌నెస్. ఒక్కసారి అభిమానించడం మొదలుపెడితే జీవితాంత కాలం సొంత ఫ్యామిలీ కన్నా ఎక్కువ ప్రేమిస్తారు, అభిమానిస్తారు. వీరాభిమానుల సంగతి అయితే, ఇక చెప్పక్కర్లేదు. అభిమానించే వాళ్ళ కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్దమే. తెలుగులో అటువంటి అభిమానులు, వీరాభిమనులు ఎవరికి ఎక్కువంటే టక్కున వచ్చే సమాధానం “చిరంజీవి”. వీరాభిమనులు చేసే కొన్ని అతిచేష్టలు వలన, అభిమానులంటే లోకువ. ఫోటో మీటులు ఆశచూపుతూ, వాళ్ళ చేత రక్త దానం, నేత్ర దానం చేయించడం ద్వారా, మెగా అభిమానులకు ఎంతో […]

Thanks to Harish Shankar

Thanks to Harish Shankar

అల్లు అర్జున్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. పూజా హెగ్దే కథానాయిక. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. . ఆదివారం ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళా వేదికలో అసలు చిరంజీవి ప్రస్తావన లేకుండా, “డిజె” “డిజె” అంటూ అరిసే ఆర్గనైజడ్ గ్యాంగ్ సమక్షంలో నందమూరి ఫ్యామిలీ చంద్రబాబు గుప్పెట్లో వున్నట్టు, మెగాఫ్యామిలీ అంతా అల్లు గుప్పెట్లో వుందని క్లియర్ గా అర్దం అయ్యేలా చాలా […]