RSSAll Entries in the "DJ" Category

DJ Duvvada Jagannadham Trailer

DJ Duvvada Jagannadham Trailer

జులాయి సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయిన బన్నీ, రేసుగుర్రంతో మహేష్‌బాబు & పవన్‌కల్యాణ్ లకు ఏమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. సరైనోడు సినిమాతో మెగాఫ్యాన్స్ మధ్య ఆఫీషియల్‌గా పుల్లలు పెట్టడంతో పాటు, పక్కా మాస్ మూవీతో కూడా సూపర్ హిట్ కొట్టగలనని నిరూపించుకున్నాడు. వరుడు పక్కా మాస్ మూవీని క్లాస్ మూవీగా పబ్లిసిటీ చేస్తూ ప్రేక్షకులకు సరప్రైజ్ ఇద్దామనుకుంటే, ప్రేక్షకులు డైజస్ట్ చేసుకొలేకపొయారు. అదొక గుణపాఠం. సినిమా టార్గెట్ ప్రేక్షకులెవరో, అదే విధంగా పబ్లిసిటీ చెయ్యాలని […]

గుడిలో.. బడిలో మడిలో.. ఒడిలో దువ్వాడ జగన్నాథమ్‌

గుడిలో.. బడిలో మడిలో.. ఒడిలో దువ్వాడ జగన్నాథమ్‌

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘డీజే శరణం.. భజే భజే..’ అనే పాటను ఇటీవల విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక నిమిషం నిడివిగల ‘గుడిలో.. బడిలో మడిలో.. ఒడిలో’ అని సాగే వీడియో […]

‘డీజే శరణం.. భజే భజే..’ వచ్చేసింది!

‘డీజే శరణం.. భజే భజే..’ వచ్చేసింది!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ‘డీజే’ను నిర్మిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రంలో ‘డీజే శరణం.. భజే భజే..’ అంటూ సాగే ఈ పాటను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటను విజయ్‌ ప్రకాశ్‌ ఆలపించారు. జూన్‌ 23న‘డీజే’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెగాఫ్యాన్స్ పవన్ కల్యాణ్ ను […]

డి.జె…దువ్వాడ జగన్నాధం మొదటి సాంగ్

డి.జె…దువ్వాడ జగన్నాధం మొదటి సాంగ్

అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం `డి.జె…దువ్వాడ జగన్నాధం`. రేపు మొదటి సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. “దువ్వాడ జగన్నాధం” సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ కచ్చితంగా పవన్ కల్యాణ్ చేతుల మీద జరగాలి. ఎందుకంటే హరీష్ శంకర్ పిలిస్తే పవన్ కల్యాణ్ కాదనడు. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని గా పిలిచే అర్హత వుంది. మెగాఫ్యాన్స్ చేసే అల్లరే మాకు ఎనర్జీ అంటూ, మరో పక్క […]

దువ్వాడ జగన్నాధం లుంగి డ్యాన్స్ అదరగొట్టేసాడు

దువ్వాడ జగన్నాధం లుంగి డ్యాన్స్ అదరగొట్టేసాడు

“కేవలం మెగాఫ్యాన్స్ ఆదరిస్తే సినిమాలు ఆడవు, అందరూ ఆదరిస్తేనే సినిమాలు ఆడతాయి .. ‘మెగాఫ్యాన్స్ అంటే మెగాఫ్యామిలీకి బానిసలు .. వాళ్ళ అవసరం నాకు లేదు .. వాళ్ళు తొడగొట్టడానికి నా అవసరమే వాళ్ళకు వుంది ..’ ” అనే నిజం కొత్తగా తెలుసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా డిజె దువ్వాడ జగన్నాధం. త్వరలో ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ […]

శ్రీమంతుడు .. దువ్వాడ జగన్నాధం

శ్రీమంతుడు .. దువ్వాడ జగన్నాధం

idlebrain jeevi లాంటోళ్ళు రివ్యూ వ్రాయడానికి కూడా భయపడిన సినిమా సరైనోడు. తీరా చూస్తే 100 కోట్ల సినిమా అయ్యింది. దర్శకుడు బోయపాటి ఎలివేషన్‌కు సరైనోడు అనిపించుకొని, కమర్షియల్ రేంజ్ మరింత పెంచుకున్నాడు బన్నీ. తెలుగుసినిమా తెలుగుకే పరిమితం కాదు, తెలుగుసినిమా ఇండియా సినిమాకు ఏమీ తక్కువ కాదు అని నిరూపించిన రాజమౌళి “బాహుబలి” తర్వాత వస్తున్న భారీ సినిమా “దువ్వాడ జగన్నాధం”. అల్లు అర్జున్  ఫుల్ ఫార్మ్ లో వున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ డబుల్ ఫార్మ్ […]

బన్నీతో రాజమౌళి

బన్నీతో రాజమౌళి

ఇప్పుడు రాజమౌళి తెలుగు దర్శకుడు మాత్రమే కాదు. తెలుగువాళ్ళు మాత్రమే గర్వించే స్థాయి నుంచి భారతదేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగే దిశగా బాహుబలి అనే పెద్ద అడుగు వేసాడు. భారతదేశం స్థాయిలో కనీవిని ఎరుగని రీతిలో అంతటి పెద్ద విజయం సాధించాక, రాజమౌళి చేయబోయే సినిమా ఏమిటనేది ఎవరికిష్టం వచ్చినట్టు వారు ఊహించుకుంటున్నారు. అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అది చెయ్యాలని ఇది చెయ్యాలనే, ఎవరికి తోచిన ఉచిత సలహాలు వాళ్ళు ఇస్తున్నారు. మన తెలుగు […]

హరీష్‌శంకర్ .. రాజమౌళి

హరీష్‌శంకర్ .. రాజమౌళి

పబ్లిసిటీ వేరు .. హైప్ వేరు .. ఏ సినిమాకైనా పబ్లిసిటీ & హైప్ రెండూ చాలా అవసరం. ప్రతి సినిమాను హైప్ చేయలేము. అవకాశం వచ్చినప్పుడు మాక్సిమమ్ హైప్ చేయగల్గాలి. అది నిర్మాత బాద్యత. హైప్ తో హిట్ కొడితే ఆ మజానే వేరు, సినిమా కలక్షన్సే వేరు. “పబ్లిసిటీ అంటే మా సినిమా నుంచి ఈ అంశాలు ఎక్సపేట్ చెయ్యండి” అని ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం. సినిమాలో ప్రాముఖ్యత లేని అంశాలతో సినిమా రిలీజ్ […]

#AA  Rocks

#AA Rocks

kadapafan‏ @nagsforfun1 Arey babu aa suchi fake accts chesukunte chesukunnaru, PK and MB perlu tweets lo vaadi alaa dorikipovatam endukuraa babu గులకొద్ది టైం వేస్ట్ చేసుకొని హిరో వెంటపడటం, ఆ హిరో సినిమాను తన సొంత సినిమా అనుకొని సోషల్ నెట్‌వర్క్‌లో కాని, నిజ జీవితంలో కాని, పాజిటివ్‌గా మాట్లాడే వాళ్ళు చాలా మంది వుంటారు. అటువంటి ఫ్యాన్స్ చిరంజీవికి, మహేష్‌బాబుకి, బాలకృష్ణకు & పవన్‌కల్యాణ్‌కి ఎక్కువ. చిరంజీవి […]

మెగాఫ్యాన్స్ vs మల్లు అర్జున్

మెగాఫ్యాన్స్ vs మల్లు అర్జున్

No matter how big our ego or pride is, our presence in this world, in the context of both space and time, is insignificant. పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగాఫ్యాన్స్ & అల్లు అర్జున్ మధ్య పెద్ద వార్ నడుస్తొంది. మెగాఫ్యాన్స్‌కు నాకంటే నా తర్వాత వచ్చిన రామ్‌చరణ్ ఎక్కువైపొయాడా అనే ఈర్ష్యతో, అల్లు అర్జున్ మెగాఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టే ప్లాన్ వేసి, పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే […]