RSSAll Entries in the "ఫిదా" Category

‘ఫిదా’ ట్రైలర్‌కు 5 మిలియన్ వ్యూస్‌

‘ఫిదా’ ట్రైలర్‌కు 5 మిలియన్ వ్యూస్‌

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఫిదా’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. సాయి పల్లవి కథానాయిక. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం యూట్యూబ్‌లో 5 మిలియన్ వ్యూస్‌ను దాటింది. అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయి మధ్య చిగురించే ప్రేమ కథే ఈ ‘ఫిదా’. ఏదోక కొత్తదనం కనిపిస్తే చాలు, సొషల్ నెట్‌వర్క్ లో వైరల్ అయిపొతాయి (అదే విధంగా వెటకారం వెకిలితనం కూడా వైరల్ అవుతాయి, అది అప్రస్తుతం). హిరోయిన తెలంగాన […]

'వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే' -'ఫిదా'

‘వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే’ -‘ఫిదా’

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఫిదా’. ‘వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే’ అంటూ మధు ప్రియ పాడిన పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమాలో హిరోయిన్ తెలంగాణ అమ్మాయి. అందుకు తగ్గట్టుగానే ఈ పాటని డిజైన్ చేసారు.తెలంగాన వాళ్ళకు బాగా నచ్చే పాట బాగుంది.

ఫిదా సినిమా ట్రైలర్‌   బాగుంది

ఫిదా సినిమా ట్రైలర్‌ బాగుంది

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఫిదా. నితిన్ కాదని వదిలేసిన పూరి జగన్నాధ్ “లోఫర్” సినిమాను వరుణ్ తేజ్ చేసాడు. ఘోరమైన ఫ్లాప్. అల్లు అర్జున్ కాదని వదిలేసిన శ్రీనువైట్ల “మిస్టర్” సినిమాను వరుణ్ తేజ్ చేసాడు. ఘోరాతి ఘోరమైన ఫ్లాప్. ఇప్పుడు మహేష్ బాబు కాదని వదిలేసిన సినిమా శేఖర్ కమ్ముల సినిమా ఫిదా సినిమాను వరుణ్ తేజ్ చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల ఏమి చేస్తాడోనని […]

టీజ‌ర్ ఫిదా

టీజ‌ర్ ఫిదా

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మంచి హిట్ దర్శకులతో సినిమాలు చేస్తునే వున్నాడు కాని, ఆ దర్శకులు వరుణ్ తేజ్‌కు హిట్ సినిమాలు ఇవ్వలేకపొయారు. కంచె సినిమా మాత్రం క్లాస్ ప్రేక్షకులకు కొద్దిగా దగ్గర చేసింది, ఆ తర్వాత రెండు సినిమాలు లోఫర్ & మిస్టర్ ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో, ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న “ఫిదా” సినిమాపై అంచనాలు చాలా తక్కువై పొయాయి. హీరోయిన్ సాయి పల్లవి & నిర్మాత దిల్ రాజు వలన […]