RSSAll Entries in the "గౌతమీపుత్ర శాతకర్ణి" Category

చిరంజీవి అంటే ప్రేమ? కక్ష?

చిరంజీవి అంటే ప్రేమ? కక్ష?

చూడనివాళ్ళకు చూడాలనిపించేలా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చాలా బాగా మాట్లాడాడు. బాగుంది. తెలుగుసినిమా ఇండస్ట్రీ బాగు కోరుకునే తెలుగుసినిమా ఇండస్ట్రీ వాడు చేయవలసిన పని ఇది. సినిమాలో వున్న మంచి విషయాలను హైలట్ చేస్తూ మాట్లాడాలి. అలానే మాట్లాడాడు. చాలా బాగుంది. ఖైదీ నెం 150 విషయానికి వచ్చేటప్పటికి మైండ్‌లో ఎప్పుడో గట్టిగా ఫిక్స్ అయిపొయినట్టు వున్నాడు. “చిరంజీవి స్టామినా 500 కోట్లు. చిరంజీవి ప్రతి సినిమా 500 కోట్లు సాధించాలి” అనేది భ్రమా? వెటకారమా? ప్రేమ? […]

very nice of RajaMouli

very nice of RajaMouli

హిరోల ర్యాకింగ్ 1 to 10 చిరంజీవి అయితే, దర్శకుల ర్యాకింగ్ లో రాజమౌళి 1 to 10. చిరంజీవి సినిమాలకు దర్శకత్వం వహించడం దర్శకులకు డ్రీం అయితే, రాజమౌళి దర్శకత్వంలో నటించడం హిరోలకు డ్రీం అయ్యిందిప్పుడు. బాహుబలి సక్సస్ చూసాకా రాజమౌళి > చిరంజీవి అనిపించింది. తెలుగు C/O చిరంజీవి కాస్తా తెలుగు C/O రాజమౌళి అన్న స్థాయిలో రాజమౌళికి పేరు వచ్చింది. బాహుబలి టైంలో, రాజమౌళి > చిరంజీవి అనుకున్న వాళ్ళు, ఖైదీ నెం […]

వెనకబడిన ఖైదీ నెం 150 టీం

వెనకబడిన ఖైదీ నెం 150 టీం

వెనకబడిన “ఖైదీ నెం 150 టీం” అనే కంటే “క్రిష్ టీం” బాగా పని చేస్తున్నారంటే కరెక్టెమో. “క్రిష్ టీం” తెలుగు జాతి, తెలుగు వారు అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేస్తున్న ప్రచారం చాలా బాగుంది. Our BOSS is Back. మెగాఫ్యాన్స్ అందరూ చాలా హ్యపీ. తెలుగు ఇండస్ట్రీ అంతా చాలా హ్యాపీ. తెలుగుసినిమా స్టామినా ఏమిటో, మెగాస్టార్ అంటే ఏమిటో, మరోసారి అందరికీ చూపిస్తున్న సినిమా ఖైదీ నెం 150. తెలుగు ప్రేక్షకులు […]

శభాష్ క్రిష్

శభాష్ క్రిష్

Sai Dharam Tej ‏@IamSaiDharamTej Hearing great reports about #GPSK congratulations to the whole team and @DirKrish, #NBK garu you are an inspiration to many of us 😊 2001 సంక్రాంతి మృగరాజు & నరసింహనాయుడు మాదిరి, ఒకరు సూపర్ హిట్ & ఒకరు సూపర్ ఫట్ కాకుండా .. 2017 సంక్రాంతి చిరంజీవి “ఖైదీ నెం 150” & బాలకృష్ణ “గౌతమి పుత్ర శాతకర్ణి” .. రెండు […]

సంక్రాంతి మూవీస్ అన్నీ హిట్టే !!!

సంక్రాంతి మూవీస్ అన్నీ హిట్టే !!!

Ram Gopal Varma ‏@RGVzoomin My new Year wishes to each superstar is that all other superstars films should flop badly and all their fans should convert to u May the new Year bring in more prosperity and happiness into ur house than ur neighbours house May the new Year bring more profit to u than […]

క్లాస్ vs మాస్

క్లాస్ vs మాస్

ఖైదీనెం 150 vs గౌతమిపుత్ర శాతకర్ణి, ఈ సంక్రాంతి చాలా ఇంటరెస్ట్‌గా వుంది. ఒకటి చిరంజీవి 150వ సినిమా, ఇంకోటి బాలకృష్ణ 100వ సినిమా. ఒక సినిమాకు డైరక్షన్ పక్కా మాస్ డైరక్టర్, ఇంకో సినిమాకు పక్కా క్లాస్ డైరక్టర్. మాస్ డైరక్టర్ చేతిలో పక్కా హిట్ తమిళ్ ఫిలింకు చిరంజీవి తోడయ్యాడు, క్లాస్ డైరక్టర్ చేతిలో యుద్ధ నేపధ్యంకు బాలకృష్ణ తోడయ్యాడు. క్లాస్ సినిమాతో మాస్‌ను మెప్పించడం చాలా కష్టం. అదే గౌతమిపుత్ర శాతకర్ణికి బిగ్ […]

తెలుగు జాతి గ‌ర్వ‌ప‌డే సినిమా 'శాత‌క‌ర్ణి'

తెలుగు జాతి గ‌ర్వ‌ప‌డే సినిమా ‘శాత‌క‌ర్ణి’

క‌లియుగ దైవం శ్రీ తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి పాదాల చెంత‌నున్న తిరుప‌తిలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆడియో ఆవిష్క‌ర‌ణ కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు స‌మ‌క్షంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు చేతుల మీదుగా సోమవారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ఆడియో సీడీల‌ను నారా చంద్ర‌బాబు నాయుడు విడుద‌ల చేయ‌గా తొలిసీడీని వెంక‌య్య‌నాయుడు అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ తన స్పీచ్‌లో తెలుగు జాతి గర్వపడే సినిమా తీసానంటున్నాడు. కాకపొతే ఈసారి క్రిష్ దురదృష్టం […]

War looks completely ONESIDED

War looks completely ONESIDED

Ram Gopal Varma ‏@RGVzoomin Dec 16 After Satakarni fights there is no more Sankranthi Fight ..War looks completely ONESIDED @DirKrish గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రికార్డ్ ల‌ను సృష్ఠించింది. వందో చిత్రంలో బాలయ్య రాజసం ఉట్టిపడేలా ఉన్నారు. డైలాగులు అదరగొట్టారు. చిత్రంలో గ్రాఫిక్స్ చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ను వదిలిన 5 గంటల్లోనే 1మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. 24 […]

బాహుబలికి ధీటుగా  ..

బాహుబలికి ధీటుగా ..

తెలుగువాళ్ళు, ఇది మా తెలుగుసినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమాలు ఏమైనా వుంటే, వాటిల్లో దర్శకుడు క్రిష్ సినిమాలు కచ్చితంగా వుంటాయి. నందమూరి బాలకృష్ణ తన వందో సినిమాను ఈ దర్శకుడికి అప్పగించడం ఫలితమే ఈ భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చారిత్రక చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. శాతకర్ణి జన్మస్థలం అయిన కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఈ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అఖండ భారతాన్ని పరిపాలించిన శాతకర్ణి కథతో భారీ యుద్ధ సన్నివేశాలతో ఈ […]

గౌతమి పుత్ర శాతకర్ణి - అందరి సినిమా

గౌతమి పుత్ర శాతకర్ణి – అందరి సినిమా

నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న 100 వ చిత్రం “గౌతమి పుత్ర శాతకర్ణి” పై అందరికి ఒక రేంజ్ లో అంచనాలు సెట్ చేయగల్గారు. బాలయ్య దానికి తగ్గట్టుగా కృషి చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ కూడా మంచి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన అంశం కావడంతో ప్రతొక్కరిలో ఆసక్తి నెలకొంది. బాలయ్య జన్మదిన సందర్భంగా బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా చిత్ర‌యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇటువంటి సినిమాలు […]