RSSAll Entries in the "జనతా గ్యారేజ్‌" Category

జనతా గ్యారేజ్ - 4 మిలియన్స్ మూవీ

జనతా గ్యారేజ్ – 4 మిలియన్స్ మూవీ

ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం ‘జనతా గ్యారేజ్’ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఒక తెలుగుసినిమాను పక్కా ప్లానింగ్‌తో హైప్ చేసుకొని, ఆ హైప్‌కు తగ్గట్టు సినిమా వుంటే తెలుగుసినిమా రేంజ్ ఏమిటో బాహుబలి నిరూపించింది. యు.యస్ లో తెలుగుసినిమా స్టామినా 7 మిలియన్స్. నెక్స్ట్ సినిమా శ్రీమంతుడు 3 మిలియన్స్. ఆ తర్వాత “అ ఆ” సినిమా శ్రీమంతుడుకు దగ్గరగా చేరుకుంది. 1) హై […]

అలాంటి అభిమానులు నాకొద్దు : ఎన్టీఆర్

అలాంటి అభిమానులు నాకొద్దు : ఎన్టీఆర్

పోటి వాతావరణం జీవితం మీద ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తుంది, కాబట్టి ఏ వర్గాల మధ్యనైనా పోటి వుండాలి. కొట్టుకునేంత .. చంపుకునేంత స్థాయిలో మాత్రం వుండకూడదు. “అభిమానుల మధ్యన గొడవలు జరగడమనేది నేనే కాదు, ఏ హీరో కూడా సమర్థించడు. ఎవ్వరికైనా ముందు దేశంపై, ఆ తర్వాత తల్లిదండ్రులపై, భార్యా, పిల్లలపై, సన్నిహితులపై ప్రేమ ఉండాలి. ఇవన్నీ దాటాకే హీరో అనేవాడు ఉండాలి. గొడవల్లోకి నా అభిమానులు ఎప్పుడూ దిగరనే కోరుకుంటున్నా. ఒకవేళ అలాంటి అభిమానులు ఎవరైనా […]

ఎన్.టి.ఆర్ రియల్ బాక్సాఫీస్ సత్తాను చూపించనున్న కొరటాల శివ

ఎన్.టి.ఆర్ రియల్ బాక్సాఫీస్ సత్తాను చూపించనున్న కొరటాల శివ

అతి చిన్న వయసులో ఆది & సింహద్రీ సినిమాలతో మెగాస్టార్ చిరంజీవికే సవాలు విసిరాడు ఎన్.టి.ఆర్. ఆ రెండు సినిమాలు మాస్ ప్రేక్షకుల్లో ఎన్.టి.ఆర్ కు గట్టి పునాది వేసాయి. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ ను సరికొత్తగా చూపించడంలో చాలా మంది దర్శకులు సక్సస్ అయ్యారు కాని. ఎన్.టి.ఆర్ బాక్సాఫీస్ సత్తాను చూపించే సినిమాలు ఏ దర్శకుడూ ఇవ్వలేకపొయారు. ఎన్.టి.ఆర్ కు వున్న బిగ్ ఎడ్వాంటేజ్ మాస్ ప్రేక్షకుల ఫాలోయింగ్. బృందావనం నుంచి క్లాస్ ప్రేక్షకుల ఫాలోయింగ్ […]

ఒక రోజు ముందే 'జనతా గ్యారేజ్'

ఒక రోజు ముందే ‘జనతా గ్యారేజ్’

ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యి వుంది. ఈ సినిమా పబ్లిసిటీ టీం చేస్తున్న హైప్‌కు దేవిశ్రీ ప్రసాద్ ఇరగదీసే మ్యూజిక్ ఇచ్చాడు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ తో పాటలకు ప్రాణం పొసాడు. హైప్ పెరిగింది. టెంపర్, నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్.టి.ఆర్ నుంచి వస్తున్న సినిమా ఇది. మిర్చి, శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న సినిమా. ఎన్.టి.ఆర్ గత రెండు సినిమాలు మంచి పేరు వచ్చినా, కలక్షన్స్ ఆ […]

It's a wrap for 'Janatha Garage'

It’s a wrap for ‘Janatha Garage’

tarakaram n ‏@tarak9999 And it’s a wrap!one of my best experiences.thanks @sivakoratala పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న, యంగ్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22 న లాస్ట్ డే షూట్ జరుపుకొవడం మరో విశేషం. నందమారి అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సమంత, నిత్యామెనన్ హీరోయిన్లు కాగా, కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం […]

కొట్టేసినట్టే...

కొట్టేసినట్టే…

యంగ్ ఎన్.టి.ఆర్ నెక్స్ట్ సినిమా “జనతా గ్యారేజ్”. సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా లక్ష్యం “శ్రీమంతుడు” కలక్షన్స్ బ్రేక్ చెయ్యడం. సరైనోడు సినిమా మేకర్స్ “శ్రీమంతుడు” కలక్షన్స్ బ్రేక్ చేసే ప్రయత్నంచ్ చేసారు. ఆ సినిమా కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులతో మేజర్ ప్రేక్షక వర్గాన్ని ఆకట్టుకున్నా, ఆ సినిమాలో చంపడాలు మరీ ఎక్కువై ఒక వర్గం ప్రేక్షకులు భయపడటంతో శ్రీమంతుడిని రీచ్ కాలేకపోయింది. “జనతా గ్యారేజ్” మంచి ఓపినింగ్స్ సాధించడానికి కావల్సిన హైప్ […]

జనతా గ్యారేజ్ హైప్ చెయ్యడంలో సక్సస్

జనతా గ్యారేజ్ హైప్ చెయ్యడంలో సక్సస్

తెలుగుసినిమా రేంజ్ ఎంతో బాహుబలి చూపించింది. ఆ రేంజ్‌కు చేరుకొవాలంటే కేవలం సినిమాలో సత్తా వుంటే సరిపోదు. ఒక వ్యూహం ప్రకారం సినిమాపై హైప్ అవసరం. ఒక మంచి సినిమా లక్ష్యం భారీ కలక్షన్స్ అయితే, వీలైనంత హైప్ చాలా అవసరం. ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు వెచ్చించి ఎంతో కష్టపడి ఎంతో నమ్మకంతో చేసే సినిమాను హైప్ చెయ్యడానికి భయపడకూడదు. ఎంత హైప్ చేయగల్గితే అంత చేయగల్గాలి. అలా అని ప్రతి సినిమాను హైప్ చెయ్యలేరు. […]

బాదపెట్టే శుభవార్త

బాదపెట్టే శుభవార్త

జనతా గ్యారేజ్ షూటింగ్ మొదలైన సమయంలోనే ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. కాని ఇప్పుడు ఆగస్టు 12న కాకుండా సెప్టెంబర్ 2న అని నిర్ణయించారు. కష్టపడి పని చేసారు కాని, కొద్దిగా మిగిలివుంది. అది కూడా ఫినిష్ చేసేయచ్చు. అలా చెయ్యడం ఇష్టం లేక మూడు వారాలు వాయిదా వేసారు. తొందరగా చూసేద్దాం అనుకునే ఫ్యాన్స్ ను కచ్చితంగా బాదపెట్టే న్యూస్. కాకపొతే శుభవార్త. హడావుడి లేకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా పొస్ట్ […]

“జనతా గ్యారేజ్‌”  ఎన్.టి.ఆర్ లక్ ఎలా వుందో

“జనతా గ్యారేజ్‌” ఎన్.టి.ఆర్ లక్ ఎలా వుందో

అందరు హిరోలు కష్టపడుతున్నారు. మంచి దర్శకులను ఎంచుకుంటున్నారు. కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాటికి లక్ కలిసొస్తేనే అభిమానులు ఆశీంచే రేంజ్ సినిమా అయ్యే ఛాన్స్ వుంది. ఎన్.టి.ఆర్ పెరఫార్మన్స్ పరంగా గత రెండు సినిమాలు టెంపర్ & నాన్నకు ప్రేమతో మంచి పేరు తెచ్చిపెట్టినా, హిట్ అనిపించుకున్నా కలక్షన్స్ అభిమానులు కలర్ ఎగరేసేంత లేవు. “జనతా గ్యారేజ్‌” ఎన్.టి.ఆర్ లక్ ఎలా వుందో తెలియాలంటే మరో నెల ఆగాల్సిందే. కొరటాల శివ దర్శకుడిగా మారిన మంచి […]

బలహీనుడి  బలం "జనతా గ్యారేజ్‌"

బలహీనుడి బలం “జనతా గ్యారేజ్‌”

రంజాన్ సందర్భంగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఎన్.టి.ఆర్ “జనతా గ్యారేజ్‌” టీజర్‌ బుధవారం సాయంత్రం విడుదల చేసారు. ఈ టీజర్ కూడా కొరటాల శివ “శ్రీమంతుడు” మాదిరి ఇనిస్టెంట్ అయ్యింది. సమంత, నిత్యామేనన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో, మలయాళ నటుడు మోహన్‌లాల్‌ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. శ్రీమంతుడు బాహుబలి తర్వాత రెండో స్థానంలో నిలిచినా, ఈ […]