RSSAll Entries in the "కంచె" Category

ఇది నిజం

ఇది నిజం

ఒక సినిమాతో ఒకదానికి సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న క్రిష్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమానే ‘కంచె’. ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ వలన కలెక్షన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. అందరినీ అబ్బురపరిచే వరల్డ్ వార్ II సీన్స్, వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్, సాయి మాధవ్ బుర్రా రాసిన కదిలించే డైలాగ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు […]

పవన్‌కల్యాణ్ ఎప్పుడు చూస్తాడు?

పవన్‌కల్యాణ్ ఎప్పుడు చూస్తాడు?

కంచె సినిమాపై ప్రిరిలీజ్ హైప్ క్రియేట్ చెయ్యడంలో నిర్మాతలు పూర్తిగా వైఫల్యం చెందారు. మెగా హిరోల రెండో సినిమాలన్నీ గీతా ఆర్ట్స్ నిర్మించడం జరుగుతూ వుంటుంది. కంచె విషయంలో అలా జరగలేదు. ఇదే సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించి వుంటే, కచ్చితంగా ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యేది. లేటు అయినా, అభినందనల విడియోలు రిలీజ్ చేస్తున్నందుకు థాంక్స్. చిరంజీవి చెప్పినట్టు “ఈ సినిమాను ప్ర‌యోగాత్మ‌క సినిమా అని అన‌డానికి వీల్లేదు. క‌మ‌ర్షియ‌ల్‌తో కూడిన అంద‌మైన […]

కంచె రేటింగ్ 5/5

కంచె రేటింగ్ 5/5

కంచె సినిమాపై ప్రధానంగా వస్తున్న విమర్శలు: హిరో హిరోయిన్ల మధ్య లవ్ కనక్షన్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేదు వార్ ఎపిసోడ్‌లో ఒక వర్గంపై(jews) మరో వర్గం(Naji) దాడి ఇరికించినట్టు వుంది లోకల్ విలేజ్‌లో కుల గొడవలు సరిగ్గా చూపించలేదు వ్యక్తిగత ఇంటరెస్ట్స్‌ను బట్టి కంచె సినిమాలో ఏమి మిస్ అయ్యాయో ఎవరికి వాళ్ళకు అనిపించవచ్చు. వెబ్ రివ్యూ ఫుల్ పాజిటివ్‌గా లేవు. రివ్యూ అనేది వ్యక్తిగతం కాబట్టి, వాటిని కామెంట్ చెయ్యలేము.(మమ్మల్ని మేము సపోర్ట్ చేసుకొవాలి కదా […]

ప్రియమైన క్రిష్‌కి

ప్రియమైన క్రిష్‌కి

తెలుగు సినిమాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సినిమాలో కంటెంట్ కంటే సినిమాల పబ్లిసిటీ పెరిగింది. సెలబ్రీటీలు అందరూ ట్వీటర్, ఫేస్‌బుక్‌ల్లో చేరి సినిమాను పబ్లిసిటీ చెయ్యడం కంటే హైప్ చెయ్యడం ఎక్కువ పనిగా పెట్టుకున్నారు. కంచె విషయంలో అలా చేయలేకపొయారు. దానికితోడు సినిమా రిలీజ్ అనుకున్న ప్రకారం చేయలేదు. వెనక్కి ముందుకు జరగడంతో సినిమాను హైప్ చేయలేకపొయారు. మంచి సినిమాకు స్లోగా అయినా ప్రేక్షకాదరణతో పాటు మంచి స్పందన ఎప్పుడూ వుంటుంది. సెలబ్రేటీస్ కూడా ఒక్కరొక్కరూ స్పందించటం […]

వరుణ్‌తేజ్ - new door for directors

వరుణ్‌తేజ్ – new door for directors

పలానా మార్గంలో సక్సస్ వుంటుందన్న గ్యారంటీ లేదు. కాని మెగా ఫ్యామిలికి మాస్ ప్రేక్షకుల అండదండలు బాగా వున్నాయి. వరుణ్ తేజ్ మాస్ సినిమాలు చేసి పెద్ద స్టార్ అవ్వాలని మెగా అభిమానులు కోరుకున్నారు. శ్రీకాంత్ అడ్డాలతో సినిమా కాని, క్రిష్ తో సినిమా చెయ్యడం కాని మెగా అభిమానులకు అసలు ఇష్టం లేదు. తన మొదటిసినిమా పూరి జగన్నాధ్ or వి.వి వినాయక్ లాంటి మాస్ దర్శకులతో చేసి, పెద్ద హిరోగా స్టార్ట్ చెయ్యాలనుకున్నారు. నాగబాబు […]

మగధీర vs కంచె

మగధీర vs కంచె

యంగ్ మెగా హిరోలకు తమ తమ రెండో సినిమా బాగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ “ఆర్య”. అల్లు శిరీష్ “కొత్త జంట”. రామ్‌చరణ్ “మగధీర”. సాయిధర్మ్‌తేజ్ “పిల్లా నువ్వు లేని జీవితం”. ఇప్పుడు వరుణ్‌తేజ్ “కంచె”. పై సినిమాలలో కంచెతో కాంపేర్ చెయ్యాలంటే అది ఒకే ఒక సినిమా మగధీర. మగధీర సినిమా మాదిరి ఇది పూర్తిగా డైరక్టర్ మూవీ. డైరక్టర్‌కు ఎంత పేరొస్తుందో హిరోకు కూడా అంతే పేరు వచ్చేలా, హిరో క్యరెక్టరైజేషన్ […]

కంచె C/O తెలుగు

కంచె C/O తెలుగు

వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన కంచె అనుకోకుండా దసరా బరిలో దిగింది. దసరా కంటే ముందే వచ్చేద్దామనుకుంది. కుదరకపోవడంతో… నవంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అఖిల్ చిత్రం అక్టోబర్ 22న రిలీజ్ కాకపోవడంతో కంచె నవంబర్ కంటే ముందు వస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగుతూ అద్భుత ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు ఈరోజే రానుంది. బాహుబలి మాదిరి ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. ఈ సినిమా ఎందుకు చేస్తున్నాడని విమర్శించిన మెగాఫ్యాన్స్ అందరూ, […]

కొరటాల శివతో చెయ్యాలనుంది

కొరటాల శివతో చెయ్యాలనుంది

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం కంచె. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కించారు. గమ్యం , వేదం , కృష్ణం వందే జగద్గురుం వంటి సామజిక కథలకు , కమర్షియల్ హంగులను జోడించి తీయగల దర్శకుడు క్రిష్. ద‌స‌రా కానుక‌గా ఈనెల 22న కంచె చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌ధ్యంతో రూపొందిన కంచె ఖ‌చ్చితంగా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధిస్తుంద‌ని చిత్ర యూనిట్ న‌మ్మ‌కంతో ఉన్నారు. వరుణ్ తేజ్ […]

బాహుబలిని మించి కంచె

బాహుబలిని మించి కంచె

బాక్సాఫీస్ స్టామినాను తెలియజేసిన తెలుగు సినిమా బాహుబలి అయితే, చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తెలుగుసినిమా రుద్రమదేవి. బాహుబలిలో గ్రాఫిక్స్‌లో అక్కడక్కడా మరీ పేలవంగా వుంటే, వరస్ట్ గ్రాఫిక్స్ రుద్రమదేవిలో వున్నాయి. గ్రాఫిక్స్ ను తెలుగుప్రేక్షకులు క్షమించి ఆ రెండు సినిమాలకు నీరాజనం పలికారు. కాని ఆ సినిమాలను C/O తెలుగుగా చెప్పుకేలేము. కమర్షియల్ విజయం పరంగా బాహుబలిని చెప్పుకొవచ్చు, గ్రాఫిక్స్ పరంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రీచ్ అవ్వలేదు. ఈ రెండు సినిమాలా తర్వాత తెలుగు చలన చిత్ర […]

కంచె కోసమే పుట్టిన వరుణ్‌తేజ్

కంచె కోసమే పుట్టిన వరుణ్‌తేజ్

ఓ కొత్త కథాంశంతో మెగా ఫామిలీ హీరో వరుణ్ తేజ్, ప్రగ్యాజైశ్వాల్‌ జంటగా నటించిన సినిమా కంచె. ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్‌ భట్‌ సంగీతాన్ని సమకూర్చారు. ఆడియోకు క్లాస్ ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తోంది. కంచె కోసమే పుట్టిన వరుణ్‌తేజ్ పుట్టాడనిపించేలా వరుణ్‌తేజ్ ఈ సినిమా హిరోగా సెట్ అయ్యాడని దర్శకుడు క్రిష్ అంటున్నాడు. […]