RSSAll Entries in the "కంచె" Category

కంచె 4 Days To Go

కంచె 4 Days To Go

దసరా కానుకగా వస్తున్న వరుణ్ తేజ్ హీరోగా చేసిన కంచె సినిమా ఎలాంటి రిజెల్ట్ ఇస్తుందో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే. పండగ హలీడేస్ ఏడ్వాంటేజ్ వున్నా, మరొ మెగా మూవీ బ్రూస్‌లీకి పోటికి మరో మెగా మూవీ రావడం మెగా అభిమానులకు కొద్దిగా అర్దం కాని విషయం. కంచె సినిమాతో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా పరిచయమవుతుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్న ఈ సినిమా 19 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబడింది. […]

కంచె యు.యస్ కలక్షన్స్‌పై భారీ ఆశలు

కంచె యు.యస్ కలక్షన్స్‌పై భారీ ఆశలు

వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంచె’ చిత్రం ఈ నెల 22న దసరా కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2నే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోని ‘కంచె’ మూవీ ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. కంచె యు.యస్ కలక్షన్స్‌పై భారీ ఆశలు పెట్టుకొని, ఈ చిత్రాన్ని యూఎస్ఏలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ సినిమాలకు మంచి గిరాకీ వుంది. మరో వైపు రామ్ చరణ్ […]

దసరాకు  క్రిష్ "కంచె"

దసరాకు క్రిష్ “కంచె”

నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌, ప్రగ్య జైస్వాల్‌ జంటగా రెండో ప్రపంచ యుద్ధంపై దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ కంచె’. ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 22న విడుదల కాబోతుంది. తొలుత నవంబరు 6న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించినా అనూ హ్యంగా ‘అఖిల్‌ ‘సినిమా వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసున్నారట. చరణ్ సినిమా అప్పటికి వారం కూడా ఫినిష్ కాదని తెలియదా? వరస్ట్ మెగా ప్లానింగ్. […]

వరుణ్‌తేజ్ కూడా పెద్దస్టార్

వరుణ్‌తేజ్ కూడా పెద్దస్టార్

పూరి జగన్నాధ్‌లో వున్న మంచి క్వాలిటి. వున్నది వున్నట్టు మాట్లాడతాడు. అసలు ఒత్తిడి ఫీల్ అవ్వని డైరక్టర్. రెండు సంవత్సరాలు ఒక స్క్రిప్ట్ మీద పని చెయ్యలేను అందరికీ ఏది మంచో ఏది చెడో తెలుసు. కాని పాటించం వరుణ్‌తేజ్‌లో అమాయకత్వం వుంది. పెద్దస్టార్ అవుతాడు చిరంజీవి నాతో డైరక్ట్‌గా చెప్పి మార్పులు అడగకుండా, మిడియాతో సెకండాఫ్ నచ్చలేదని చెప్పారు. మిడియా ద్వారానే నాకు తెలిసింది లోఫర్ టైటిల్ మార్చే ఆలోచనలో వున్నాం (thanks)

హృదయం నుంచి వచ్చిన స్పీచ్

హృదయం నుంచి వచ్చిన స్పీచ్

ఈరోజుల్లో ఏది నిజంగా చెపుతున్నారు? ఏది సందర్భానుసారం చెపుతున్నారు? అని తెలుసుకొవడం చాలా కష్టం. ఒక పక్క అభిమానులు దేవుళ్ళు అని అంటారు. మీ చేసే “అల్లరే” “గోలే” మాకు ఎనర్జీ అంటారు. మరో పక్క “నోర్ముస్కోండి ..” “ఓరేయ్ గిరేయ్” అంటూ వుంటారు. ఉన్నత స్థానంలో వుండి విజ్ఞ్జత కొల్పోయే వాళ్ళను పక్కన పెట్టి నిజాయితీగా మాట్లాడే మాటలను(చిన్న పెద్ద అని తేడా లేకుండా) ప్రొత్సహించవలసిన బాద్యత అందరిపై వుంది. క్రిష్‌ దర్వకత్వంలో వరుణ్‌ తేజ్‌, […]

కంచె వాయిదా వేసి మంచి పని  చేసారు

కంచె వాయిదా వేసి మంచి పని చేసారు

Varun Tej Konidela ‏@IAmVarunTej Hey guys…there has been a change in the release date of our movie #kanche to November 6th.. The reason behind this will be answered soon.. తెలుగులో మాస్ సినిమాలకే ఆదరణ. క్లాస్‌కు కూడా నచ్చే మాస్ సినిమాలకే మన హిరోలు చేస్తూ వుంటారు. మంచి క్లాస్ సినిమాలు చాలా అరుదుగా వస్తూ వుంటాయి. అటువంటి సినిమాలకు మాస్ ఆదరణ లభిస్తే ఆ […]

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ ఏమో… అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో… ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ ఏమో… అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో… సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో ! స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో ! ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో ! మనం అనే కథానిక మొదలైందో ఇటు […]

ఏది హిట్టు? ఏది ఫట్టు?

ఏది హిట్టు? ఏది ఫట్టు?

బాహుబలి, శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్ లాంటి హిట్స్‌తో టాలీవుడ్ పరిశ్రమ మంచి ఊపులో వుంది. వచ్చే వారం నుంచి మరింత సందడి మొదలవుతుంది. సెప్టెంబర్ 24 – “సుబ్రమణ్యం ఫర్ సేల్” అక్టోబర్ 2 – క్రిష్ “కంచె” & రామ్ “శివమ్” అక్టోబర్ 9 – గుణశేఖర్ & అనుష్క “రుద్రమదేవి” అక్టోబర్ 16 – శ్రీనువైట్ల & రామ్‌చరణ్ “బ్రూస్‌లీ” అక్టోబర్ 23 – “ఆఖిల్” అక్టోబర్ 30 – కల్యాణ్‌రామ్ “షేర్” […]

కంచె పాటలు బాగున్నాయి

కంచె పాటలు బాగున్నాయి

ఆడియో ఫంక్షన్: ఝాన్సీ అతి ఉత్సాహం తట్టుకొని ఆడియో ఫంక్షన్ చూడటం కష్టం. గెస్ట్‌లను వాళ్ళ మనసులోని మాటలు మాట్లాడనివ్వకుండా ఆ డామినేషన్ ఏమిటి? కంచె పాటలు బాగున్నాయి క్లాస్ సాంగ్స్‌కు నిర్వచనం మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చెయ్యడానికి ప్రయత్నం చెయ్యకుండా, సినిమా కూడా ఇలానే క్లాస్‌గా వుంటే రాజమౌళి కోరుకున్నట్టు కమర్షియల్ సక్సస్ కాకపొయినా, ఒక క్లాస్ మూవీగా చరిత్రలో నిలిచిపొయే సినిమా అవుతుందని అనిపించే సాంగ్స్ మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసినా, సినిమాకు యాప్ట్ […]

నేడే కంచె ఆడియో విడుదల

నేడే కంచె ఆడియో విడుదల

కంచె సినిమా పూర్తిగా డైరక్టర్ సినిమా. నిజమైన హిరో క్రిష్. ఈ సినిమాలో అవకాశం వరుణ్‌తేజ్‌ను వెతుక్కుంటూ రావడం నిజంగా వరుణ్‌తేజ్ అదృష్టం. క్రిష్ ఇంత పెద్ద ఎక్సపెరమెంట్ చెయ్యడం నిజంగా పెద్ద సాహసం. నిజాయితీగా తీసుంటే తెలుగుప్రేక్షక దేవుళ్ళు బ్రహ్మరధం పడతారు.కొత్తదనం వుంటే, తెలుగుమిడియా బాగా సపోర్ట్ చేస్తాది కూడా. కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్సింగ్‌లో తేడా జరిగితే మాత్రం ఎవరూ కాపాడలేరు. వినాయకచవితి సందర్భంగా రామ్ చరణ్ తేజ్ ముఖ్యఅతిథిగా నేడే కంచె ఆడియో విడుదల […]