RSSAll Entries in the "ఖైదీ నెం 150" Category

thanks to పసుపులేటి రామారావు

thanks to పసుపులేటి రామారావు

మెగాస్టార్‌ చిరంజీవి 150 చిత్రాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ సీనియర్‌జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు రచించిన పుస్తకం “మెగా చిరంజీవితం 150” సినీ ప్రస్థానం పుస్తకాన్ని రామ్‌చరణ్‌ విడుదల చేసి దర్శకుడు వి.వి.వినాయక్‌కు అందించారు.

బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన మెగాస్టార్

బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన మెగాస్టార్

ఖైదీ నెం 150 మొదలయినపుడు “కత్తి రీమేక్ ఏమిటి? చిరంజీవి రైతుల కోసం పొరాటం చేస్తే ఎవరు చూస్తారని” కోదండరామిరెడ్డి చాలా వెటకారంగా మాట్లాడాడు. తెలుగుసినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు ఆలా మాట్లాడటం చాలా తప్పు. తన తప్పును తెలుసుకొని వెంటనే క్షమాపణలు చెప్పడనుకోండి. ఆయన చేసిన వెటకారం చాలామంది మెగాఫ్యాన్స్‌కు కూడా కరెక్ట్ అనిపించింది. తనకు ఏది నప్పుతుందో, ఏమి చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో, ఎవరు ఆ కథను కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయగలరో చిరంజీవి చాలా […]

5 రోజుల్లో 100కోట్లు

5 రోజుల్లో 100కోట్లు

G Sriniwasa kumar ‏@SKNonline 50 కోట్లకి కుర్రతరం ఆపసోపాలు పడుతుంటె పదెళ్ల తరువతా తిరిగొచ్చి మరీ 5 రోజుల్లో 100కోట్లు కొట్టావంటె దండాలయ్య సామి 🙏 ఓపెనింగ్ డే కలెక్షన్స్ నుండి ఫస్ట్ డే, సెకండ్ డే అంటూ పలు రకాల రికార్డుల్ని సరికొత్తగా సృష్టిస్తున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ తాజాగా మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. మొత్తం 5 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 106 […]

రాజమౌళి కల నెరవేర్చిన వినాయక్

రాజమౌళి కల నెరవేర్చిన వినాయక్

తెలుగుసినిమా పరిశ్రమ హిరో డామినేషన్ కాబట్టి, రాజమౌళి & వినాయక్ లను తెలుగుసినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఎన్.టి.ఆర్ దే. ఒకప్పుడు వీరిద్దరూ ఒకరికొకరు నువ్వా నేనా అన్న రీతిలో పొటీ పడే వారు. ఒక సమయంలో వినాయక్, రాజమౌళిని మించిన టాప్ డైరక్టర్‌గా పేరొందాడు. మగధీర తర్వాత మాత్రం వార్ ఒన్‌సైడు అన్నట్టు, రాజమౌళి పూర్తిగా 1 – 10 ఆక్రమించేసాడు. రాజమౌళి తన స్థాయిని బాహుబలితో ఆకాశం అంత పెంచుకుంటే, అఖిల్ సినిమాతో […]

ఇవే కారణాలు????

ఇవే కారణాలు????

ఖైదీ నెం 150 ఇండియాలో సూపర్ హిట్. ఎవరు ఊహించని కలక్షన్స్ సాధిస్తుంది. మాస్ సినిమాగా ప్రొజెక్ట్ చేసినా, ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు వున్నాయి. ఆ కలక్షన్స్ ఊపు అమెరికాలో కనిపించడం లేదు. ఈ టాక్‌తో మెగాస్టార్ రేంజ్‌కు మొదటివారం 4 మిలియన్స్ సాధించాలి. నిజమో కాదో తెలియదు కాని ఈ కారణాలు చెపుతున్నారు. Classic case of distribution failure… Messed up schedules… Bad theater selection… High ticket pricing… ఈ […]

2 మిలియన్స్‌  ఖైదీ నెంబర్ 150

2 మిలియన్స్‌ ఖైదీ నెంబర్ 150

dlebrain jeevi ‏@idlebrainjeevi #KhaidiNo150 crosses $2 million at Box Office in USA. Next targets $2.02M (Nannaku prematho) & $2.44M (A Aa) 👍🇺🇸#2MillionDollarKhaidiNo150 ప్రిమియర్ షోస్ కలక్షన్స్ బాహుబలికి దగ్గరగా వచ్చాయి. అటువంటి సినిమా మంచి టాక్ వచ్చి, ఇండియాలో ఇరగదీస్తుంది. ఆ టాక్‌కు ఈజీగా 4 మిలియన్స్ సాధించాలి. కాని 2 మిలియన్స్‌తో సరిపెట్టుకు రావడం దురదృష్టకరం. అమెరికాలో వీకెండ్ ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడంలో ఖైదీ నెం 150 […]

తిరూనాళ్ళని తలపిస్తున్న ఖైది నం 150 థియేటర్స్

తిరూనాళ్ళని తలపిస్తున్న ఖైది నం 150 థియేటర్స్

G Sriniwasa kumar ‏@SKNonline తిరూనాళ్ళని తలపిస్తున్న ఖైది నం 150 థియేటర్స్ చిరంజీవి గారి పునరాగమానికి బ్రహ్మరధం పడుతున్న ప్రేక్షకులు Many 1st week records on cards ✌ Thanks To చిరంజీవి & బాలయ్య. ఒక సినిమా కలక్షన్స్ మరో సినిమా వలన నష్టం కలుగుద్దెమోనని భయపడ్డారు కాని, ఒకేసారి సినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకలోకంలో ఒక ఊపు తెచ్చారు. రెండు సినిమాలు ఫ్యాన్స్‌కు బాగా నచ్చాయి. ముందుగా అనుకున్నట్టుగానే చిరంజీవి సినిమా […]

Next సురేందర్ రెడ్డి అయితే కేక

Next సురేందర్ రెడ్డి అయితే కేక

Our BOSS is Back !!! ‘ఖైదీ నెం 150’ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుని రికార్డ్ కెల్క్షన్స్ కొల్లగొడుతుండగా చరణ్ టీమ్ 151వ చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకుడు అని ప్రచారం జరుగుతుంది. మార్చి/ఏప్రిల్‌లో ఎనౌన్స్‌మెంట్ .. జూన్ నుంచి షూటింగ్ .. మళ్ళీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పై న్యూస్ నిజమైతే కేక !!!! మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హిరో […]

Chiranjeevi Says RGV is a Genius

Chiranjeevi Says RGV is a Genius

బ్రతికితే రాంగోపాలవర్మలా బ్రతకాలి అని అంటూ వుంటారు ఆయన శిష్యులంతా. అలా అనటానికి చాలా కారణాలు వుండి వుంటాయి. అందులో మొదటి కారణం ఎవరికీ అతి గౌరవం ఇవ్వడు. ఎవరి దగ్గర నుండి గౌరవం ఆశించడు. కాని, వయసు పెరిగేకొద్దొ ఒక మాములు మనిషిగా మారిపొయి, ఆయనలో అందరిలా ఇగో & frustration ఎక్కువై పోతుంది. ప్రముఖులను ఒక పద్దతి ప్రకారం తెలివిగా వెటకారం చేస్తూ, ప్రముఖుల అభిమానుల చేత తిట్టుంచుకొవడం, తిట్టిన వాళ్ళను చదువురాని పనికిరాని […]

Thanks To Vinayak!!!

Thanks To Vinayak!!!

బాహుబలిని సృష్టించిన కమర్షియల్ రికార్డ్స్‌ను బ్రద్దలు కొట్టాలంటే, బాహుబలి లాంటి సినిమానే రావాలి. బాహుబలిలా రెండు మూడు సంవత్సరాలు తీయ్యాలి అని చాలా మంది అనుకున్నారు/అనుకుంటున్నారు. కాదు, “నాకు చిరంజీవి వుంటే చాలు” అని నమ్మి & నిరూపించిన వినాయక్‌కు థాంక్స్!!! —pawanfans.com