RSSAll Entries in the "కిక్-2" Category

కిక్-2 'శ్రీమంతుడు' కంటే బాగుంటుంది

కిక్-2 ‘శ్రీమంతుడు’ కంటే బాగుంటుంది

రవితేజ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై సురేం దర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మి స్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘కిక్-2’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. కిక్ ముందు దర్శకుడు సురేందర్‌రెడ్డి వేరు. కిక్ తర్వాత వేరు. రేసుగుర్రంతో టాప్ డైరక్టర్లో ఒకడు అయిపొయాడు. రేసుగుర్రం తర్వాత వస్తున్న సినిమా కిక్-2. రవితేజ హిరో […]

కిక్ 2 ఆడియో రివ్యూ

కిక్ 2 ఆడియో రివ్యూ

ఇప్పుడు అల్లరి నరేష్ పరిస్థితి ఎలా వుందో, కిక్-1 సినిమాకు ముందు రవితేజ పరిస్థితి అలానే వుండేది. జనాలు రొటీన్ రొటీన్ అని మాత్రమే కాదు గ్యాప్ లేకుండా సినిమాలు మీద సినిమాలతో విసిగించేసాడు. ఆ సినిమా కంటెంట్ రేంజ్‌కు తగ్గ రేంజ్ హిట్(కలక్షన్స్ పరంగా) కాకపొయినా, కిక్ సినిమా రవితేజకు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకొవచ్చు. కిక్ సినిమా తర్వాత రవితేజ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసాడు. బలుపు పవర్ అలా చేసినవే. […]

KICK - 2 SuperHit

KICK – 2 SuperHit

మహేష్‌బాబు & ఎన్.టి.ఆర్ లతో సినిమా చేసినా సురేందర్‌రెడ్డిని పెద్ద దర్శకుల లిస్టులో వుండేవాడు కాదు. బహుశా ఆ సినిమాలు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నా, భారీ కలక్షన్స్ సాధించకపొవడం వలనెమో. రేసుగుర్రం సినిమా ఆ లోటు కొద్దిగా తీర్చిందని చెప్పవచ్చు. అతనొక్కడే –> క్రియేటివిటీ వున్న దర్శకుడు అనిపించుకున్నాడు. కిక్ –> కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సినిమా కూడా తీయగలనని నిరూపించుకున్నాడు. రేసుగుర్రం –> బన్నీని పెద్ద హిరోల సరసన నిలబెట్టడంతో పాటు, తను కూడా […]

బాబీ పాసయ్యాడు

బాబీ పాసయ్యాడు

పవర్ సినిమాలో విషయం వుంది. కాకపొతే ఇంకా పెద్ద హిట్ అవుతాది అని ఎక్సపెట్ చెయ్యడం వలన డౌన్ అయినట్టు కనిపిస్తుంది. దానికి తోడు ‘ఆగడు’ పెద్ద బొక్క పెట్టింది. ఈ వారం గోపీచంద్ ‘లౌక్యం’ వుంది. ఆ తర్వాత ‘గోవిందుడు అందరివాడేలే’. పెద్ద సినిమాలను ఎదుర్కోని నిలబడగల్గే సత్తా వున్న సినిమా కాదు. పవర్ కచ్చితంగా బ్యాడ్ రిలీజ్ టైమింగ్. పొటీ లేనప్పుడు వస్తే మరింత ఆడటానికి స్కోప్ వుండేది. సూపర్ హిట్ అవ్వల్సిన సినిమా […]