RSSAll Entries in the "కాటమరాయుడు" Category

పవన్‌కల్యాన్ బాగా హర్ట్ చేసాడు

పవన్‌కల్యాన్ బాగా హర్ట్ చేసాడు

Ram Gopal Varma‏Verified account @RGVzoomin Mar 25 Wars may be fought with weapons but they are won by minds .The mind that invents the weapon or controls it is more dangerous than the weapon రాంగోపాలవర్మకు మైండ్ గేమ్/వార్ ఆడాలని, దానికి తగ్గ వాళ్ళ కోసం అందరినీ కెలుకుతూ వుంటాడనుకుంట. అందరూ అపార్దం చేసుకునే వాళ్ళే. అర్దం చేసుకునే వాళ్ళెవరూ లేరు. సమవుజ్జీ పవన్‌కల్యాణ్ […]

I am more honest than PK -RGV

I am more honest than PK -RGV

Ram Gopal Varma‏Verified account @RGVzoomin A 50+ ith arried aughter atching orn is ore owerfully onest than elivering a owerless ilm n elebrating irthdays of two aughters ith two ives నేను, ఎవరినైనా, ఎన్నెన్ని, వెటకారపు మాటలైనా, నోటికొచ్చింది అంటాను. నన్ను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు. ఇది రాంగోపాలవర్మ ట్వీటర్ బాగోతం. వ్యక్తిగతంగా చాలామందిని, చాలామంది నమ్మకాలను వెటకారం చేస్తాడు. ఆయన తీరు తెలిసినోళ్ళు […]

కాటమరాయుడి కష్టాలు

కాటమరాయుడి కష్టాలు

`కాట‌మ‌రాయుడు` త‌మిళ “వీరం” సినిమాకు రీమేక్. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, తెలుగులో వీరుడొక్కడే అని డబ్ చేసి టి.వి లో అనేకసార్లు ప్రదర్శించారు. ఇంచుమించు అందరూ చూసేసారు. కథ అందరికీ తెలుసు. అహా ఒహో అనే కథ కాకపొయినా, పర్వాలేదు. గబ్బర్‌సింగ్ లా పెద్ద హిట్ అవుద్దెమో అనే ఆశ వున్నా, అన్నవరం రేంజ్ అని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయిపొయారు. అన్నవరం రేంజ్ అనుకొవడానికి కారణాలు 1) ఆడియో(మిరా మిరా మీసం సాంగ్ ఒకటి […]

‘కాటమరాయుడు’  హిట్ 👌👌👌👌👌

‘కాటమరాయుడు’ హిట్ 👌👌👌👌👌

పవన్‌కల్యాణ్‌ లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’ ఈరోజు రిలీజ్ కాబోతుంది. ఈనాడు & సాక్షి ప్రిమియర్ షో రిపోర్ట్స్ ప్రకారం ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ. ఫ్యామిలీస్ + మాస్ + యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా వుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారని రిపోర్ట్స్ చెపుతున్నాయి. ‘సర్దార్‌గబ్బర్‌ సింగ్‌’ మాదిరి సినిమా అయితే కాదని ముందే తెలుసు కాని, చూసేసిన సినిమానే అనే బాద మాత్రం అభిమానుల్లో వుంది. పాటలు సినిమాలో బాగున్నాయనే టాక్ వినబడుతుంది. ఫైట్స్ […]

సరప్రైజ్ అనుకుంటే ..

సరప్రైజ్ అనుకుంటే ..

సరప్రైజ్ అంటే .. సినిమా యూనిట్‌కు సంబంధించిన వాళ్ళు దాని గురించి అసలు మాట్లాడకపొవడం. ఉదాహరణ: అత్తారింటికి దారేదిలో కెవ్వుకేక కామెడి పేరడి. ఏ క్లూ లేకుండా, డైరక్ట్‌గా థియేటర్‌లో చూస్తే ఆ కిక్కే వేరు. step 1: జివ్వు జివ్వు సాంగ్ .. సర్‌ప్రైజ్ అనుకున్నారు step 2: ఒక సర్‌ప్రైజ్ సాంగ్ వుంది. అది ఆడియోలో వుండదని అన్నారు. సర్‌ప్రైజ్ అని రివీల్ చేసేసారు step 3: ఆడియో రిలీజ్ చేసేసారు step 4. […]

పాటల్లొ వూపు లేకపొవడమే మెగాఫ్యాన్స్ నీరసానికి కారణం

పాటల్లొ వూపు లేకపొవడమే మెగాఫ్యాన్స్ నీరసానికి కారణం

పవన్‌కల్యాణ్‌ కాటమరాయుడు సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. మాములుగా అయితే, పవన్‌కల్యాణ్ సినిమా అంటే, ఆడియో రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ చేసే హాడావుడి అంతా ఇంతా వుండదు. ఈ సినిమాకు మాత్రం చాలా డల్‌గా వుంది. కారణం ఒకటి రెండు పాటలు మినహా, మిగతా పాటల్లొ వూపు లేకపొవడం సరి కదా, నీరసం వుంది. బాగోలేదని చెప్పలేని కొందరు మెగాఫ్యాన్స్ సిట్యువేషన్ సాంగ్స్ సరిపెట్టుకుంటున్నారు. ఈ నీరసం ప్రభావం ఓవర్‌సీస్ ప్రిమియర్ కలక్షన్స్‌పై చూపించినా, మాస్ సినిమా […]

పాపం రామ్‌చరణ్

పాపం రామ్‌చరణ్

ఆన్‌లైన్ – ఇది చాలా డేంజర్ గురు. సెలబ్రిటీకి ట్వీటర్ ఎకౌంట్. ఫేస్‌బుక్ ఎకౌంట్ వుంటే ఇంకా డేంజర్. అల్లు వారి కుళ్ళు వ్యూహాల వలన, మెగా ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. మెగాఫ్యాన్స్ అంటే C/O చారిటీ అనుకునే రేంజ్ నుంచి, మెగాఫ్యాన్స్ అంటే C/O చిల్లర గొడవలు అనే రేంజ్‌కు ఈ అల్లు ఫ్యామిలీ వాళ్ళు తీసుకొచ్చేసారు. చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు, మెగాఫ్యాన్స్ పవర్‌స్టార్ పవర్‌స్టార్ అని అరవడం, చిరంజీవి రాజకీయాల్లో ఘోర వైఫల్యం తర్వాత […]

బండ్లగణేష్ - Entertainment is Back

బండ్లగణేష్ – Entertainment is Back

బండ్లగణేష్ పవన్‌కల్యాణ్‌పై చూపించే అభిమానంపై చాలా మందికి అనుమానాలు వున్నాయి. ఎందుకు అంటే ఎవరి కారణాలు వారు చెపుతారు. అభిమానం నిజమా? అబద్ధమా? అనేది పవన్‌కల్యాణ్‌కు అనవసరం. అభిమానం నిజం అయితే మంచిది. అభిమానం అబద్ధం అయితే, పవన్‌కల్యాణ్‌కు వచ్చే నష్టం ఏమి లేదు. (పవన్‌కల్యాణ్ ఏమీ ఆశించడు కాబట్టి) ఎవో కారణాలు చేత, పవన్‌కల్యాణ్‌కు కొద్దికాలం పాటు దూరమైన బండ్ల గణేష్ మళ్ళీ వచ్చేసాడు. Entertainment is Back. కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో పవన్ గురించి […]

TV9 Ravi prakash - We love you

TV9 Ravi prakash – We love you

తెలుగుదేశం or వైయస్సార్‌సిపి. ఒకటి తేనే పూసిన కత్తి అయితే, మరొకటి గొడ్డలి. ఏ మీడియా అయినా ఆ రెండు పార్టీలలో ఒక దానికి లొంగి బ్రతకల్సిందే. వేరే ఆప్షన్స్ లేవు. అధికార పార్టీలకు లొంగి పని చెయ్యడం తెలివైనా మీడియా చేసే పని. ఒక మీడియా చెందిన అధినేత ఇలా ఓపెన్‌గా పవన్‌కల్యాణ్‌కు తన సపోర్ట్ ప్రకటించడం, పవన్‌కల్యాణ్ నిజాయితీ విజయం అని చెప్పవచ్చు. hatsoff to you and your open support to […]

థియేట్రికల్ ట్రైలర్ బాగా కట్ చేసారు

థియేట్రికల్ ట్రైలర్ బాగా కట్ చేసారు

ఫాన్స్ కి కావాల్సిన మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ థియేట్రికల్ ట్రైలర్ లో చూపించారు. పవన్ కళ్యాణ్ పంచె కట్టులో కుర్రాడిలా కనపడ్తున్నారు.