RSSAll Entries in the "కాటమరాయుడు" Category

కాటమరాయుడు వచ్చేసాడు

కాటమరాయుడు వచ్చేసాడు

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. పవన్ పక్కా మాస్ లుక్ లో మహా చెడ్డ మంచి ఫ్యాక్షనిస్ట్ గా కనిపిస్తున్న ఈ సినిమా మార్చి 24న రిలీజ్ కాబోతుంది. పబ్లిసిటీ కోసం ఈరోజు ప్రిరిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. ఎందుకు లేటు అయ్యిందో తెలియదు కాని, రావడం బాగా లేటయ్యింది. ఫైనల్‌గా కాటమరాయుడు వచ్చేసాడు. ఏదోలా జరుగుతున్న ఫంక్షన్‌కు మంచి ఊపు వచ్చింది. మెగాఫ్యాన్స్ హ్యపీ!!!

కాటమరాయుడు ఆడియో - megafans are not happy

కాటమరాయుడు ఆడియో – megafans are not happy

దాసరి నారాయణరావు, మోహన్‌బాబు, రాజశేఖర్, తమ్మారెడ్డి భరద్వాజ, కోదండరామిరెడ్డి, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, రాంగోపాలవర్మ, యండమూరి వీరెంద్రనాధ్, కీరవాణి, పూరి జగన్నాధ్ and so on .. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా పెద్ద లిస్ట్ వుంది. వీళ్ళందరూ ఎప్పుడు అవకాశం వస్తుందా, చిరంజీవిని ఇరగ కుమ్మేదాం అని ఎదురు చూస్తూ వుంటారు. కారణం, చిరంజీవి అవసరమైనపుడు వాళ్ళను వాడుకున్నాడనో, చిరంజీవిని మెగాస్టార్ చేసిందని మెమేననే భ్రమలో వుండి, ఇప్పుడు చిరంజీవి వాళ్ళకు ఇవ్వవలసిన ప్రాధాన్యత/గౌరవం ఇవ్వడలేదని వాళ్ళ బాద. […]

ఏమో ఏమో

ఏమో ఏమో

కాటమరాయుడు సినిమానాలుగో సాంగ్ కూడా బయటకి వచ్చింది. ఇంతకు ముందు మిర మిర, లాగే లాగే & జివ్వు జివ్వు అంటు మూడు సాంగులు విడుదల చేసారు. ఇప్పుడు నాలుగో సాంగ్ “ఏమో ఏమో” అనే సాంగ్ రిలీజ్ చేసారు. ఆడియో వేడుక లేకుండా ఈనెల 18 న, సరైనోడు సినిమా ద్వారా బన్నీ మొదలెట్టిన “ప్రీ రిలీజ్ ఫంక్షన్” చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. […]

Katamarayudu gets U certificate

Katamarayudu gets U certificate

కాటమరాయుడు సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మించారు. పవన్‌కల్యాణ్ సొంత బ్యానర్ అనవచ్చు. పెద్ద హిరో సినిమాకు నిర్మాత అంటే పెద్ద ఛాలెంజ్. కచ్చితంగా టేబిల్ ప్రాఫిట్స్ వున్నా, మాములోళ్ళు తట్టుకోలేని ఒత్తిళ్ళు వుంటాయి. శరత్ మరార్, సర్దార్ గబ్బర్‌సింగ్ అనుభవంతో కాటమరాయుడు సినిమాను బాగా కంప్లీట్ చేసారని చెప్పవచ్చు. ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ U సర్టిఫెకట్ సంపాదించుకుంది. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన […]

కాటమరాయుడు రేంజ్ ఎంత?

కాటమరాయుడు రేంజ్ ఎంత?

Average Content – Routine Second Half Nativity missing – First half is full of Tamil Comedy Flat direction by Daly Average Audio పై నాలుగు పాయింట్స్ మాత్రమే కాదు, పవన్‌కల్యాణ్ రెండు పడవలపై ప్రయాణం. అటు రాజకీయాలు .. ఇటు సినిమాలు .. టైం కేటాయించలేక చాలా చాలా కష్టపడుతున్నాడు. ఫ్యాన్స్ అందరూ రియాల్టీలోనే వున్నారు. కాటమరాయుడు స్ట్రైట్ సినిమా కాదు, వీరం తమిళ్ సినిమాకు రిమేక్. రిమేక్ […]

సీకటైతే... సుక్కకోసం..

సీకటైతే… సుక్కకోసం..

ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడు పాటలు అహా.. ఓహో .. అనే రేంజ్‌లో అయితే లేవు కాని, ఫ్యాన్స్‌ను డిస్సాపాయింట్ చెయ్యలేదు అని చెప్పవచ్చు. సరప్రైజ్ సాంగ్ ఒకటుందని లీక్ చేసారు. ఆ సరప్రైజ్ సాంగ్ .. ఈ థర్డ్ సాంగ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజులైనా బంటులైనా …. ఆ.. ఆ కూలిలైనాన్వ్యాపారులైనా… ఓ…ఓ సీకటైతే… సుక్కకోసం… ఆ … ఆ జివ్వు జివ్వూ ఆగునా…. ఆగదు ఆగదు రాజులైనా బంటులైన సుక్కాకోసం నాయ్నా […]

కాటమరాయుడు పాజిటివ్ హైప్

కాటమరాయుడు పాజిటివ్ హైప్

కాటమరాయుడి ని ఒక వ్యూహం/పద్దతి ప్రకారం పబ్లిసిటీ చేస్తున్నారు. బహుశా, ఇలా ఒక పద్దతి/వ్యూహం ప్రకారం పబ్లిసిటీ చెయ్యడం, ఇదే పవన్‌కల్యాణ్ మొదటిసినిమా అనుకుంట. సినిమా మొదలైన దగ్గర నుండి సినిమా స్టిల్స్ రిలిజ్ చెయ్యడమో, ఆ లీకులు ఈ లీకులు చెయ్యడమో, సినిమాలో పవన్‌కల్యాణ్ తమ్ముళ్ళు సినిమా గురించి అప్‌డేట్స్ ఇవ్వడమో, ఇలా అన్నీ బాగా కుదిరి, సినిమా మీద మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ చేసాయి. ఫస్ట్ రెండు సాంగ్స్ హిట్ అయ్యాయి. రేపు […]

మనసు లాగే.. నీ వైపే -ఎక్సట్రార్డనరీ

మనసు లాగే.. నీ వైపే -ఎక్సట్రార్డనరీ

పవన్ కల్యాణ్ కాటమ రాయుడు రెండో పాట విడుదలైపోయింది. మిరా..మిరా మీసం అంటూ తొలి సాంగ్‌తో అభిమానులను ఆకట్టుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రెండో పాటతోనూ అందరినీ ఆకట్టుకున్నాడనవచ్చు. లాగే..లాగే..లాగే..లాగే మనసు లాగే.. నీ వైపే అంటూ మొదలైన సాంగ్, ఇనిస్టెంట్ హిట్ కాకపొయినా, సాంగ్‌లో కొద్దిగా వెటకారం జోడించడం వలన, బాగానే వుందనిపించుకుంది. పిక్చరైజేషన్ బాగుంటే మంచి హిట్ అయ్యే సాంగ్. ఈ పాట కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోనీ ఎక్సట్రార్డనరీ సాంగ్ గుర్తుకుతెస్తుందని […]

కాటమరాయుడు అందరూ ఎదురుచూస్తున్నారు

కాటమరాయుడు అందరూ ఎదురుచూస్తున్నారు

సర్దార్ గబ్బర్‌సింగ్ అట్టర్ ఫ్లాప్. ఆ సినిమా రిజల్ట్ ప్రభావం కాటమరాయుడు పై వుందా? అంటే సమాధానం “వుంది” & “లేదు” అని రెండు సమాధానాలు చెప్పవచ్చు. అదెలా అంటే “లేదు” అంటే అబద్ధం అవుద్ది కాబట్టి “వుంది”. “వుంది” అంటే మరో అబద్దం కాబట్టి “లేదు”. “వుంది” & “లేదు” అనే కన్‌ఫ్యూజన్ & డిస్కషన్ పెట్టి, కాటమరాయుడు ఎలా వుండబోతుందనే దానిపై దృష్టి పెడితే, చూసేసిన సినిమానే మళ్ళీ తీయ్యడం ఏమిటనే విమర్శలు వున్నాయి. […]

ఈ పాట ఒప్పుకున్నాడంటే .. గ్రేటే!!!

ఈ పాట ఒప్పుకున్నాడంటే .. గ్రేటే!!!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాలి దర్శకత్వం వహిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు. పవన్‌కల్యాణ్ పొగడ్తలకు దూరంగా వుంటాడని పబ్లిక్ టాక్. ఆడియో ఫంక్షన్ లో పొగడ్తలు అంటే తన చేతుల్లో వుండవు కాబట్టి, ఆవేశ పూరితమైన పొగడ్తలకు ఏమి చేయ్యాలో తెలియక, తనలో తను నవ్వుకుంటూ వుంటాడు. తన సినిమాలో జనాన్ని ఉత్తేజ […]