RSSAll Entries in the "లై" Category

లై -4 days to go

లై -4 days to go

వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో, నితిన్‌ హీరోగా, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి) ఆగస్ట్‌ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నితిన్ సరికొత్త లుక్ మాస్ కు మాత్రమే కాదు, క్లాస్ కు కూడా నచ్చే విధంగా వుంది. ట్రైలర్ తో ‘లై’ మూవీ యాక్షన్ ప్యాక్డ్స్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దీంతో […]

ఆగష్టు 11 .. ఆగష్టు 11 .. ఆగష్టు 11

ఆగష్టు 11 .. ఆగష్టు 11 .. ఆగష్టు 11

సినిమా ప్రేక్షకుల్లో, మిడియాలో ఈ శుక్రవారం టాలీవుడ్ పరంగా మంచి ఆసక్తి నెలకొననుంది. దానికి కారణం: “అ ఆ” ఇమేజ్ తో వస్తున్న నితిన్ సినిమా “లై” “సరైనోడు” ఇమేజ్ తో వస్తున్న బోయపాటి సినిమా “జయ జానకి నాయక” “బాహుబలి” ఇమేజ్ తో వస్తున్న రానా సినిమా “నేనే రాజు నేనే మంత్రి” మూడింటిపైనా బోలెడంత పాజిటివ్ క్రేజే ఉంది. రానా సినిమా తక్కువ బడ్జెట్ & రెండు బాషాల్లో రిలీజ్ అవుతుంది. రాజకీయాలు బ్యాక్‌డ్రాప్ […]

"లై" -నెక్స్ట్ రేంజ్

“లై” -నెక్స్ట్ రేంజ్

త్రివిక్రమ్ “జులాయి” సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. “రేసుగుర్రం” తో నెక్స్ట్ రేంజ్( టాప్ హిరోల రేంజ్ కు చేరిపొయాడు). “రేసుగుర్రం” రావడానికి మధ్యలో ఇద్దరు అమ్మాయిలతో సినిమా వుంది. త్రివిక్రమ్ “అ ఆ” తో నితిన్ రేంజ్ పెరిగింది. ఇప్పుడు “లై” సినిమాతో నితిన్ టాప్ హిరోల రేంజ్ కు చేరతాడా అనేది తెలియాల్సి వుంది. నితిన్ ఫాదర్ కు అల్లు అరవింద్ అంత స్ట్రాటజీ & నెట్ వర్క్ లేదు కాబట్టి, కేవలం […]

'లై' -వంద కోట్లు సాధిస్తుందా?

‘లై’ -వంద కోట్లు సాధిస్తుందా?

పవన్ కల్యాణ్ వీరాభిమానిని మొహమాటం, భయం లేకుండా చెప్పే నితిన్ & కొత్త హిరోయిన్ మేఘన ఆకాష్ జంటగా, అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ‘లై’. ఈ నెల 11న, అంటే నెక్స్ట్ ఫ్రైడే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, అనీల్ సుంకర, గోపీచంద్ ఆచంట నిర్మించారు తెలుగుసినిమా అసలైన స్టామినా […]

వావ్ ..

వావ్ ..

‘అఆ’ సినిమాతో ఘనవిజయం అందుకున్న నితిన్‌ ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ వంటి హిట్‌ అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా “లై”. టీజర్ హాలీవుడ్ రేంజ్ లో వుందనే టాక్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ చేసిన 1 మినిట్ సాంగ్ టీజర్ కూడా అదే రేంజ్ వుంది. సినిమా టేకింగ్ అంతా హాలీవుడ్ రేంజ్ వున్నట్టే వుందంటున్నారు.

నితిన్ కి వంద కోట్లు సినిమా "లై"

నితిన్ కి వంద కోట్లు సినిమా “లై”

నితిన్, హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం లై. ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానున్న విషయం తెలిసిందే. “అ ఆ” సినిమా విజయం త్రివిక్రం ఖాతోలోకి వెళ్ళిపొయింది. కథంతా హిరోయిన్ చూట్టూ తిరిగే కథ కావడంతో నితిన్ పేరు అసలు వినపడలేదనవచ్చు. ఆ సినిమా నితిన్ లో మంచి కాన్ఫిడెన్స్ తో పాటు, నిర్మాత దర్శకుల్లో కూడా నితిన్ సినిమా మీద పెట్టుబడి పెట్టవచ్చు అనే నమ్మకం కలుగజేసింది. ఓపినింగ్స్ రావాలంటే సినిమా మీద హైప్ క్రియేట్ […]

హలీవుడ్ స్టైల్లో "లై" టీజర్

హలీవుడ్ స్టైల్లో “లై” టీజర్

త్రివిక్రమ్ “జులాయి” అల్లు అర్జున్ రేంజ్ ఎలా పెంచిందో త్రివిక్రమ్ “అ ఆ” సినిమా నితిన్ రేంజ్ అలానే పెంచింది. అల్లు అర్జున్ “రేసుగుర్రం” సినిమాతో ఆ రేంజ్ మరింత పెంచుకున్నాడు. ఇప్పుడు నితిన్ తన కమర్షియల్ రేంజ్ కూడా మరింత పెంచుకునే ప్రయత్నంలో చేసిన సినిమా “లై”. హ‌ను రాఘ‌వూడి దర్శకుడు. నితిన్ “లై” సినిమా పబ్లిసిటీ కూడా ఎన్.టి.ఆర్ “జై లవ కుశ” మాదిరి అదిరిపొయే లెవెల్లో పబ్లిసిటీ స్టార్ట్ చేసారు. నితిన్ కొత్త […]

ఆగష్టు 11 న ‘లై’

ఆగష్టు 11 న ‘లై’

‘అఆ’ సినిమాతో ఘనవిజయం అందుకున్న నితిన్‌, ఆ ఘన విజయం అందించిన రేంజ్ ను కంటీన్యూ చెయ్యాలనే పట్టుదలతో, ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ వంటి హిట్‌ అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ‘లై’ అనే సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నితిన్‌ సరికొత్త రూపంలో పూర్తి గడ్డంతో స్టైలిష్‌గా వున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. విన్నూతంగా పబ్లిసిటీ ప్లాన్ చేస్తూ, మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసారు. ఆగష్టు […]