RSSAll Entries in the "లోఫర్" Category

లోఫర్ - నేడే విడుదల

లోఫర్ – నేడే విడుదల

పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో తాజాగా రూపొందిన చిత్రం లోఫర్. ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో అసలు అంచనాలులేవు కాని, వరుణ్‌కు మాస్ ఇమేజ్ వస్తుందనే నమ్మకంతో వున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే….పూర్తిగా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించానంటున్నాడు కథకుడు-దర్శకుడు పూరి జగన్నాధ్. వరుణ్ తేజ్ లోని మాస్ నటుడిని ఈ సినిమాతో చూస్తారు. అలాగే వరుణ్ తేజ్, రేవతి […]

లోఫర్ -  హిట్ అయినా, ఫట్ అయినా మాస్ ఇమేజ్ వస్తుంది

లోఫర్ – హిట్ అయినా, ఫట్ అయినా మాస్ ఇమేజ్ వస్తుంది

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మించిన లోఫర్ సినిమా ఈనెల 17న విడుదలవుతుంది. వరుణ్ తేజ్ హిరో. హైప్ లేకపొయినా, కంచె సినిమా తర్వాత వస్తుండటంతో సినిమా రిజల్ట్ ఏమవుతుందా అనే క్యూరియాసిటీ సినిమా ప్రేక్షకులకు వుంది. లోఫర్ సినిమాకు పూరి ఎంత ప్లస్సో, అంతే మైనస్. పూరి పైత్యం తట్టుకొవడం కష్టం అని క్లాస్ ప్రేక్షకులు గట్టిగా ఫీల్ అవుతున్నారు. లోఫర్ హిట్ అయినా, ఫట్ అయినా వరుణ్ తేజ్‌కు మాస్ ఇమేజ్ వస్తుందని మెగా […]

లోఫర్‌ని అందరూ మెచ్చుకుంటారు

లోఫర్‌ని అందరూ మెచ్చుకుంటారు

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మాస్ ఎంటర్ టైనర్ లోఫర్ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టైటిల్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఆ టైటిల్ సినిమాకు పెద్ద మైనస్. సినిమా హిట్ అయితే కవర్ అవుతుందెమో కాని, ఓపినింగ్స్‌కు పెద్ద అడ్డంకి అని సినీ ట్రేడ్ అంటోంది. పూరి జగన్నాధ్ తన తెలివెతేటలు ఉపయోగించి, “మా అమ్మ మహాలక్ష్మీ” అనే టైటిల్ కూడా జనాల మనసుల్లో నాటుకునేలా చేయగల్గాడు. “ఇది తల్లీకొడుకుల […]

లోఫర్ - ఫ్యాన్స్‌కు అంత సీను వుందా?

లోఫర్ – ఫ్యాన్స్‌కు అంత సీను వుందా?

ఒకప్పుడు యంగ్ ఎన్.టి.ఆర్ సినిమాను బాలకృష్ణ ఫ్యాన్స్ చూడోద్దని ప్రచారం చేస్తున్నారనే వార్తలు వచ్చేవి. ఇప్పుడు పవన్‌ఫ్యాన్స్ నాగబాబు కొడుకు “వరుణ్” సినిమాలు చూడోద్దని డిసైడ్ అయ్యారు, సినిమాపై బ్యాడ్ ప్రచారం చేస్తున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్‌కు అంత సీను వుందా? just asking. పవన్ కల్యాణ్ అంటే కొందరికి వెర్రి అభిమానం. ఆ వెర్రి అభిమానాన్ని ఆపటానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. పూరి జగన్నాధ్ ఒక అడుగు ముందుకేసి పవన్‌కల్యాణ్‌కే మచ్చ అంటున్నాడు. […]

వరుణ్ చాలా బాగా చేసాడు

వరుణ్ చాలా బాగా చేసాడు

టాలీవుడ్ టాలెస్ట్ హిరో వరుణ్ తేజ్. కంచె సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. దర్శకుడు క్రిష్ పూర్తిగా డామినేట్ చెయ్యకుండా వరుణ్ తేజ్‌లో నటనను చూపించే ప్రయత్నం చేసాడు.వరుణ్ తేజ్ హైట్ బాగా ఏడ్వాంటేజ్ అవ్వడంతో కంచె పాత్రలో ఒదిగినట్టు సరిపొయాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు. కంచె సినిమాలో వరుణ్ పాత్ర ఫుల్ క్లాస్ అని చెప్పుకొవచ్చు. ఇప్పుడు వస్తున్న పూరి లోఫర్‌లో కంచె పాత్రకు ఫూర్తి విరుద్దంగా వుండే మాస్ పాత్ర. వరుణ్ చాలా బాగా […]

లోఫర్ - మాస్ హిట్

లోఫర్ – మాస్ హిట్

కంచె సినిమా ద్వారా వరుణ్ తేజ్ సాధించుకున్న క్లాస్ ప్రేక్షకులు, ఇప్పుడు వస్తున్న లోఫర్ సినిమాకు దూరంగా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారుణ్య పాడిన ఒక పాట మినహా మరోక పాటేది క్లాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా లేదనే టాక్ వినిపిస్తుంది. మిగతా పాటలన్నీ పక్కా మాస్ & లౌడ్. మాస్ హిట్ అవుతుందెమో చూడాలి. పోకిరి సినిమా కూడా లేడీస్ చూడరనే టాక్‌తోనే మొదలయ్యింది. మహేష్‌బాబు ఇమేజ్ ఆ టాక్‌ను ఓవర్ రైడ్ చేసి, ఇండస్ట్రీ […]

లోఫర్ మంచి రిపోర్ట్ వుంది

లోఫర్ మంచి రిపోర్ట్ వుంది

BARaju@baraju_superhit Loafer censor ayyindi. U/A. Manchi Report undi. పూరి జగన్నాధ్ ఎప్పటిలానే రెండు నెలల్లో చుట్టిపడేసిన సినిమా లోఫర్. నిజానికి “పోకిరి” కూడా అలా చేసిందే. “దేవుడు చేసిన మనుషులు” కూడా అంతే.లోఫర్ పాటలు విన్నాక, విజువల్స్ చూసాకా “దేవుడు చేసిన మనుషులు” రేంజ్ అని విమర్శకులు డిసైడ్ అయిపొయారు. పోకిరి మాదిరి సన్సేషనల్ కాదు కదా, అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి రేంజ్ హిట్ కూడా అవసరం లేదు. డిజాస్టార్ కాకుండా వుంటే […]

పక్కా పూరి మార్క్ "లోఫర్"

పక్కా పూరి మార్క్ “లోఫర్”

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, తాజాగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ‘లోఫర్’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. “ఇడియట్” “పోకిరి” తరహాలో లోఫర్ హిట్ అవుతుందనే నమ్మకాలు ఎవరికీ లేకపొయినా, తప్పదు కాబట్టి అలా ఆ సినిమాలతో పోల్చుతున్నారు.. పాటల్లో పూరి పైత్యం చూసాకా, నిజానికి “దేవుడు చేసిన మనుషులు” “ఏక్‌నిరంజన్” మాదిరి డిజాస్టర్ కాకుండా వుంటే చాలు అని మెగా అభిమానులు దేవుడిని ప్రార్దిస్తున్నారు. ఒకరోజు ముందే […]

'లోఫర్' హైప్ రావడం లేదు

‘లోఫర్’ హైప్ రావడం లేదు

కంచె’ సినిమాతో హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు మెగా హీరో వరుణ్‌తేజ్‌. తాను నటించిన తొలి రెండు సినిమాలు ‘ముకుంద’, ‘కంచె’లో విభిన్న సబ్జెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్‌తేజ్‌ మూడో ప్రయత్నంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తో జత కట్టాడు. వీరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘లోఫర్‌’. ముకుంద సినిమా డైరక్టర్ ఫెయిల్యూర్. మాస్ ఎలిమెంట్స్ ఇరికించడంలోనే కాదు, సరైన కథ ఎంచుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కంచె లాంటి అద్భుతమైన సినిమాను గుప్పుచప్పుడు […]

మెయిన్ ట్రాక్‌లోకి వరుణ్ తేజ్

మెయిన్ ట్రాక్‌లోకి వరుణ్ తేజ్

Varun Tej ‏@IAmVarunTej The release dates of #Loafer are here.. Audio on the 7th December & the movie release is on 18th December. Excited! క్లాస్ సినిమాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొవడం చాలా కష్టం. చాలా చాలా అరుదుగా అటువంటి సినిమాలు వస్తూ వుంటాయి.. పెద్ద హిరోలెవరూ ప్రయత్నం కూడా చెయ్యరు. కాని వరుణ్ తేజ్ రెండు ప్రయత్నాలు చేసినట్టు అనిపించినా, మొదటిసినిమా ద్వారా మాస్ అంశాలను ఇరికించడానికి […]