RSSAll Entries in the "మిస్టర్" Category

హిట్ అయితే హిరో ఖాతా .. ఫ్లాప్ అయితే డైరక్టర్

హిట్ అయితే హిరో ఖాతా .. ఫ్లాప్ అయితే డైరక్టర్

మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆరడుగుల వరుణ్ తేజ్ “మిస్టర్” అంచనాలను అందుకొలేకపొయింది. ఎవరిని విమర్శించాలో తెలియని అయోమయ పరిస్థితి. “హిట్ అయితే హిరో ఖాతా .. ఫ్లాప్ అయితే డైరక్టర్” అనేది కామన్ కాబట్టి, శ్రీనువైట్లను విమర్శించేయడం చాలా ఈజీ. ముకుంద కంచె లోఫర్ మిస్టర్ కంచె మంచి సినిమా. కాని, మిగతా మూడింట్లతో కలిసే సరికి ఆ సినిమా కూడా ‘అమ్మో ..’ అనేలా అయిపొయింది. వరుణ్ తేజ్‌ను కూడా తప్పుబట్టడానికి ఏమీ […]

రెండు వారాల ముందు కరెక్టేనా?

రెండు వారాల ముందు కరెక్టేనా?

‘మిస్టర్‌’ -> వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీనువైట్ల దర్శకుడు. ప్రస్తుతం అందరూ బాహుబలి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా కంటే రెండు వారాల ముందు వరుణ్ తేజ్ ‘మిస్టర్‌’ ప్లాన్ చేసారు. ఈ నిర్ణయం కరెక్టా కాదా అనేది ఎవరికీ తెలియదు. సినిమా నిలబడాలంటే మంచి టాక్ తెచ్చుకొవాలి. మంచి టాక్ తెచ్చుకున్నా, రెండు వారాల తర్వాత, కంటీన్యూ అవ్వడానికి థియేటర్స్ వుంటాయా? .. థియేటర్స్ లో […]

పవన్‌కల్యాణ్ బాకీ

పవన్‌కల్యాణ్ బాకీ

పవన్‌కల్యాణ్ అవసరం కోసం ఎవరు పిలిచినా వస్తాడు. పవన్‌కల్యాణ్ కు అవసరం కనిపించాలి. వరుణ్ తేజ్ విషయంలో పవన్‌కల్యాణ్ కు అవసరం కనిపించినట్టు లేదు. ఇప్పటి వరకు వచ్చిన వరుణ్ తేజ్ నాలుగు సినిమాలకు సంబంధించిన విషయంలో ప్రమోషన్‌కు, పవన్‌కల్యాణ్ అసలు ఉపయోగపడలేదు, వరుణ్ తేజ్ గురించి చిన్న విషయం కూడా పవన్‌కల్యాణ్ మాట్లాడలేదు. కంచె సినిమా పవన్‌కల్యాణ్ కు కచ్చితంగా నచ్చే సినిమా. వరుణ్ తేజ్, ఆ సినిమాను బాబాయ్ కు చూపించి, ఆ సినిమా […]

వరుణ్ తేజ్, యంగ్ అమితాబచ్చన్

వరుణ్ తేజ్, యంగ్ అమితాబచ్చన్

చిరంజీవిని మెగాస్టార్ చెయ్యడంలో అల్లు అరవింద్ ముఖ్య పాత్ర వహించడం మాత్రమే కాదు, మెగా ప్రొడ్యుసర్ గా అంతే సక్సస్ అయ్యాడు. టాలీవుడ్ శాసిస్తున్న, ఆ నలుగురిలో ఒకడు. అల్లు అరవింద్ తో పోల్చుకుంటే, చిరంజీవి తమ్ముడిగా నాగబాబు సాధించింది ఏమీ లేదనే చెప్పాలి. వరుణ్ తేజ్ ను పెద్ద హిరోగా ఇంట్రడ్యూస్ చేయలేకపొయాడు, కాని వరుణ్ తేజ్‌కు మంచి అవకాశాలు వచ్చాయి.నాగబాబు గైడన్స్‌తో సక్సస్‌ఫుల్‌గా వరుణ్ తేజ్ మూడు సినిమాలు “ముకుంద” “కంచె” “లోఫర్” ఫినిష్ […]

దూకుడు కు ఏమాత్రం తక్కువ కాదు ఈ మిస్టర్

దూకుడు కు ఏమాత్రం తక్కువ కాదు ఈ మిస్టర్

మహేష్‌బాబుకు దూకుడు సినిమా ఇచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. శ్రీనువైట్ల, ఒక మాస్ సినిమాను క్లాస్ ప్రేక్షకులు బాగా ఆదరించేలా బాగా తీసాడు. మిస్టర్ సాంగ్స్ విజువల్స్ చూసాక, శ్రీనువైట్ల “దూకుడు”కు ఏమాత్రం తక్కువ కాదు ఈ శ్రీనువైట్ల”మిస్టర్” అని అంటున్నారు. good job Varun Tej !!!! thanks to Srinu Vaitla. వరుణ్ తేజ్, ఈసారి బిగ్ హిట్ కొట్టాలి. మార్కెట్ నాలుగు రెట్లు పెరగాలి. మిక్కీ జె మేయర్, మ్యూజిక్ మాస్ […]

మిస్టర్ షూటింగ్ పూర్తి

మిస్టర్ షూటింగ్ పూర్తి

Varun Tej‏Verified account @IAmVarunTej The beautiful journey of #Mister shoot comes to an end! All smiles!!:):):) Can’t wait to bring the movie to you guys! #MisterOnApril13 బ్రూస్‌లీ/ఆగడు సినిమాలను మర్చిపోయేలా, దూకుడు/బాద్‌షా లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని టాలీవుడ్‌కు అందించేందుకు మెగా హీరో వరుణ్‌తేజ్‌తో జతకట్టారు శ్రీను వైట్ల. ఈ మిస్టర్ చిత్రం ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధమైంది. ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకొంది.

శ్రీనువైట్ల పాటలు మేకింగ్ లో కేక

శ్రీనువైట్ల పాటలు మేకింగ్ లో కేక

వరుణ్‌తేజ్ మొదటిసినిమా ముకుందపై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను రీచ్ అవ్వడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. రెండో సినిమా కంచె రిలీజ్ టైమింగ్ తో పాటు, ప్రిరిలీజ్ హైప్ తీసుకురావడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. లక్కీగా మంచి పేరు వచ్చింది. క్లాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. మూడో సినిమా లోఫర్, పూరి జగన్నాధ్ సినిమాగా రిలీజ్ అయ్యింది. ఇది కూడా ఫెయిలే. యాక్టర్‌గా ఓపెన్ అయ్యి బాగా చేసాడు. ఏ రోల్ అయినా చేయగలడు అనిపించేలా, […]

వంద కోట్ల మిస్టర్?

వంద కోట్ల మిస్టర్?

ఒకప్పుడు తెలుగుపరిశ్రమ ట్రేడ్ లెక్కలు మా సినిమా “షేర్” ఇంత .. మా సినిమా షేర్ అంత .. అని చెప్పుకునే వారు. ఇప్పుడు కొత్తగా, గ్రాస్ లో లెక్కలు చెపుతున్నారు. నిర్మాతకు ఇష్టం వచ్చిన లెక్కలు చెప్పడం పొస్ట్ రిలీజ్ పబ్లిసిటీలో ఒక భాగం. అసలు లెక్కలు బయటకు రావు. ప్రిరిలీజ్ హైప్‌లో భాగంగా, బాహుబలి కలక్షన్స్ 1000 కోట్లు మించి వుంటాయని అంచనా వేస్తున్నారు. తెలుగుసినిమా కమర్షియల్ రేంజ్‌ను అమాంతంగా పెంచేసిన రాజమౌళికి ఏమి […]

శ్రీనువైట్లను ఈజీగా తీసుకొవద్దు

శ్రీనువైట్లను ఈజీగా తీసుకొవద్దు

పవన్‌కల్యాణ్ “గుడుంబా శంకర్” సినిమా నుంచి కాపీ కొట్టిన శ్రీనువైట్ల ఫార్ములాను, చాలా మంది కాపీ కొట్టేయడంతో తెలుగుప్రేక్షకులకు ఆ ఫార్ములా సినిమాలంటే బోర్ వచ్చేసింది. అలా అని శ్రీనువైట్లను ఈజీగా తీసుకొవద్దు. తెలుగుసినిమా ఎంటర్‌టైన్‌మెంట్ C/O శ్రీనువైట్ల. ట్రైలర్ అదిరింది. టేకింగ్ టూ గుడ్ వుంది. వరుణ్ తేజ్‌ను ఏ రేంజ్‌కు తీసుకెళుతుందో చూడాలి. are you telugu? అని శ్రీనివాసరెడ్డి అడిగితే, అయ్య బాబోయ్ .. ఎలా కనిపెట్టేసారండి? అని వెటకారం చెయ్యడంలో, .. […]

మిస్టర్ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది

మిస్టర్ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది

Mister‏ @MisterOffl #EdhoEdho,First single from #Mister will be out on 20th March. Sung by Rahul Nambiar, lyrics penned by @ramjowrites. Music by @mickeyjmeyer