RSSAll Entries in the "ఒక మనసు" Category

ఒక మనసుకు ఒక రోజు వుంది

ఒక మనసుకు ఒక రోజు వుంది

నాగశౌర్య, నీహారిక జంటగా టీవీ9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామరాజు దర్శకత్వంలో మధురా శ్రీధర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఒక మనసు’. మన తెలుగుసినిమాలన్నీ .. ఆ సినిమాల నుంచి .. ఈ సినిమాల నుంచి కాపీ కొట్టి తీసేవే. అందుకు పూర్తి భిన్నంగా, ఒక్క సీను కూడా కాపీ కొట్టలేదు. అంతా తన మైండ్‌లో నుంచి పుట్టిందే అంటున్నాడు దర్శకుడు రామరాజు. ఒక మనసుకు ఒక రోజు వుంది. ఎవరేజ్ టాక్ వచ్చినా […]

ఒక మనసు - 4 days to go

ఒక మనసు – 4 days to go

మెగా హీరోయిన్ కొణిదెల నీహారిక వెండితెర తెరంగేట్రం చేస్తూ నటించిన చిత్రం “ఒక మనసు”. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి “మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు” ఫేమ్ రామరాజు దర్శకత్వం వహిస్తున్న విషయాలు అందరికీ తెలుసు. జూన్ 24 న రిలీజ్ అవుతుంది. ఇంకా నాలుగు రోజులు వుంది. హిరో హిరోయిన్లు మీడియా ముందుకు వచ్చి, బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమాలో హిరో హిరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు వుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే, క్లాస్ […]

నీహారికకు గ‌ర్వం లేదు

నీహారికకు గ‌ర్వం లేదు

నాగ‌శౌర్య‌, నీహారిక జంటగా మధుర శ్రీధర్, టివి9 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ’ఒక మనసు’. జూన్ 24న రిలీజ్ కాబోతుంది. సినిమా పాటలు స్లోగా వుండటంతో పాటు, స్లో సినిమా క్లాస్ సినిమా అనే ఫీల్ రావడంతో హైప్ లేదు. హైప్ లేకపొయినా, సినిమా హిట్ టాక్ సంపాదించుకుంటే, మంచి కలక్షన్స్ వచ్చే అవకాశం వుంది. సినిమా ఎవరేజ్ టాక్ వచ్చినా కలక్షన్స్ బాగానే వచ్చే అవకాశం వుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫోకస్ అంతా నిహారిక […]

ఒక మనసు - పెద్ద సాహసమే

ఒక మనసు – పెద్ద సాహసమే

రామ్‌చరణ్ పూరి జగన్నాధ్ సినిమా ద్వారా పరిచయం కావడం, ఆ సినిమా ద్వారా రామ్‌చరణ్ స్క్రీన్ మీద ఎలా వుంటాడు? వాయిస్ ఎలా వుంటుంది? రామ్‌చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకొవడానికి స్క్రీన్ మీద ఏమి చేయగలడు? అనే విషయాలు పరఫెక్ట్‌గా చూపించాడు పూరి జగన్నాధ్. రామ్‌చరణ్ కూడా చాలా కంఫర్ట్‌బుల్‌గా చేసాడు. సినిమా కమర్షియల్‌గా కూడా బాగా చేసింది. పూరి జగన్నాధ్ 100/100 సంపాదించుకున్నాడు. ఒక స్టార్ హిరో వారసుడిని , దర్శకుడిగా ఏ ఒత్తిడి లేకుండా పూరి […]

ఓ మనసా చేరువగా

ఓ మనసా చేరువగా

ఓ మనసా చేరువగా రా ఇలా రా ఇలా… నను నీతో లాగుతూ దొరకననే పరుగవుతావేలా ఓ మనసా చేరువగా రా ఇలా… రా ఇలా… ఔనంటూ కోరుతోంది వద్దంటూ ఆపుతోంది ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా.. నువ్వంతా దూరముంటే నా శ్వాస గింజుకుంది ఆవేదనేంటో నువ్వు పోల్చలేనిదా ఓ మనసా చేరువగా రా ఇలా నను నీతో లాగుతూ దొరకననే పరుగవుతావేలా ఓ మనసా చేరువగా రా ఇలా ఔనంటూ వద్దంటూ ఆపుతోంది […]

యూత్‌కు కనెక్ట్ అయితే మరో తొలిప్రేమ

యూత్‌కు కనెక్ట్ అయితే మరో తొలిప్రేమ

కొణిదెల నీహారిక వెండితెర తెరంగేట్రం చేస్తూ నటించిన చిత్రం “ఒక మనసు”. నాగశౌర్య కథానాయకుడు. “మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు” ఫేమ్ రామరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. టీవి9 మరియు మధుర శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రాన్ని జూన్ 24న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియో వేడుక ఇటీవల మెగా హీరోల సమక్షంలో ఘనంగా జరిగింది. మెగాఫ్యామిలీ నుంచి వస్తున్న హిరోయిన్. పాటలన్నింటిలోనూ కౌగిలింతలు .. ముద్దులు ..అవే కనపడుతున్నాయి. ఫస్ట్ టైం మెగాఫ్యాన్స్ […]

హట్సాఫ్ టు మెగా బ్రదర్స్

హట్సాఫ్ టు మెగా బ్రదర్స్

మెగా బ్రదర్స్ నాగేంద్రబాబు & చిరంజీవి ఎంతో మందికి ఆదర్శం. నాగేంద్రబాబు నిహారిక ను హిరోయిన్‌గా చెయ్యడంలో ఆదర్శం అయితే, చిరంజీవి ప్రేమ వ్యామోహంలో తప్పడగులు వేసిన రెండో కూతురు శ్రీజకి ఘనంగా రెండో పెళ్ళి చెయ్యడంలో ఎంతో మందికి ఆదర్శం. ఆడవాళ్ళు ఏ విషయంలోనైనా దిగాలు పడిపొనక్కర్లేదు. ఆడవాళ్ళు మగవాళ్ల కంటే ఏమీ తక్కువ కాదు. హట్సాఫ్ టు మెగా బ్రదర్స్ !!!

‘ఒక మనసు’ టీజర్‌  & మ్యూజికల్‌ టీజర్‌

‘ఒక మనసు’ టీజర్‌ & మ్యూజికల్‌ టీజర్‌

నాగశౌర్య, నిహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక మనసు’. ఈనెల 18న ఆడియోను విడుదల చేస్తున్నారు. సునీల్‌ కస్యప్‌ స్వరాలు సమకూర్చారు. మధుర శ్రీధర్‌ నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్‌ను & మ్యూజికల్‌ టీజర్‌ను చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. టీజర్స్ ఓవర్ క్లాస్‌గా & నేటి యూత్‌కు దగ్గరగా వున్నాయంటున్నారు.

ఇంకో రెండు మెగా సినిమాలు

ఇంకో రెండు మెగా సినిమాలు

సర్దార్ గబ్బర్‌సింగ్, సరైనోడు & సుప్రీమ్ సినిమా ఈ సమ్మర్‌లో రెండు రెండు వారాల గ్యాప్‌లో రిలీజ్ అయ్యి, మెగా సందడి చేసాయి. ఈ సమ్మర్ మెగా సందడి అయిపోలేదు. ఇంకో రెండు మెగా సినిమాలు వున్నాయి. 1) అల్లు శిరీష్ “శ్రీరస్తు శుభమస్తు” 2) నిహారిక “ఒక మనసు”.

ఈ విషయంలో నాగబాబుని అభినందించవచ్చు

ఈ విషయంలో నాగబాబుని అభినందించవచ్చు

సినిమా పరిశ్రమలొ ఆడవాళ్ళంటే చిన్నచూపు మాత్రమే కాదు దొంగచూపు కూడా వుంది. దొంగచూపులకు భయపడకుండా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టడానికి మరికొంత ఔత్సాహిక అమ్మాయిలకు, నాగబాబు కూతురు నీహరిక ఎంట్రీ ఒక మార్గం అవుతుందని భావించవచ్చు. ఈ విషయంలో నీహరికకు సహకరిస్తున్న నాగబాబుని అభినందించవచ్చు.