RSSAll Entries in the "రేయ్" Category

వెటకారమా? నిజమా?

వెటకారమా? నిజమా?

ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా కాలంగా విడుదలకి నోచుకోక ఆగిపోయిన సాయి ధర్మ్ తేజ్ మొదటిసినిమా ‘రేయ్‌’. రెండో సినిమాగా ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్‌ చేస్తానని వైవిఎస్‌ చౌదరి ప్రకటించాడు. థియేట్రికల్‌ ట్రెయిలర్‌ కూడా లాంఛ్‌ చేసి మరీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసాడు. ఈ చిత్రానికి థియేట్రికల్‌ ట్రెయిలర్‌ రిలీజ్‌ చేయడం ఇది మూడోసారి. ఈ ప్రెస్‌మీట్‌లో సాయి ధర్మ్ తేజ్ మాట్లాడుతూ వెటకారంగా “వై.వి.యస్” అవకాశం ఇస్తే మరో సినిమాకు చేస్తానంటున్నాడు. […]

రేయ్ - మాస్ హిట్

రేయ్ – మాస్ హిట్

సాయి ధర్మ్ తేజ్ “పిల్లా .. నువ్వు లేని జీవితం” సినిమా ముందు రావడం చాలా మంచిదయినట్టు వుంది. “రేయ్” సినిమా అనుభవం వుండటం వలన “పిల్లా .. నువ్వు లేని జీవితం” సినిమాలో సాయి ధర్మ్ తేజ్ కొత్త హిరోలా అనిపించలేదు. “రేయ్” రెండో సినిమాగా రావడం కూడా మంచే అయ్యేటట్టు వుంది. ప్రేక్షకులకు బాగా పరిచయం అయిపొయాడు. “పిల్లా .. నువ్వు లేని జీవితం” సినిమా హిట్ అవ్వడంతో పాటు క్లాస్ ప్రేక్షకులకు కూడా […]

మార్చి 27న "రేయ్"

మార్చి 27న “రేయ్”

మెగాస్టార్ ఫ్యామిలి నుంచి అనుకోకుండా స్టార్ హిరోగా దూసుకుపోతున్న హిరో సాయి ధర్మ్ తేజ్. ‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. నిజానికి సాయి ధర్మ్ తేజ్ ‘రేయ్’ తో పరిచయం కావాల్సి వుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఈ వాయిదాల పర్వం వల్ల సాయి ధరమ్ తేజ్ నటించిన రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదటి సినిమాగా ముందు […]

సుబ్రమణ్యం ఫర్ సేల్ ప్రారంభం

సుబ్రమణ్యం ఫర్ సేల్ ప్రారంభం

సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందనున్న సినిమా ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. దిల్‌ రాజు నిర్మాత. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్‌ గురువారం(Nov 25th 2014) ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సాయిధరమ్‌తేజ్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్‌ చేయగా, అల్లు అర్జున్‌ తొలి క్లాప్‌ ఇచ్చారు. వి.వి.వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘హరీశ్‌శంకర్‌ స్టయిల్‌లో ఈ సినిమా డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ‘తొలిప్రేమ’ సినిమాతో పవన్‌కల్యాణ్‌కు, […]

ఫిబ్రవరిలో రేయ్

ఫిబ్రవరిలో రేయ్

ఎల్లకాలం కష్టాలు వుండవు. కష్టాలొచ్చినప్పుడు ఓపికతో మంచి రోజులు కోసం ఎదురుచూడవలసిందే. Wait is over for both hero(SDT) and director(YVS) of sai dharm tej first film ‘REY’. సాయి ధర్మ్ తేజ్ కష్టాలు ఒకరకమైనవి అయితే, వై.వి.యస్. చౌదరి కష్టాలు మరో రకమైనవి. “పిల్లా .. నువ్వు లేని జీవితం” రిలీజ్ అయ్యి మంచి టాక్ రావడంతో సాయి ధర్మ్ తేజ్ కష్టాలు పూర్తిగా తీరినట్టే. వై.వి.యస్. చౌదరి కష్టాలు పూర్తిగా […]

రేయ్ కు విముక్తి వచ్చినట్టేనా?

రేయ్ కు విముక్తి వచ్చినట్టేనా?

మెగా మేనల్లుడు సాయి ధర్మ్ తేజ్ నటించిన మొదటిసినిమా రేయ్. అది విడుదల కాకుండా తన రెండో సినిమా ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ రిలీజ్ అయ్యింది. చిరంజీవికి కూడా అలానే జరిగింది కాబట్టి, అంత వర్రీ కానక్కర్లేదు అని చాలా తెలివిగా ప్రచారం చేసారు ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ యూనిట్ సభ్యులు. వారసులు అంటే వాళ్ళకు వున్న ఇమేజ్ వలన, థియేటర్లో వాళ్ళ క్లోజప్ షాట్స్ చూడలేరు ప్రేక్షకులు. నాలుగుగైదు సినిమాలు […]

27 నుంచి ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ షూటింగ్‌

27 నుంచి ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ షూటింగ్‌

తెలుగుసినిమా ఇండస్ట్రీలో పొటీ మాట తర్వాత, మెగా ఫ్యామిలీలోనే పెద్ద పొటీ మొదలైంది. చిరంజీవి తరహాలో తన మొదటిసినిమా రేయ్ ద్వారా కాకుండా రెండో సినిమా ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న మెగా హిరో & మెగా మేనల్లుడు సాయిధర్మ్‌తేజ్. మేన మామల పోలికలు వుండటం పెద్ద ఏడ్వాటేంజ్. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే కచ్చితంగా హిరోగా నిలబడతాడని తెలుగు ఇండస్ట్రీ నమ్ముతుంది. ప్రేక్షకులు ఏమి చెపుతారో […]

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

అవ్వడానికి మెగామేనల్లుడు అయినా సాయి ధర్మ్ తేజ్ చాలా స్ట్రగుల్ అవ్వుతున్నాడు. రేయ్ సినిమా చాలా రోజులు షూటింగ్ జరిగింది. షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు నోచుకోలేదు. అదే సమయంలో అనుకోకుండా శ్రీహరి చనిపోవడంతో రెండో చిత్రం ‘పిల్లా .. నువ్వు లేని జీవితం’ కూడా ఆగిపోయినంత పని జరిగింది. గట్టి నిర్మాతలు అవ్వడంతో ఫినిష్ చేసారు. అల్లు అరవింద్ ప్రెస్ మీట్‌లో చెప్పినట్టూ జగపతి బాబు ఋణం తీర్చుకోలేనిది. సాయి ధర్మ్ తేజ్ కు ధైర్యాన్ని […]

సాయి ధర్మ్ తేజ్

సాయి ధర్మ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు హిరోలు టాప్ హిరోలుగా సెటిల్ అయిపొయారు. 1) పవన్‌కల్యాణ్ 2) అల్లు అర్జున్ 3) రామ్‌చరణ్ నాగేంద్రబాబు హిరోగా సక్సస్ కాలేదు కాని, కొన్ని సెలెక్టివ్ రోల్స్‌కు బాగా సెట్ అవుతున్నాడు. ప్రేక్షకులు అంత ఇంటరెస్ట్ చూపించక పొయినా అల్లు శిరీష్ హిరోగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. హిరోగా చూడటం కష్టం అంటున్నారు కాని, ఫైనల్‌గా ప్రేక్షకులు ఏ స్థానంలో కూర్చో పెడతారో అల్లు శిరీష్ కష్టం/అదృష్టం మీద ఆధారపడి వుంది. […]

Dasari is a Legend

Dasari is a Legend

ఏమిటో .. దాసరికి మైకు దొరికిన ప్రతిసారి అంత రెచ్చిపోతూ ఇండైరక్ట్‌గా మెగాఫ్యామిలీనే టార్గెట్ చేస్తుంటే .. గట్టిగా రెస్పాండ్ అవ్వరు. ఇండైరక్ట్ కాబట్టి OK అనుకోవచ్చు. మొన్న డైరక్ట్‌గా గోవిందుడు అందరివాడేలే సినిమాను మూడు రోజులు సినిమా అని కామెంట్ చేసినా ఇంకా ‘Dasari is a Legend’ అనటం దారుణం. అదే సందర్భంలో హిరో వారసులు మొఖాలు చెక్కించుకుంటున్నారు .. వాళ్ళ సినిమాలు రుద్దుతున్నారని అని అన్నాడు. మనిషి ఎంత సాధించినా .. పిల్లలపై […]