RSSAll Entries in the "సుబ్రమణ్యం ఫర్ సేల్" Category

Mixed Talk, Mass Hit

Mixed Talk, Mass Hit

Below average content Mixed Talk Mass Entertainment Megafans will enjoy some scenes Dailogues are good Guvva Gorkinka Song

సుబ్రమణ్యం ఫర్ సేల్ - నేడే విడుదల

సుబ్రమణ్యం ఫర్ సేల్ – నేడే విడుదల

సుబ్రమణ్యం ఫర్ సేల్ – సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలియదు కాని, సినిమాను హైప్ చెయ్యడానికి చాలా కష్టపడ్డారు. ఇంకా కష్టపడుతూనే వున్నారు. చాలా కాన్ఫిడెన్స్ తో “సినిమా చాలా బాగుంటుంది కాని, హిరోకు సూపర్ మాస్ స్టార్‌డమ్ తెచ్చే సినిమా కాదన్నట్టుగా” పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ సూపర్.

సుబ్రమణ్యం ఫర్ సేల్ - ఎమోషనల్ క్లైమాక్స్

సుబ్రమణ్యం ఫర్ సేల్ – ఎమోషనల్ క్లైమాక్స్

సాయిధ‌ర్మ‌తేజ్‌, రెజినా జంట‌గా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మాత‌గా రూపోందిన చిత్రం ‘సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్’ ఈనెల 24న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈచిత్రం త‌ప్పకుండా పెద్ద విజ‌యాన్ని సాధిస్తుంద‌ని చిత్ర యూనిట్‌తో పాటు మెగా అభిమానులు కూడా న‌మ్మకంతో వున్నారు. సినిమా పబ్లిసిటీలో భాగంగా కొన్ని కొన్ని కీ పాయింట్స్ రివీల్ చేస్తున్నారు. మాస్ సినిమా మాదిరి క్లైమాక్స్‌లో యాక్షన్ వుండదు. ఎమోషనల్ క్లైమాక్స్. ఏ రేంజ్‌లో పండుతుందో చూడాలి.

మెగాస్టార్ పోలికలు -పవర్‌స్టార్ ఆశీస్సులు

మెగాస్టార్ పోలికలు -పవర్‌స్టార్ ఆశీస్సులు

మెగాస్టార్ అనే బిరుదుకు 100% న్యాయం చేసిన హిరో మన అన్నయ్య చిరంజీవి అన్నయ్యకు తగ్గ తమ్ముడు అని మాత్రమే కాదు తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పర్చుకొని “పవర్‌స్టార్” అయ్యాడు మన పవన్‌కల్యాణ్ స్టైలిష్ స్టార్ అవ్వాలనుకొని ఒక టార్గెట్ సెట్ చేసుకొని 24X7 కష్టపడుతున్న హిరో బన్నీ చిరుతనయుడిగా తన మొదటిసినిమాతోనే మెగాపవర్ స్టార్ అయిపొయాడు మన చరణ్. మెగాపవర్ స్టార్ తనకు ఇష్టం వుందో తెలియదు కాని, అభిమానులే అలా అడ్రస్ చెయ్యడం వలన […]

రెజీనాకు  బ్రేక్ ఇవ్వనున్న సుబ్బు

రెజీనాకు బ్రేక్ ఇవ్వనున్న సుబ్బు

సాయిధరమ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. రెజీనా హీరోయిన్. అందం, అభినయంతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రత్యేకత చాటుకున్న హీరోయిన్. లుక్ వుంది కాని లక్ లేదు. అల్లు శిరీష్ పక్కన నటిస్తే, అల్లు అర్జున్‌తో అవకాశం వస్తుందనుకుంటే అసలు అవకాశాలు లేకుండా పొయాయి. రకూల్ ప్రీత్‌సింగ్ డేట్స్ దొరకక, ఈ సినిమాలో అవకాశం […]

4 days to go

4 days to go

సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. భారీ ఓపినింగ్స్ ఖాయం అయినా, సాయి ధర్మ్ తేజ్‌ను ఏ స్థాయికి తీసుకెళ్ళుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. 4 days to go. హిరో .. దర్శకుడు .. నిర్మాత .. ఈ సినిమా మీద పూర్తి నమ్మకం మీద వున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ […]

డబ్బులు కోసం ఏమైనా చేసే - సుబ్బు

డబ్బులు కోసం ఏమైనా చేసే – సుబ్బు

సాయి ధరమ్‌ తేజ్‌, రెజీనా జంటగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర మూవీస్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వినాయక చవితి సందర్భంగా ప్రి రిలీజ్ ప్రమోషన్ అదిరిపోయింది. అంతే కాకుండా ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు లైనులో వుండటం వలన, సినిమా అభిమానులందరూ మంచి ఉత్సాహంతో వున్నారు. ఈ సినిమా ముందు రావడం కచ్చితంగా ఈ […]

సుబ్బు - ఇమేజ్ ఛేంజ్ ఓవర్ మూవీ

సుబ్బు – ఇమేజ్ ఛేంజ్ ఓవర్ మూవీ

పలానా హిరో సినిమా అంటే ఈ సినిమాలో ఈ అంశాలు కచ్చితంగా వుంటాయి. అనుమానం లేకుండా టాక్‌తో సంబంధం లేకుండా ఒకసారి సినిమా చూడోచ్చు అనే నమ్మకం కలుగజేయడం అంత ఈజీ విషయం కాదు. ఆ ఇమేజ్ రావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఫ్యామిలీ హిరో వారసులకు ఆ ఇబ్బంది లేదు. ఫ్యామిలి ఇమేజ్‌తో హిరోగా ఎంట్రీ అవుతారు. వాళ్ళకుండే ఛాలెంజ్ ఏమిటంటే, ఆ ఫ్యామిలి ఇమేజ్ ని పొగొట్టుకోకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ […]

"సుబ్బు ఫర్ సేల్" కాంబినేషన్ పవర్ - భారీ రిలీజ్

“సుబ్బు ఫర్ సేల్” కాంబినేషన్ పవర్ – భారీ రిలీజ్

సక్సస్‌ఫుల్ మెగా హిరో సాయిధరమ్‌తేజ్ భారీ చిత్రాల భారీ నిర్మాత మాత్రమే కాదు, కథను కరెక్టుగా జడ్జ్ చేసే కెపాసిటీ ఉన్న నిర్మాత ‘దిల్’ రాజు చురుకైన, పదునైన హీరోయిజాన్ని ఎంటర్‌టైనింగ్ వేలో ప్రెజెంట్ చేయడంలో హరీశ్‌శంకర్ స్పెషలిస్టు పెద్ద సినిమాలకు ధీటుగా భార్ ఓపినింగ్ కలక్షన్స్ సాధించేట్టు వుంది. మంచి టాక్ వస్తే సరప్రైజ్ కలక్షన్స్ ఖాయం అనిపించేలా ప్రమోషన్ చేస్తున్నారు హరీష్‌శంకర్ & టీమ్.

Good Job Harish Shankar -  ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’

Good Job Harish Shankar – ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’

సాయిధరమ్ తేజ్, హరీష్ శంకర్, దిల్‌రాజు, ఈ ముగ్గురి కలయికలో రూపొంది, టాలీవుడ్‌లో ప్రస్తుతం అంతటా క్రేజీగా మారిపోయిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. హరీష్ శంకర్ స్టైల్లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరక్టర్‌ను ఎంచుకోవడం ఈసారి హరీష్‌శంకర్ పొరబాటు చేసాడని విమర్శల నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమా కోసం గత రెండు వారాల నుంచే టీమ్ […]