RSSAll Entries in the "సుబ్రమణ్యం ఫర్ సేల్" Category

I am in love

I am in love

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘రేయ్’ తరువాత చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. అల్భం ఆంత పెద్ద హిట్ కాకపొయినా, పాటలు లూప్‌లో పెట్టి వినలేరు కాని అప్పుడప్పుడు ఒక్కటొక్కటిగా వింటే బాగానే వున్నాయనిపించే సాంగ్స్. ‘I am in love’ సాంగ్ మాత్రం స్పెషల్ ప్లేస్ ఆక్రమించుకొంది. పిక్చరైజేషన్ కూడా రిచ్‌గా బాగుంది.

సుబ్రమణ్యం ఫర్ సేల్ - పాత కథే

సుబ్రమణ్యం ఫర్ సేల్ – పాత కథే

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ రూపొందించిన ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రం ఈ నెల 24న విడుదల కాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, అదా శర్మ హీరోయిన్లు. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు అందించారు. ఈ సినిమా పాత కథే అయినా, సాయిధర్మ్‌తేజ్‌కు మాత్రం కొత్త కథ “ఇంతకుముందు వచ్చిన పాయింట్‌కే ఒక థ్రిల్లింగ్‌ పాయింట్‌ యాడ్‌ చేసి ఈ చిత్రం చేశాను” అని అంటున్నాడు […]

హరీష్‌శంకర్ అమెరికా తెలుగుప్రేక్షకులపై ఆశలు

హరీష్‌శంకర్ అమెరికా తెలుగుప్రేక్షకులపై ఆశలు

సాయి ధరమ్‌ తేజ్‌, రెజీనా జంటగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర మూవీస్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. హిరొ/డైరక్టర్ మీద నమ్మకంతో టాక్‌తో సంబంధం లేకుండా వాళ్ళ సినిమాను ఎంతమంది చూస్తున్నారు అనేది ఆ హిరొ/డైరక్టర్ స్టామినా అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అమెరికా కింగ్ – ప్రిమియర్ షో కలక్షన్స్ మాత్రమే కాదు, […]

సుబ్రమణ్యం ఫర్ సేల్ అమెరికా కలక్షన్స్

సుబ్రమణ్యం ఫర్ సేల్ అమెరికా కలక్షన్స్

సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు. నటీనటులు : సాయిధరమ్‌తేజ్‌, రెజినా, అదాశర్మ, సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావురమేష్‌, పృథ్వి, ప్రభాస్‌ శ్రీను తదితరులు. సంగీతం: మిక్కీ జె.మేయర్‌ సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌ ఎడిటింగ్‌: గౌతంరాజు ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌,వెంకట్‌ ఆర్ట్‌: రామకృష్ణ స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, సతీష్‌ […]

ఖుషి క్లైమాక్స్ ఫైట్ రిపీట్

ఖుషి క్లైమాక్స్ ఫైట్ రిపీట్

ఖుషి సినిమాలో ఫైట్స్ ఒక సంచలనం. ఆ ఫైట్స్ ఇన్స్పి రేషన్ తో ఎన్ని సినిమాల్లో ఫైట్స్ వచ్చాయో తెలియదు. మగధీరలో చరణ్ కూడా కాలేజ్ ఫైట్ రిపీట్ చేసాడు. పై “సాయి ధర్మ్ తేజ్” స్టిల్ చూస్తుంటే ఖుషి క్లైమాక్స్ ఫైట్ గుర్తుకు వస్తుందని అంటున్నారు.

"గువ్వ .. గోరింక"తో Next MegaStar

“గువ్వ .. గోరింక”తో Next MegaStar

సాయి ధర్మ్ తేజ్‌ను Next MEGASTAR అనటం అప్పుడే సబబు కాదెమో, కాని మెగాస్టార్ పోలికలు & ఆ స్టైల్ వుండటం వలన అనటం జరుగుతుంది. జనాలు కూడా అలానే అనుకుంటున్నారు. “గువ్వ .. గోరింక” పాట ఈ సినిమాలో వున్నట్టుగా న్యూస్ కాని, ఈ పాట విజువల్స్ కాని రిలీజ్ చెయ్యకుండా వుంటే ఇంకా బాగుండేది. థియేటర్లో డైరక్ట్‌గా చూసుంటే, మెగా అభిమానులు కచ్చితంగా పెద్ద సర్‌ప్రైజ్ ఫీల్ అయ్యేవాళ్ళు. సర్‌ప్రైజ్ కంటే 1) అల్భం […]

కావల్సినంత మాస్ యాక్షన్ వుంది

కావల్సినంత మాస్ యాక్షన్ వుంది

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రిలీజ్‌కు సిద్దమైన చిత్రం “సుబ్రమణ్యం ఫర్ సేల్”. హరీష్‌శంకర్ దర్శకుడు. “సుబ్రమణ్యం ఫర్ సేల్” చాలా ప్రత్యేకత కలిగిన సినిమా. ఫ్యామిలి ఎంటర్‌టైనర్ యువత మనసును హత్తుకునే ప్రేమ మాస్‌కు ఆకట్టుకునే కావల్సినంత యాక్షన్ మెగా అభిమానులకు మెగాస్టార్ సూపర్‌హిట్ సాంగ్ రీమిక్స్ ఈ అంశాలతో మంచి కమర్షియల్ హిట్ అవ్వడానికి అవకాశం వుంది. ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాను ఏ రేంజ్‌లో హిట్ […]

"సుబ్రమణ్యం ఫర్ సేల్" - ఫ్యామిలి ఎంటర్‌టైనర్

“సుబ్రమణ్యం ఫర్ సేల్” – ఫ్యామిలి ఎంటర్‌టైనర్

సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందనున్న సినిమా ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. దిల్‌ రాజు నిర్మాత. హరీష్‌శంకర్ దర్శకుడు. హరీష్‌శంకర్ అంటే మంచి మాస్ డైరక్టర్. “రామయ్య వస్తావయ్యా” సినిమా విషయంలో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెడగొట్టాడు. “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమా విషయంలో దిల్ రాజు పూర్తిగా ఇన్‌వాల్వ్ అయ్యి బ్యానర్ మార్క్ ఫ్యామిలి ఎలిమెంట్స్ మిస్ కాకుండా కేర్ తీసుకున్నట్టు వున్నాడు. ఫుల్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ ఎక్సపెట్ చెయ్యవచ్చు.

SUPERRR POSTER Sirrrrrr Jiiii !!!!

SUPERRR POSTER Sirrrrrr Jiiii !!!!

“సుబ్రమణ్యం ఫర్ సేల్” పబ్లిసిటీ మొదలైంది. పబ్లిసిటీలో భాగంగా హరీష్‌శంకర్ తన ఫేవరెట్ పోస్టర్ అంటూ ట్వీట్ చేస్తే, దానికి సమాధానంగా సూపర్ పోస్టర్ అంటూ దేవిశ్రీప్రసాద్ సమాధానం ఇచ్చాడు. which is TRUE. Harish Shankar .S ‏@harish2you My Favourite poster ; DEVI SRI PRASAD ‏@ThisIsDSP @harish2you SUPERRR POSTER Sirrrrrr Jiiii !!!! All The Very Besttt !!!! Keep Rockingg !!! Cheeers !!! 😁😁😁😁👍🏼👍🏼👍🏼🎹🎹🎹

మంచి టాక్ వస్తే అమెరికాలో 1 మిలియన్ మూవీ

మంచి టాక్ వస్తే అమెరికాలో 1 మిలియన్ మూవీ

హరీష్‌శంకర్ గబ్బర్‌సింగ్ సినిమాతో టాప్ డైరక్టర్స్‌లో ఒకడిగా నిలిచాడు. రామయ్యా వస్తావయ్యా కూడా హిట్ అయ్యి వుంటే, టాప్ 3 లో వుండేవాడు. ఆ సినిమా అనుకున్నంత హిట్ కాకపొయినా, ఎన్.టి.ఆర్ ను సరికొత్తగా చూపించడని మాత్రం హరీష్‌శంకర్ ఎన్.టి.ఆర్ అభిమానులకు దగ్గరయ్యాడు. మెగాఫ్యామిలి నుంచి వచ్చిన ఏ హిరోకు ఇబ్బందులు లేవు. కాకపొతే “మీ ఫ్యామిలి నుంచి ఎంతమంది వస్తారా” అని విమర్శలు ఎదుర్కొన్న మెగా హిరో సాయి ధర్మ్ తేజ్. విమర్శలు చేసిన వాళ్ళందరికీ […]