RSSAll Entries in the "సరైనోడు" Category

అల్లు బ్రదర్స్

అల్లు బ్రదర్స్

SKN ‏@SKNonline .@AlluSirish shares joy of his Brother @alluarjun’s #Yodhavu super success in #Kerala tomorrow at @Redfm కేవలం టాలెంట్ వుంటే సరిపోదు & కష్టపడితే సరిపోదు. దానికి తగ్గ ప్లానింగ్ కూడా వుండాలి. ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి “మేము మీకు చెందిన వాళ్ళమే, మీరు ఎంతగా ప్రేమిస్తారో మేము కూడా అంతే కృతజ్ఞతతో వుంటాం” అని చెప్పగల్గాలి. మళయాళ సరైనోడు ప్రమోషన్లో అన్నయ్యకు తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు. ఈ ప్లానింగ్‌కు తోడు […]

సరైనోడిని పట్టించుకొవడం లేదు

సరైనోడిని పట్టించుకొవడం లేదు

Jalapathy Gudelli ‏@JalapathyG This summer season’s last hope Trivikram’s #AAa releases on 2nd June. SKN ‏@SKNonline @JalapathyG why Last hope sir Already Sarrainodu did Huge Biz 24 & Supreme doing well Na 🙂 సరైనోడు చాలా బాగా ఆడుతుంది. కలక్షన్స్ వర్షం కురిపిస్తున్న మాట వాస్తవం. ఏప్రిల్ మొదట్లో వచ్చివుంటే, ఇంకా బాగా ఆడేది. మెగాఫ్యాన్స్‌కు సర్దార్ గబ్బర్‌సింగ్‌తో సినిమాల మీద విరక్తి రాకపోయి […]

Allu Arjun Rocks..

Allu Arjun Rocks..

Allu Arjun ‏@alluarjun Whole Heartedly Thank Telugu Movie Audience for this Stupendous Success ! మెగాఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా, మీడియా నెగిటివ్ ప్రచారం చేసినా, “సరైనోడు” సినిమా టాలీవుడ్ టాప్ #5 లో ఒకటిగా నిలిచిందని అల్లు ఫ్యామిలీ భావిస్తుంది. మొన్న అల్లు అరవింద్ అదే మాట. నిన్న అల్లు శిరీష్. ఈరోజు అల్లు అర్జున్. అల్లు ఫ్యామిలీ వారి వ్యూహం కేక. Allu Arjun Rocks. అల్లు అర్జున్‌కి సినిమాను ప్రేమించే […]

Thanks To Allu Arjun

Thanks To Allu Arjun

నాగేంద్రబాబు & అల్లు అర్జున్, 2003 లో, ఈ విడియో చూడండి. చిరంజీవి ఎంత ఉత్సాహంగా తమ్ముడు గురించి చెప్పాడో .. అప్పుడు అవమానంగా ఫీల్ అవ్వనది ఇప్పుడు అవమానంగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? Thanks To Allu Arjun: తనంతట తాను క్రియేట్ చేసుకొని, చివరికి మెగాఫ్యాన్స్ మీదకు తోసేసిన కాంట్రవర్సీకి, సాగతీయకుండా ముగింపు ఇచ్చినందుకు Thanks To Allu Arjun. మెగాఫ్యాన్స్ మెగా హిరోలను అవమానించాలనుకుంటారు అనుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. అలా […]

ఫ్యాన్స్‌నే బ్లేమ్ చేస్తారు

ఫ్యాన్స్‌నే బ్లేమ్ చేస్తారు

మెగా ఫంక్షన్స్‌కు పవన్‌కల్యాణ్ రావడానికి ఇష్టపడడు. తన సినిమా ఫంక్షన్స్‌కు కూడా తప్పదన్నట్టు వస్తాడు. పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగాఫ్యాన్స్ “పవర్‌స్టార్ పవర్‌స్టార్” అని అరవడం ఎప్పటినుండో వుంది. అప్పట్లో చిరంజీవి పవన్‌కల్యాణ్ గురించి ఎదో చెప్పి చాలా ఎంకరేజ్‌గా మాట్లాడి, అభిమానులను శాంతపరిచే వాడు. “పవర్‌స్టార్ పవర్‌స్టార్” అని అరవడం ఈ మధ్య ఒక నేరంగా చూస్తున్నారు. అలా అరవడం నాగేంద్రబాబు మెగాస్టార్‌కు అవమానంగా భావించి, అలా అరిచే వాళ్ళతో పాటు, పవన్‌కల్యాణ్‌ను కూడా ఒక […]

రివ్యూ వ్రాసేవాళ్ళకి అల్లు అర్జున్‌ పంచ్

రివ్యూ వ్రాసేవాళ్ళకి అల్లు అర్జున్‌ పంచ్

‘‘రివ్యూలు రాసేవాళ్లకు సినిమా గురించి తెలీదేమో అనిపిస్తుంటుంది. రాసేవాళ్లంతా బాగా చదువుకొన్నవాళ్లే కావొచ్చు. వాళ్ల స్థాయిలోనే ఆలోచిస్తున్నారు. 4జీ, వాట్సాప్‌ అంటూ ఎక్కడో ఉండిపోయారు. వాళ్లకు సీ క్లాస్‌ ఆడియన్స్‌ పల్స్‌ ఎలా తెలుస్తుంది? సినిమాని సినిమాలా చూసి సమీక్షించేవాళ్లు నాకు ఇక్కడ కనిపించడం లేదు’’ –AA అల్లు అర్జున్‌కు ఒక విధంగా కాదు, చాలా బాగా ఎక్కేసింది. లేదా ఎవరన్నా ఎక్కించేసారో. “సినిమా సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే”. రివ్యూ […]

అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ వున్నారా?

అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ వున్నారా?

audiences are never loyal as “fans” కేవలం మెగాఫ్యాన్స్ సపోర్ట్ కాకుండా, పవన్‌కల్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ వున్నారు. పవన్‌కల్యాణ్ సినిమాల కంటే, పవన్‌కల్యాణ్ ఆలోచనలు నచ్చిన వాళ్ళు వారు. వాళ్ళు మెగాఫ్యాన్స్ అనికాకుండా, పవన్‌ఫ్యాన్స్ అని చెప్పుకొవడానికే ఇష్టపడతారు. మెగాఫ్యాన్స్‌లో పవన్‌కల్యాణ్‌ను ఇష్టపడని వాళ్ళు చాలా చాలా తక్కువ. మెగాఫ్యాన్స్ సపోర్ట్ .. చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చారనే పబ్లిక్ పట్టించుకొవడం మినహా .. అల్లు అర్జున్ .. రామ్‌చరణ్ .. వీళ్ళకు […]

మెగాఫ్యాన్స్ వూసే లేదు

మెగాఫ్యాన్స్ వూసే లేదు

ఏ పెద్ద హిరో సినిమా హిట్ అయినా, ఫ్యాన్స్‌ను పొగడటం & మిగతా వాళ్ళకు థాంక్స్ చెప్పడం అనవాయితీ. సరైనోడు సినిమా విషయంలో బోయపాటిని తెగపొగిడేస్తున్నారు. అల్లు అర్జున్‌ను తెగపొగిడేస్తున్నారు. సినిమాను చూసిన ప్రేక్షకులకు థాంక్స్ చెపుతున్నారు. మెగాఫ్యాన్స్ వూసే లేదు. మెగాఫ్యాన్స్ వలన అల్లు అర్జున్‌కు ఒరిగింది ఏమీ లేదని డిసైడ్ అయినట్టు వున్నారు. మెగాఫ్యాన్స్ రామ్‌చరణ్ వచ్చాక, అల్లు అర్జున్‌ను ఒక పావుగా వాడుకుంటున్నారు తప్ప, నిజంగా థియేటర్ దగ్గర బ్యానర్స్ కట్టడం లేదనో, […]

స్టైలిష్  కాదు, కన్నింగ్ స్టార్ అల్లు అర్జున్

స్టైలిష్ కాదు, కన్నింగ్ స్టార్ అల్లు అర్జున్

2015, ఆగష్టు 22న మెగా అభిమానుల చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో, పవర్‌స్టార్ పవర్‌స్టార్ అనే అరుపులు మెగాస్టార్‌కు అవమానం అని భావిస్తూ, నాగేంద్రబాబు పవన్‌కల్యాణ్‌పై చేసిన విమర్శలకు రామ్‌చరణ్ ఎంతో షాక్‌కు గురయ్యి బిక్క మొహం వేసుకొని చూస్తుంటే, అల్లు అర్జున్ మాత్రం కల్లు త్రాగిన కోతిలా వెకిలి నవ్వులు నవ్వుతూ పవన్‌ఫాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. సొంత అన్నయ్య నాగబాబుకు , సొంత తమ్ముడిపై ఆ మాత్రం అధికారం లేకపొతే ఎలాలే అని నాగేంద్రబాబు మాటలు […]

పవన్‌కల్యాణ్ పేరు చెప్పను - అల్లు అర్జున్

పవన్‌కల్యాణ్ పేరు చెప్పను – అల్లు అర్జున్

అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’ చిత్రం ఇటీవల విడుదలై రికార్డు కలెక్షన్లతో సూపర్‌హిట్ అయ్యింది. బోయపాటి ఏమి నమ్మి సినిమా చేసాడో, ప్రేక్షకులు కూడా అదే చూస్తున్నారు. సినిమాలో చావులు లెక్కకు మించి వున్నాయని కచ్చితంగా అందరూ చూడదగ్గ సినిమా కాదనే టాక్‌తో మొదలయ్యింది కాని, లెక్కకు మించిన చావులతో పాటు, ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో వుండటంతో పాటు, పబ్లిసిటీ కూడా బాగా చెయ్యడంతో […]