RSSAll Entries in the "సర్దార్ గబ్బర్‌సింగ్" Category

పవన్‌కల్యాణ్‌కు ఉచిత సలహాలు మొదలు

పవన్‌కల్యాణ్‌కు ఉచిత సలహాలు మొదలు

పవన్‌కల్యాణ్ సినిమాకు సంబంధించిన విషయాలు ఏమీ దాచలేదు. తను నమ్మిన కథను తాను తీయించుకున్నాడు. ఫ్యాన్సే ఎక్కువ ఊహించుకున్నారు. ఈ సినిమాకు వున్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్స్ ఎక్కువ పెట్టి కొన్నారు. ఎక్కువ టిక్కెట్టు రేటు పెట్టుకున్నారు. ఎక్కువ లాస్ కూడా వస్తుందనుకోండి. పవన్‌కల్యాణ్ నుంచి ఎటువంటి హైప్ లేదు. పవన్‌కల్యాణ్‌ను బ్లేమ్ చేయవలసిన పని లేదు. ఇదే అదనుగా కొందరు పవన్‌కల్యాణ్‌కు ఉచిత సలహాలు మొదలు పేట్టేసారు. పవన్‌కల్యాణ్ సినిమా అంటే హైప్ ఆపడం ఎంత […]

సర్దార్ గబ్బర్‌సింగ్ - Exclusive Review

సర్దార్ గబ్బర్‌సింగ్ – Exclusive Review

Years ✔ Months ✔ Weeks ✔ Day ✔ Hours to Go Only 💃 పవర్’బాబీ’ సినిమాతో కనెక్ట్ అయ్యి తీసినట్టు అనిపించిందా? బలవంతంగా కనెక్ట్ అయ్యి తీసినట్టు వుంది. కథలోకి బాగానే తీసుకొని వెళ్ళాడు, కాని అక్కడ సరైన కథ లేదు. లక్కీ ఏమిటంటే, రిజల్ట్ ప్రభావం అతనిపై పడకపోవచ్చు. గబ్బర్‌సింగ్-1 తో పోల్చుకుంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో వుంది? గబ్బర్‌సింగ్-1 తో పోల్చడం అసలు కరెక్ట్ కాదు. జానీ-2. జానీ-2 […]

సర్దార్ గబ్బర్‌సింగ్ - inside info

సర్దార్ గబ్బర్‌సింగ్ – inside info

ఫుల్ పాజిటివ్ టాక్ లేదు. “గబ్బర్‌సింగ్” and “అత్తారింటికి దారేది” .. ఆ రేంజ్ సినిమా కాదు. మరో “జానీ” and “పంజా” అయ్యే సినిమా కూడా కాదు. “గుడుంబా శంకర్” or “బద్రి” రేంజ్ కావచ్చు. inside info ఏమిటి అన్నది కాదు ఇంపార్టెంట్. ఆ info నమ్మాలా వద్దా? అనేదే పెద్ద ప్రశ్న… అసలు నమ్మనవసరం లేదు. యాక్టర్ బ్రహ్మాజీ ట్రైలర్ చూసి, ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకుంటారని అన్నాడు. కట్ చేస్తే, ఫ్యాన్స్ అప్‌సెట్ […]

Less than 24 hours - Excitement at its peak

Less than 24 hours – Excitement at its peak

Sardaar GabbarSingh ‏@Justvishal Haahh..Finally the last day of Pre-Sardaar Era … పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం (ఏప్రిల్ 8న) భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇంత పెద్ద సినిమాకు ఇంత కష్టానికి పబ్లిసిటీ చాలా లేటుగా స్టార్ట్ చెయ్యడంతో పాటు, ట్రైలర్ జనారంజకంగా కట్ చెయ్యడంలో ఫెయిల్ అయ్యారు. లక్కీగా హైప్ ఏ మాత్రం తగ్గలేదు. హైప్ తగ్గట్టుగానే భారీ రిలీజ్ చేస్తారు. […]

మెగాఫ్యాన్స్ కష్టాలు

మెగాఫ్యాన్స్ కష్టాలు

’సర్దార్ గబ్బర్ సింగ్’ నైజాం హక్కులను ఇంద్ర ఫిల్మ్స్ వారు 20 కోట్ల భారీ మొత్తం చెల్లించి స్వంతం చేసుకుంది. ’సర్దార్ గబ్బర్ సింగ్’ పై విపరీతంగా పెట్టుబడి పెట్టడంతో ఇప్పుడు ఆ డబ్బులను రాబట్టుకోవడానికి ఓ కొత్త పద్దతికి తెరతీసింది. మల్టీప్లెక్స్ యజమానులను కూడా అడ్వాన్స్ రూపంలో డబ్బు చెల్లించాలని కోరింది. సాధారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఆడ్వాన్స్ పేమెంట్ రూపంలో సినిమాని కొనుక్కుంటుడగా మల్టీప్లెక్స్ నిర్వాహకులు మాత్రం వచ్చిన ఆదాయంలో వాటా పద్దతిన సినిమా […]

హరీష్‌శంకర్ చేసివుంటే..

హరీష్‌శంకర్ చేసివుంటే..

గబ్బర్‌సింగ్-1 ద్వారా పవన్‌కల్యాణ్‌కు ఎంత పేరు వచ్చిందో, హరీష్‌శంకర్‌కు కూడా అంతే పేరు వచ్చింది. సర్దార్ గబ్బర్‌సింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు. బహుశా ప్రయత్నం చెయ్యలేదో, రెమ్యూనరేషన్ పెంచేసాడో, పవన్‌కల్యాణ్ అదే కాంబినేషన్ రిపీట్ చేయకూడదు అనుకున్నాడో, కరెక్ట్ కారణం పవన్‌కల్యాణ్ చెపితే కాని తెలియదు. చెప్పడు. హరీష్‌శంకర్ చేసివుంటే.. ఇప్పుడు వచ్చిన హైప్ ఫ్యాన్స్‌కే పరిమితం కాకుండా, సామాన్య ప్రేక్షకుల్లో కూడా వచ్చేది. సినిమా పబ్లిసిటీ కూడా వేరే రేంజ్‌లో వుండేది. bottomline: పవన్‌కల్యాణ్‌-హరీష్‌శంకర్ […]

ఆనందం:భయం

ఆనందం:భయం

పవన్‌కల్యాణ్ తన సినిమాకు సంబంధించిన విషయాలు సినిమా రిలీజ్‌కు ముందు వెల్లడించడానికి ఇష్టపడడు. పబ్లిసిటీ లేకపొతే ఎలా అని ఫ్యాన్స్ కంగారు పడిపొతూ వుంటారు. అభిమానుల డిమాండ్ మేరకు, పబ్లిసిటీ కోసం, సినిమా రిలీజ్ దగ్గరవడంతో స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆ స్టిల్స్ చూసి ఆనందిస్తూ, ఇప్పుడు అంచనాలు రీచ్ అవదెమోనని భయంతో వున్నారు. పవన్‌కల్యాణే కరెక్ట్ అంటున్నారు. Let The Movie Talk.

less than 48 hrs

less than 48 hrs

RAGHU MMPF ‏@RAGHU6611 #SardaarGabbarSingh just less than 48 hrs for the First show eagerly waiting to watch #God on Screen, Eccentric state of mind #Powerstar సినిమా మీద అటు మీడియాలోనూ, ఇటు ఫ్యాన్స్‌లోనూ పాజిటివ్ హైప్ వచ్చింది. మెగాఫ్యాన్స్ పవర్ చూపిస్తున్నారు. మెగాఫ్యాన్స్ మినహా ఎవరూ ఈ సినిమాను ఓన్ చేసుకొవడం లేదు. సినిమా బాగుంటే మీడియా సపోర్ట్ కూడా వస్తుంది. పాజిటివ్ టాక్ వచ్చినా, బాహుబలిలో […]

Just 3 Days To Go

Just 3 Days To Go

Raghu Rd ‏@raghurd7027 Just 3 Days To Go #SardaarGabbarSingh So Exited i hope This Film Number one Block Buster All The Best Sir @PawanKalyan పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులే కాదు, యావత్ తెలుగు చిత్రసీమ ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో, ఏప్రిల్ 8 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో కాజల్‌ తొలిసారి […]

ఎంపీ మల్లారెడ్డి  సూపర్!!!

ఎంపీ మల్లారెడ్డి సూపర్!!!

విద్యాసంస్థల అధిపతి & మల్కాజగిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి మంచి జోష్ ఉన్న నాయకుడన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో తమ విద్యార్థులతో కలిసి స్టెప్పులేసే ఆయన ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ పాటలకు డ్యాన్సులేశారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. సూపర్!!!