RSSAll Entries in the "సత్యమూర్తి గారి అబ్బాయి" Category

S/Oసత్యమూర్తి - సైలంట్ హిట్

S/Oసత్యమూర్తి – సైలంట్ హిట్

రేసుగుర్రం మించి వుంటుంది. అత్తారింటికి దారేదికి మించి వుంటుందని ఎక్సపెట్ చేసిన వాళ్ళను S/Oసత్యమూర్తి నిరుత్సాహపరిచింది. కాని సరదాగా సాగే ఒక తెలుగుసినిమాకు, కొద్దిగా ఆలోచింపజేసే చిత్రం ఎక్సపెట్ చేసిన వాళ్ళకు బాగానే నచ్చింది. సమ్మర్ హాలిడేస్‌కు తోడు,ఈ సినిమాను మించిన ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు ఏమి రాకపొవడంతో, కమర్షియల్‌గా సైలంట్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ సినిమా ఒకసారి కచ్చితంగా చూడవచ్చు అనే రేంజ్‌కు అల్లు అర్జున్ చేరుకున్నాడని చెప్పవచ్చు. బయ్యర్లు హ్యాపిగా అల్లు […]

త్రివిక్రమ్‌కు పవన్‌కల్యాణ్ ప్రశంసలు

త్రివిక్రమ్‌కు పవన్‌కల్యాణ్ ప్రశంసలు

“S/O సత్యమూర్తి సినిమా పొడిచేసింది .. చించేసింది .. అని ఎవరూ అనటం లేదు.” కారణం సినిమా ఆ రేంజ్‌లో లేదు. భారీ ఎక్సపెటెషన్స్‌తో వెళ్ళిన వారికి నిరుత్సాహామే మిగిలింది. కొందరు ఫస్టాఫ్ నచ్చింది అంటుంటే, కొందరు సెకండాఫ్ నచ్చిందంటున్నారు. కొందరు ఫస్టాఫ్ గజిబిజిగా వుందంటుంటే, కొందరు సెకండాఫ్ పాత సినిమాలన్నీ గ్రైండర్లో రుబ్బినట్టు వుందంటున్నారు.ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి. కాని సినిమా ఒక్కసారి కచ్చితంగా చూడవచ్చు అనే టాక్ నడుస్తుంది. పవన్‌కల్యాణ్ S/O సత్యమూర్తి […]

చాలా బాగుంది

చాలా బాగుంది

“సినిమా అందరికి నచ్చవచ్చు .. నచ్చక పోవచ్చు .. కాని ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక్కసారి కచ్చితంగా చూడవచ్చు.. ఎందుకంటే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ..” ఇటువంటి టాక్ ఈ మధ్య ఈ సినిమాకే సాధ్యం .. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సాధించిన అరుదైన గౌరవం. చివర్లో అందరూ తమ తమ ఫాదర్స్ గురించి చెప్పడం చాలా బాగుంది.

S/O సత్యమూర్తి - Exclusive Review

S/O సత్యమూర్తి – Exclusive Review

సినిమా చూడవచ్చా? నచ్చవచ్చు. నచ్చకపొవచ్చు. కాని కచ్చితంగా చూడవచ్చు. డివైడ్ టాక్‌కు కారణం ఏమిటి? బన్నీ సినిమాలన్నీ డివైడ్ టాక్‌తోనే మొదలవ్వుతాయి. ఇది కూడా అంతే. ఆవేశంతో చూస్తే ఏముంది అనిపిస్తుంది. కూల్‌గా చూస్తే, టైంపాస్ మూవీ. బన్నీ మేకప్ కొద్దిగా ఎక్కువ అనిపించినా, చాలా బాగా చేసాడు. పాటలు అన్నీ బాగున్నాయి. కథ-మాటలు-డైరక్షన్? ఫస్టాఫ్ త్రివిక్రమ్ సినిమాలా వున్నా, సెకాండాఫ్ మర్యాద రామన్న, మిర్చి & శ్రీనువైట్ల సినిమాలు గుర్తుకు వస్తాయి. కొందరికి ఫస్టాఫ్ నచ్చుద్ది. […]

S/O Satyamurthy - Definitely worth a watch

S/O Satyamurthy – Definitely worth a watch

Venu Vedam ‏@vedam 24m24 minutes ago S/O Satyamurthy – Definitely worth a watch. Don’t go by the web reviews. సత్యమూర్తి సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. వెబ్ రివ్యూస్ అన్నీ డివైడ్ టాక్‌లో నెగిటివ్ సైడ్ తీసుకున్నట్టు వున్నారు. పబ్లిక్ పాజిటివ్ మౌత్ టాక్ ఈ నెగిటివ్ టాక్ మీద విజయం సాధిస్తుందో చూడాలి.

S/O సత్యమూర్తి - Box Office Hit

S/O సత్యమూర్తి – Box Office Hit

@V6_Suresh: #SOS is an average family entertainer..and not up to the Expectations.Trvikram magic is missed this time.Bunny is good BTW.Overall #OkWatch. @V6_Suresh: I Think Commercially the film may do well at the box office due to summer holidays and no biggies for two,three weeks.!! #SOS @sriramForU: Baagunte Baagundi anaali… Baagalekapothe baaledu anali… Nilakada leni Nijam… […]

S/O సత్యమూర్తి - Not Upto Expectations

S/O సత్యమూర్తి – Not Upto Expectations

#Twitter #Whatsapp ప్రపంచంలో ఎక్కడ షో పడినా సినిమా టాక్ క్షణాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. అదీ “రేసుగుర్రం హిరో — అత్తారింటికి దారేది డైరక్టర్” కాబట్టి, భారీ అంచనాలు నెలకొనివున్నాయి. ప్రిమియర్ షో టాక్ –> “S/O సత్యమూర్తి – Not Upto Expectations”. Sriram Varma ‏@sriramForU: Clean cinema kaabatti family tho okasari chuseyochchu.. Plus :- first half Minus :- second half ( 2nd half lo matter […]

Thanks To Bunny!

Thanks To Bunny!

చిరంజీవి అభిమానులు, పవన్‌కల్యాణ్ అభిమానులు & బన్నీ అభిమానులు .. ఇలా మెగా అభిమానుల మధ్య లేనిపొని మనస్పర్దలు వున్నాయి. పవన్‌కల్యాణ్ అభిమానులు చిరంజీవిని అవమానించారు. చిరంజీవి అభిమానులు పవన్‌కల్యాణ్‌ను అవమానించారు. తొక్క తోటకూర. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకొని, చివరకి మెగా అభిమానులే మెగా హిరోలను ఎగతాళి చేసే స్థాయికి ఇంచుమించు వచ్చేసారు. ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్. అభిమానుల గోల వద్దనుకుంటే ఏ హోటల్లోనో ఫంక్షన్ పెట్టుకొవాలి. అభిమానూల మధ్య చేస్తున్నప్పుడు, తమకు […]

Chiranjeevi --> B/O Pawan Kalyan

Chiranjeevi –> B/O Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ను చిరంజీవి తమ్ముడిగానే చాలా మంది అభిమానించడం స్టార్ట్ చేసి వుంటారు. చాలా మంది అలానే వుండి వుంటారు. పవన్ కళ్యాణ్ ని చిరంజీవి తమ్ముడి అనటం కంటే చిరంజీవి కొడుకు అనటం కరెక్ట్. అంతలా చిరంజీవి కేర్ తీసుకున్నాడు. చిరంజీవి ఒక మహా శక్తి. ఆ మహా శక్తి వారసుడిగా ఇంకో మహా శక్తి తన సొంత ఐడింటీని క్రియేట్ చేసుకోగల్గితే మొదట ఆనందించేది చిరంజీవే. ఈరోజు బ్రహ్మానందం ప్రతి మెగా ఫంక్షన్ […]

విజ‌య‌వాడ‌లో  ‘s/o స‌త్య‌మూర్తి’ ఆడియో స‌క్స‌స్‌మీట్‌

విజ‌య‌వాడ‌లో ‘s/o స‌త్య‌మూర్తి’ ఆడియో స‌క్స‌స్‌మీట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్న ‘s/o స‌త్య‌మూర్తి’ ఏప్రిల్ 9న అత్య‌ధిక ధియోట‌ర్స్ లొ విడుద‌ల‌వుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ‘s/o స‌త్య‌మూర్తి’ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.ఇటీవ‌లే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ […]