RSSAll Entries in the "శ్రీమంతుడు" Category

శ్రీమంతుడు ఆడియో లైవ్

శ్రీమంతుడు ఆడియో లైవ్

మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ ఆడియో లైవ్ మొదలైంది. రాంగోపాలవర్మ చెప్పినట్టు బాహుబలి సృష్టించిన హైప్ & కలక్షన్స్ ముందు మన హిరోలందరూ చీమల్లా కనిపిస్తున్న మాట వాస్తవం. బాహుబలి తర్వాత వస్తున్న భారీ చిత్రం “శ్రీమంతుడు”. బాహుబలి థీటుగా నిలబడుతుందని ఆ కాంబినేషన్(కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లు) పవర్ తెలిసిన వాళ్ళు ఆశీస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు. జగపతి బాబు, బ్రహ్మానందం, […]

నేడే శ్రీమంతుడు ఆడియో

నేడే శ్రీమంతుడు ఆడియో

మహేష్ బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’. శిల్పకళావేదికలో ఆడియో లాంచ్ఈరోజే. రెగ్యులర్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా శ్రీమంతుడు ఆడియో లాంచ్ ని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఆడియోతో సినిమాపై మంచి హైప్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కుటుంబ విలువలతో పాటు మహేష్ అభిమానులు కోరుకునే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. మహేష్ బాబు సరసన హాట్ బ్యూటీ శృతి […]

శ్రీమంతుడు కంటెంట్ బాహుబలి కంటే బెటర్ వుంటుంది

శ్రీమంతుడు కంటెంట్ బాహుబలి కంటే బెటర్ వుంటుంది

ప్రస్తుతం బాహుబలి సినిమాను ప్రస్తావించకుండా మాట్లాడలేము. రాజమౌళి తన హార్డ్‌వర్క్‌తో బాహుబలి సినిమా కచ్చితంగా థియేటర్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చూడాలి అని తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నాటేసాడు. రాజమౌళి వ్యూహం బాగా సక్సస్ అయ్యింది. కలక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.స్లోగా సినిమాలోని క్యారెక్టర్స్ కూడా ప్రేక్షకుల్లోకి చొచ్చుకొని పోతున్నాయి. రాజమౌళికి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. మగధీరతో యూనివర్సల్ acceptanace వచ్చింది. ఇప్పుడు బాహుబలితో కమర్షియల్ డైరక్టర్‌గా ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపొయాడు. కంటెంట్ […]

అమ్మయ్యా .. దేవిశ్రీ ప్రసాద్ పాడలేదు

అమ్మయ్యా .. దేవిశ్రీ ప్రసాద్ పాడలేదు

ఇదివరకు బాల సుబ్రమణ్యం ఏ హిరోకు పాడితే, ఆ హిరో వాయిస్‌కు తగ్గట్టు మార్చి పాడేవాడు. స్క్రీన్ మీద ఎంతో బాగుండేది. ఇప్పుడు కొత్త కొత్త సింగర్స్ వలన మంచి సాంగ్స్ వస్తున్న మాట వాస్తవమే అయినా, స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాయిస్ సింక్ కాదు. వేరే గత్యంతరం లేక జనాలు అలవాటు పడిపొయారు. దేవిశ్రీ ప్రసాద్ బాగా పాడడు అని కాదు, హిరోలకు ఆ వాయిస్ అసలు సింక్ అవ్వదు. సింక్ అవ్వదు సరే .. […]

శ్రీమంతుడు - అమెరికా కలక్షన్స్

శ్రీమంతుడు – అమెరికా కలక్షన్స్

ఆగస్టు 7న విడుదల కానున్న మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ ఆడియోని జూలై 18న ఘనంగా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఉర్రూతలూగిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ‘శ్రీమంతుడు’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి… ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు ‘మిర్చి’తో అదిరిపోయే విజయాన్ని అందించాడు… […]

పెద్ద గండం తప్పింది

పెద్ద గండం తప్పింది

ఒక నెల రెండు నెలల ముందే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేయడం మహేష్‌బాబుకు అలవాటు. ఆ డేట్‌కు కచ్చితంగా వచ్చేలా పొస్ట్ ప్రొడక్షన్ మీద ఒత్తిడి తెస్తాడు. ఆ డేట్ ఛేంజ్ అవ్వడానికి ఏ మాత్రం ఇష్టపడడు.ఆ విధంగా “శ్రీమంతుడు” జూలై 17 అని ఫిక్స్ చేసాడు. బాహుబలి నిర్మాత రిక్వెస్ట్ మేరకు ఆ డేట్‌ను ఆగష్టు 7కు మార్చుకున్నాడు. బాహుబలికు పెద్ద గండం తప్పినట్టే. శ్రీమంతుడు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మంచి […]

బాహుబలి July 10th రానట్టే!

బాహుబలి July 10th రానట్టే!

July 17 it is ! With all ur love n blessings it will be another memorable day in my career 🙂 —Mahesh Babu నిజానికి బాహుబలి ఈ సంవత్సరంలో వస్తే చాలా గొప్ప. కారణం పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వుంటుంది. మే 17th అని అందరినీ ఆశ్చర్య పర్చాడు. టైం సరిపొలేదు. ఇప్పుడు జూలై 10th కూడా రాకపొవచ్చు అని కన్‌ఫార్మ్ చేసుకొవచ్చు. ఎందుకంటే జూలై 17th […]

శ్రీమంతుడుకిస్వాగతం

శ్రీమంతుడుకిస్వాగతం

“బాహుబలి”కి ఎంత స్టామినా వుందో, “శ్రీమంతుడు”కి అంతే స్టామినా వుంది. రెండు సినిమాలు వంద కోట్లు షేర్ సాధించడానికి టార్గెట్ చేసి నిర్మింపబడుతున్నవే. కాకపొతే, ఈ రెండు సినిమాలూ ఒకే టైంకు రెడీ అవ్వడం రెండు సినిమాలకు మంచిది కాదు. కాని ఒక నెల గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలు వచ్చేట్టు వున్నాయి. “బాహుబలి”కి ఎన్నో పోస్టర్స్ రిలీజ్ చేసి క్రియేట్ చేసిన హైప్, శ్రీమంతుడు ఈ ఒక్క పొస్టర్‌తో బీట్ చేసాడని చెప్పవచ్చు. రెండు పెద్ద […]