RSSAll Entries in the "సుప్రీమ్" Category

సుప్రీమ్ - 1 మిలియన్ రీచ్ అవుతుందా?

సుప్రీమ్ – 1 మిలియన్ రీచ్ అవుతుందా?

తెలుగుసినిమా మార్కెట్ అమెరికాలో పెరుగుతుంది. చిన్న సినిమా అయినా బాగుందని టాక్ వస్తే, తెలుగు ప్రేక్షకులు థియేటర్స్‌కు తరలి వస్తున్నారు. మెగా హిరో సాయి ధర్మ్ తేజ్ ఇంకా తన సినిమాను అందరూ థియేటర్లో చూసే స్థాయి చేరుకొకపొయినా, “పిల్లా నువ్వు లేని జీవితం” & “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమాల ద్వారా టి.విల్లో బాగా అలరించాడు. పటాస్‌తో అనిల్ రావిపూడి కూడా మంచి ఎంటర్‌టైన్‌మైంట్ సినిమా అందిస్తాడని పేరు తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరికి దిల్ రాజు తోడవ్వడంతో […]

సుప్రీమ్ పబ్లిసిటీ అదిరింది

సుప్రీమ్ పబ్లిసిటీ అదిరింది

ఏ సినిమా అయినా ఒక నమ్మకంతో చేస్తారు. ఏ నమ్మకంతో సినిమా చేసారో సినిమా రిలీజ్‌కు ముందు ప్రేక్షకులకు తెలియాలి. అది పబ్లిసిటి. పబ్లిసిటీతో హైప్ కూడా అవసరం. మేకర్స్ నమ్మకంతో ప్రేక్షకులు ఏకీభవిస్తే సినిమా హిట్ అవుద్ది. భారీ కలక్షన్స్ కావాలంటే హైప్ అవసరం. సినిమా అటూ ఇటూ అయితే, సినిమా మీద వున్న హైప్ దూల తీర్చేస్తుంది. అది వేరే విషయం. “సుప్రీమ్” సినిమా మీద “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమా మీద వున్నంత […]

"సుప్రీమ్" పాజిటివ్ టాక్ మాత్రమే కాపాడాలి

“సుప్రీమ్” పాజిటివ్ టాక్ మాత్రమే కాపాడాలి

సాయిధర్మ్‌తేజ్ హీరో గా, రాశీ ఖన్నా హీరోయిన్ గా, ‘పటాస్’ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం ‘సుప్రీమ్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 5 న భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. తెలుగు సినిమాల సంఖ్య పెరిగింది. పెద్ద సినిమాల సంఖ్య పెరిగింది. […]

సుప్రీమ్ .. మరో మాస్

సుప్రీమ్ .. మరో మాస్

సాయి ధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘సుప్రీమ్‌’ . ‘పటాస్‌’ ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకుడు. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. మే మొదటి వారంలో విడుదల అన్నారు కాని, కరెక్ట్ డేట్ చెప్పలేదు. మే 6న లేదా, ఒకరోజు ముందు మే 5న రిలీజ్ కావోచ్చని ఊహాగానాలు చేస్తున్నారు. ఇంత షార్ట్ గ్యాప్‌లో మూడు మెగా సినిమాలు అంటే, పబ్లిసిటీ కష్టం అవుతాది. సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాప్ అయ్యి, […]

మే 6న సుప్రీమ్

మే 6న సుప్రీమ్

idlebrain jeevi ‏@idlebrainjeevi It’s going to be Suriya – Vikram Kumar’s 24 versus Sai Dharam Tej – Anil Ravipudi’s Supreme on 6 May సర్దార్ గబ్బర్‌సింగ్ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం అటు పవన్‌కల్యాణ్‌కు గాని, పవన్‌ఫ్యాన్స్‌కు గాని ఎటువంటి నిరుత్సాహాన్ని కలుగజేయలేదు. ఆవేశంతో ప్రిమియర్ షోస్ చూసిన అభిమానులే భారీగా నిరుత్సాహ పడ్డారు. పవన్‌కల్యాణ్ ఇంటర్వ్యూస్‌తో ఆ నిరుత్సాహాన్ని బ్యాలెన్స్ చేసేసాడు. పవన్‌కల్యాణ్ మీద నమ్మకంతో, సర్దార్ గబ్బర్‌సింగ్ […]

‘పటాస్ ‌’  స్థాయిలోనే 'సుప్రీమ్'

‘పటాస్ ‌’ స్థాయిలోనే ‘సుప్రీమ్’

హిరో సాయిధర్మ్‌తేజ్ వై.వి.యస్ చౌదిరి & రవి కుమార్ చౌదిరిలకు ఎంతో ఋణపడి వున్నాడు. “రేయ్” సినిమాతో ఒకరు అవకాశం ఇచ్చి ఎలా నటించాలో నేర్పిస్తే, “పిల్లా నువ్వు లేని జీవతం” ద్వారా మరోకరు అద్భుతమైన స్క్రీన్‌ప్లే వున్న స్క్రిప్ట్‌తో హిట్ సినిమాను ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు, ప్రముఖ తెలుగు దర్శక నిర్మాతల్లో సాయిధర్మ్‌తేజ్‌పై మంచి నమ్మకం కలిగించాయి. గబ్బర్‌సింగ్ హరీష్‌శంకర్ “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమా సూపర్‌హిట్ అవ్వకపొయినా, మాస్ హిట్ అనిపించుకొని, మాస్‌లో […]

ఆంజనేయుడు నీవాడు

ఆంజనేయుడు నీవాడు

మొన్న శ్రీమంతుడు సినిమాలో “రాములోరు వ‌చ్చినాడురో…శివ‌ధ‌న‌స్సు విరిచినాడురో…రామ‌రామ‌రామ‌” అంటూ ఒక బెస్ట్ సాంగ్ వ్రాసిన రామ జోగయ్య శాస్త్రి, ఇప్పుడు సుప్రీమ్ సినిమా కోసం “ఆంజనేయుడు నీవాడు” అంటూ మరో అద్భుతమైన సాంగ్ వ్రాసాడు. too good. పాట విజువల్స్: రామ జోగయ్య శాస్త్రి స్పీచ్: ఫుల్ సాంగ్: లిరిక్స్: ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ వుంటాడు ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ […]

అమ్మమ్మ ఆశీస్సులతో ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదల

అమ్మమ్మ ఆశీస్సులతో ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదల

నందమూరి కల్యాణ్‌రామ్ పటాస్ చిత్రం ద్వారా పరిచయం చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో, మెగా ఫ్యామిలీ నుంచి సరప్రైజింగ్‌గా సూపర్ సక్సస్ అయిన హిరో సాయిధర్మ్‌తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందుతున్న ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదలైంది. సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. చిరంజీవి తల్లి & సాయిధర్మ్‌తేజ్ అమ్మమ్మ అంజనాదేవి, అల్లు అరవింద్‌, హీరో నాని ముఖ్య అతిథులుగా హాజరై సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్రం […]

నేడే సుప్రీమ్ పాటలు విడుదల

నేడే సుప్రీమ్ పాటలు విడుదల

మెగా హిరోల సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా రిలీజ్ చేసేస్తున్నారు. ఈ నెల 8న పవన్ ‘సర్దార్‌’గా ఎంట్రీ ఇవ్వగా, 22న ‘సరైనోడు’గా అల్లు అర్జున్ తెరమీదికి రానున్నాడు. వీరితోపాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ సైతం ‘సుప్రీమ్’గా ఈ వేసవిలో అలరించనున్నాడు. పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించారు. ‘దిల్’ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా నాయికగా […]