RSSAll Entries in the "తిక్క" Category

తిక్క

తిక్క

పైకి చిరంజీవి విమర్శలు లైటుగా తీసుకున్నట్టు అనిపించినా, రాజకీయ వైఫల్యంతో చిరంజీవిలో అభద్రతాభావం ఎక్కువై పోయింది. ఈ మధ్య పొగడ్తల కోసం ఎగబడుతున్నట్టు, ఆరాటపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. దాని ప్రభావం రామ్‌చరణ్ పై పడేట్టు వుంది. ఎందుకంటే ఒక పక్క అల్లు అర్జున్ & ఇంకో పక్క సాయిధర్మ్‌తేజ్ లు రామ్‌చరణ్ ను మించి జనాదరణ పొందుతున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది. అల్లు అర్జున్ & సాయిధర్మ్‌తేజ్ లు వాళ్ళు ఎన్ని విజయాలు సాధించినా మెగా అభిమానులకు చిరంజీవి […]

ఆగ‌ష్టు 13న సుప్రీమ్ సాయి ధ‌రమ్ తేజ్ ‘తిక్క’

ఆగ‌ష్టు 13న సుప్రీమ్ సాయి ధ‌రమ్ తేజ్ ‘తిక్క’

హ్యాట్రిక్ స‌క్స‌ెస్ ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్‌ తేజ్, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా జంట‌గా, సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, డాక్ట‌ర్. సి.రోహిన్ రెడ్డి నిర్మాత‌గా శ్రీ వెంకటేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందిస్తున్న చిత్రం ‘తిక్క’ చిత్రం ల‌డ‌క్ లో చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జులై 20న మెద‌టి లుక్ టీజ‌ర్‌ని విడుద‌ల చేసి,ఎస్‌.థ‌మ‌న్ సంగీత […]