RSSAll Entries in the "నాన్నకు ప్రేమతో" Category

నాన్నకు .. ప్రేమతో  - Exclusive Review

నాన్నకు .. ప్రేమతో – Exclusive Review

సినిమా ఎలా వుంది? అందరూ ఏకగ్రీవంగా బాగుందనే సినిమా కాదు. ఎవరైనా మనస్ఫూర్తిగా సినిమా చాలా బాగుంది అనే సినిమా కూడా కాదు. కాని “సినిమా బాగుంది”. రాజమౌళిని నుంచి సుకుమార్ ఏమి నేర్చుకొవాలి? ఒకో దర్శకుడిది ఒక్కో స్టైల్. ఒకరి దగ్గర నుండి మరొకరు నేర్చుకొనేది ఏమీ వుండదు. ప్రస్తుతం రాజమౌళి సక్సస్‌లో వుండటం వలన రాజమౌళిని ఎక్సాంపుల్‌గా తీసుకొవడం జరుగుతుంది. ఏ దర్శకుడైనా “ప్రేక్షకులను మభ్య పెట్టడం ఎలా?”, “ప్రేక్షకులను సినిమాతో కనెక్ట్ అయ్యేలా […]

హర్ట్ టచింగ్ సాంగ్ by Devi

హర్ట్ టచింగ్ సాంగ్ by Devi

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ శనివారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా రిలీజ్ చేసారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను స్వయంగా రచించి, సంగీతం అందించిన ఈ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ & సాగర్ పాడారు. ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నేనేదారిలో వెళ్ళినా ఏ అడ్డు […]

‘ఫాలో’ ‘ఫాలో’ ‘ఫాలో’  ఎన్టీఆర్ సాంగ్ మేకింగ్

‘ఫాలో’ ‘ఫాలో’ ‘ఫాలో’ ఎన్టీఆర్ సాంగ్ మేకింగ్

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో చిత్రం సంక్రాంతికి సందడి చేయనున్న విషయం తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమాలో పవన్‌కల్యాణ్ చేత దేవిశ్రీ ప్రసాద్ పాడించిన కాటమ రాయుడా సాంగ్ మాదిరి, “నాన్నకు .. ప్రేమతో” సినిమాలో యంగ్ ఎన్.టి.ఆర్ పాడిన మేకింగ్ సాంగ్ ను విడుదల చేశారు. గతంలోనూ పలుమార్లు పాటలు పాడిన ఎన్టీఆర్.. మరోసారి ఎనర్జిటిక్ వాయిస్ తో ఈ సాంగ్ ను ఇరగదేసేసిన సంగతి అందరికీ తెలిసిందే. టీజర్ తోనే సూపర్బ్ […]

"నాన్నకు .. ప్రేమతో" - 2016 సంక్రాంతి విన్నర్

“నాన్నకు .. ప్రేమతో” – 2016 సంక్రాంతి విన్నర్

సంక్రాంతికి ఒకటి రెండు సినిమాలు వచ్చేవి. కాని ఈసారి ఇప్పుడు నాలుగు సినిమా వస్తున్నాయి. చిన్న సినిమాలు వచ్చినా న్యూస్‌లో వుండేవి కాదు. నాలుగు సినిమాల్లో చిన్న సినిమా అయిన “ఎక్సప్రెస్ రాజా” మాత్రం న్యూస్‌లో వుంటుంది. కారణం “మిర్చి” “రన్ రాజా రన్” & “భలే భలే మగాడివోయ్” లాంటి సినిమాలు ఇచ్చిన బ్యానర్ నుంచి రావడమే. మూడేళ్ళ క్రితం “మహేష్ బాబు” & “చరణ్” సినిమాలకు పోటిగా నిలబడి మిర్చి సినిమాను పండక్కి రిలీజ్ […]

నాన్నకు ప్రేమతో -ఇండస్ట్రీ హిట్ రేంజ్

నాన్నకు ప్రేమతో -ఇండస్ట్రీ హిట్ రేంజ్

బాహుబలి రికార్ద్స్ బ్రేక్ చెయ్యడం మరో పది పదిహేనేళ్ళు ఇంపాజిబుల్. ఇండస్ట్రీ హిట్ అనే వర్డ్ తెలుగుసినిమా ఇండస్ట్రీ నుంచి తొలిగించవచ్చు. ఇండస్ట్రీ హిట్ రేంజ్ అని వాడటం జరుగుతుంది. దాని అర్దం బాహుబలిని పక్కన పెట్టి చూడండని. టాలీవుడ్ హీరోల్లో ఎమోషన్స్ పండించడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. కమర్షియల్ విజయం పక్కన పెడితే, డైలాగ్ డెలీవరీ, పెరఫార్మన్స్ & డాన్స్ పరంగా చూస్తే ఎన్.టి.ఆర్ నెం 1. ఎన్.టి.ఆర్ రేంజ్‌కు తగ్గ కమర్షియల్ […]

వాళ్ళు హర్ట్ అవుతారు

వాళ్ళు హర్ట్ అవుతారు

లక్ష్మీ పార్వతిని అడ్డుపెట్టుకొని నారా వారు తెలుగుదేశం పగ్గాలను లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నందమూరి వారిని ప్రచారం వరకే పరిమితం చేసారు. బాలకృష్ణతో బంధం కలుపుకొని మరింత బలోపితం చేసుకున్నారు. మంచి వాక్‌చాతుర్యం కలిగిన యంగ్ ఎన్.టి.ఆర్ , నారా లోకేష్‌కు పొటీ అవుతాడోనని మొన్న ఎన్నికల్లో ప్రచారానికి పిలవలేదు. పిలవకుండానే చొరవ తీసుకొని వచ్చి, ప్రచారం చెయ్యాలని లోకేష్ మిడియా ముందు అన్నాడు. టైం వాళ్ళది కాబట్టి, ఎమైనా చెల్లుబాటు అవుతాది. ఆ కామెంట్స్‌కు […]

"నాన్నకు .. ప్రేమతో" -  Audio Function Justifies

“నాన్నకు .. ప్రేమతో” – Audio Function Justifies

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విడుదల చేసి తండ్రి హరికృష్ణకి అందజేశారు. ఈరోజుల్లో ఆడియో ఫంక్షన్ అంటే సినిమాకు పబ్లిసిటీ. జనాలకు ఈ సినిమా త్వరలో రాబోతుందని తెలిజేసే ఫంక్షన్. “నాన్నకు .. ప్రేమతో” ఆడియో ఫంక్షన్ అంతకు మించి వుంది. మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నాన్నగారు సత్యమూర్తిగారు రీసెంట్‌గా […]

జనవరి 13న నాన్నకు ప్రేమతో

జనవరి 13న నాన్నకు ప్రేమతో

యంగ్ ఎన్.టి.ఆర్ మాస్‌కే పరిమితం కాకుండా ఏ సబ్జక్ట్ అయినా చెయ్యడానికైనా వెనుకాడటం లేదు. ఆ ప్రయత్నాల్లో యంగ్ ఎన్.టి.ఆర్ 25వ సినిమాకు దర్శకుడు సుకుమార్ “నాన్నకు ప్రేమతో” మూవీ తెరకెక్కగా ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సుకుమార్ హై టెక్కికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నాన్నకు ప్రేమతో చిత్ర ఆడియో రిలీజ్ డేట్ డిసెంబర్ 27కు ఫిక్స్ చేసింది చిత్ర […]

దీపావళికి సర్దార్ పోస్టర్స్ ఏమీ రిలీజ్ చెయ్యడం లేదా?

దీపావళికి సర్దార్ పోస్టర్స్ ఏమీ రిలీజ్ చెయ్యడం లేదా?

సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ కు మంచి క్రేజ్ వచ్చింది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త పోస్టర్ ని దీపావళి సందర్బంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా విడుదల చేసారు. దీపావళికి పవన్‌కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పోస్టర్స్ ఏమీ రిలీజ్ చెయ్యడం లేదా? అని పవన్‌ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

"నాన్నకు ప్రేమతో" టీజర్

“నాన్నకు ప్రేమతో” టీజర్

పక్కా మాస్ హిరో నుంచి, బృందావనం, ఊసరవెల్లి, టెంపర్ .. ఇలా వైరటీ గెటప్స్‌తో, వైరటీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ ఎన్.టి.ఆర్ మారిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. మరో వైరటీ సినిమా గెటప్ చూస్తేనే తెలిసిపోతుంది. సుకుమార్‌ దర్శకుడు. ఈ రోజున ( అక్టోబర్ 21) టీజర్‌ని సాయంత్రం 6 గంటలకు విడుదల చేసారు. ‘ఐ వాంట్ టు ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు’ అనే పాటతో కూడిన […]